చిన్న పిల్లలకు కాస్త ఉత్సాహం ఎక్కువగానే ఉంటుంది. అందులో కొంతమంది ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిగ్గా ఇలాంటి బాలుడికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో అతడు నేపాలి భాషలో ఫుల్ జోష్‌తో పాట పాడుతున్నాడు. తోటి విద్యార్థులు అతడిని చూసి ఆశ్చరపోయారు. ఈ వీడియోను షేర్ చేసిన నాగాలాండ్ మంత్రి టెంజేన్ ఇమ్నా… జీవితంలో ఇంత కాన్ఫిడెన్స్ ఉంటే చాలని క్యాప్షన్ ఇచ్చాడు.
-
Screengrab Twitter:AlongImna
-
Screengrab Twitter:AlongImna
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్