• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ బాలివుడ్‌ హీరో అంటే క్రష్‌ ఉండేది: మీనా

    సీనియర్‌ హీరోయిన్ మీనా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు బాలివుడ్‌ హీరో హృతిక్ రోషన్‌ అంటే క్రష్ ఉండేదని, అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని అమ్మతో చెప్పానని మీనా అన్నారు. హృతిక్ పెళ్లి రోజు తన గుండె పగిలిందని మీనా చెప్పుకొచ్చారు. అప్పటికి ఇంకా తనకు పెళ్లి కాలేదన్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో సూపర్ హిట్ చిత్రాలతో వెలుగు వెలిగిన మీనా బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి … Read more

    లెజెండ్‌ శరవణన్‌ నయా లుక్‌

    శరవణ స్టోర్స్‌ అధినేత లెజెండ్‌ శరవణన్‌.. సినిమాలపై ఆసక్తితో గతేడాది ‘లెజెండ్‌’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా కనీస వసూళ్లు రాబట్టలేకపోయింది. మరోవైపు అనేక మంది శరవణన్‌పై ట్రోల్స్‌ కూడా చేశారు. అయితే శరవణన్‌ ప్రస్తుతం లుక్‌ మార్చారు. నయా లుక్‌తో ఫోటోలు పోస్ట్ చేశారు. త్వరలోనే వివరాలు చెబుతానంటూ మరో సినిమాకు సంబంధించి హింట్‌ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చూపించడం కోసం కొన్ని చోట్లు ఉచితంగా టికెట్లు పంపిణీ చేశారు. సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిరాశ … Read more

    స్టీరింగ్‌ వీల్‌ వదిలేసి ఇన్‌స్టా రీల్‌

    [VIDEO](url): సోషల్‌ మీడియా కోసం కొందరి పైత్య హద్దులు మీరుతోంది. ఓ వ్యక్తి కారు రోడ్డుపై వెళ్తుండగా స్టీరింగ్ వదలిసి భార్యతో సరసాలు అడుతూ రీల్‌ చేసిన వీడియో Xroaders ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్ట్ చేేశారు. ఆ వాహనానికి అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ఉండొచ్చు కానీ ఇలా చేయడం ఏ మాత్రం సరికాదంటూ నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. కనీస జ్ఞానం లేని ఇలాంటి వారిని క్షమించకూడదని మండిపడుతున్నారు. Just randomly happened to come across a reel !! Trust,me you … Read more

    మళ్లీ తెలుగు సినిమా చేయడం సంతోషంగా ఉంది; ఉపేంద్ర

    పాన్ ఇండియా సినిమా ‘కబ్జా’ తో మార్చ్‌ 17న ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు ఉపేంద్ర. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రిలీజ్ ఫంక్షన్‌ నిర్వహించారు. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేయడం సంతోషంగా ఉందన్న ఉపేంద్ర.. తన పాత సినిమాల్లోని డైలాగ్స్‌తో అలరించాడు. అలాగే ఆస్కార్‌ గెలుచుకున్న RRR చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పాడు.

    హోలీ సంబరాల్లో టీమిండియా

    [VIDEO](url): టీమిండియా ఆటగాళ్లు హోలీ సంబరాల్లో మునిగితేలారు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్‌ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న ఆటగాళ్లు పండగ సందర్భంగా సరదాగా గడిపారు. ఆటగాళ్లంతా రంగుల్లో మునిగితేలారు. సంబరాలకు సంబంధించిన వీడియోను శుభ్‌మన్‌ గిల్‌ తన ఇన్‌ స్టా ఖాతాలో పంచుకున్నాడు. https://www.instagram.com/reel/CpfQCNhpkuz/?utm_source=ig_web_copy_link

    ‘చమ్కీల అంగిలేసి’ దసరా సాంగ్‌ ప్రోమో

    మార్చి 30న థియేటర్లలో సందడి చేయబోతున్న నేచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్, పాటలు, ఈవెంట్లతో సందడి మొదలుపెట్టిన చిత్రబృందం మరో పాట ప్రోమోను విడుదల చేసింది. చమ్కీల అంగిలేసి అంటూ మరో పాటను విడుదల చేయబోతోంది.శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ నాని సరసన నటిస్తోంది.

    ‘భోళా’ ట్రైలర్‌ వచ్చేసింది

    తమిళ, తెలుగు భాషల్లో సూపర్‌హిట్‌ సినిమా ‘ఖైదీ’కి రీమేక్‌గా వస్తున్న హిందీ సినిమా ‘భోళా’. లోకేశ్‌ కనగరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో వచ్చిన ఖైదీ బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం నమోదు చేసింది. ఇందులో కార్తీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఆ పాత్రలో అజయ్‌ దేవ్‌గణ్‌ సందడి చేయబోతున్నారు. మార్చి 30న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

    మంగ్లీ ‘హోళి’ పాట విడుదల

    సాయి కుమార్‌, వైవా హర్ష, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అరి’ సినిమా నుంచి హోళీ సందర్భంగా కొత్త పాట విడుదలైంది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన ఈ పాటను కాసర్ల శ్యామ్‌ రాశారు. సింగర్‌ మంగ్లీ భక్తి పారవశ్య గాత్రంతో పాడారు. చిన్నారి కృష్ణయ్య అంటూ కృష్ణుడి గొప్పదనాన్ని కీర్తిస్తూ పాట రాశారు.

    ధోనీ సిక్సర్ల మోత మొదలైంది

    [VIDEO](url): IPL 2023కి సమయం సమీపిస్తోంది. మార్చి 31న మహా క్రీడాసమరం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అనేక జట్లు శిక్షణా శిబిరాలను కూడా మొదలుపెట్టాయి. CSKను నాలుగు సార్లు చాంపియన్‌గా నిలబెట్టిన MS ధోనీ కూడా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. చెపాక్‌ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్‌లో భాగంగా సిక్స్‌ కొట్టిన ఓ వీడియోను అభిమాని ట్విట్టర్లో పంచుకున్నాడు. ధోని సిక్సర్ల మోత మొదలైందంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. Dhoni smashing the ball ??@MSDhoni #MSDhoni @ChennaiIPL pic.twitter.com/C4qSIq2UJ3 — DHONI Era™ ? (@TheDhoniEra) … Read more

    వరలక్ష్మి శరత్ కుమార్‌ ‘శబరి’ మేకింగ్‌ వీడియో

    విలక్షన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్న వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో విస్తున్న సినిమా ‘శబరి’. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది. కన్న కూతురిని కాపాడుకునేందుకు ఓ తల్లి ఎంత దూరం వెళ్లిందనే కథతో.. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందించారు. అనిల్ కాట్జ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.