• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధోనీ సిక్సర్ల మోత మొదలైంది

    [VIDEO](url): IPL 2023కి సమయం సమీపిస్తోంది. మార్చి 31న మహా క్రీడాసమరం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అనేక జట్లు శిక్షణా శిబిరాలను కూడా మొదలుపెట్టాయి. CSKను నాలుగు సార్లు చాంపియన్‌గా నిలబెట్టిన MS ధోనీ కూడా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. చెపాక్‌ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్‌లో భాగంగా సిక్స్‌ కొట్టిన ఓ వీడియోను అభిమాని ట్విట్టర్లో పంచుకున్నాడు. ధోని సిక్సర్ల మోత మొదలైందంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv