[VIDEO](url): టీమిండియా ఆటగాళ్లు హోలీ సంబరాల్లో మునిగితేలారు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న ఆటగాళ్లు పండగ సందర్భంగా సరదాగా గడిపారు. ఆటగాళ్లంతా రంగుల్లో మునిగితేలారు. సంబరాలకు సంబంధించిన వీడియోను శుభ్‌మన్ గిల్ తన ఇన్ స్టా ఖాతాలో పంచుకున్నాడు.