ఫిట్‌నెస్ ఫ్యాషన్‌లో మౌని రాయ్ కచ్చితంగా ముందుంటుంది. అదిరిపోయే ఫొటోలతో ఫ్యాన్స్‌కు ఆమె ట్రీట్ ఇస్తుంటుంది. ఇప్పుడు మరోసారి బికినీ టాప్‌లో షార్ట్ స్కర్ట్ వేసుకొని అందాలు ఆరోబోసింది ఈ అమ్మడు. ఈ పోస్ట్‌కు ఆమె భర్త రియాక్ట్ అవ్వగా… ముద్దులు పెడుతున్న ఎమోజీలతో మౌని రిప్లై ఇచ్చింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. స్కెల్టన్‌లా ఉన్నావంటూ కొందరు, గ్లామర్ డోస్ మరింత పెరిగిందని ఇకొందరు కామెంట్ చేస్తున్నారు.
-
Screengrab Instagram:mouniroy
-
Screengrab Instagram:mouniroy
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్