[VIDEO](url): సోషల్ మీడియా కోసం కొందరి పైత్య హద్దులు మీరుతోంది. ఓ వ్యక్తి కారు రోడ్డుపై వెళ్తుండగా స్టీరింగ్ వదలిసి భార్యతో సరసాలు అడుతూ రీల్ చేసిన వీడియో Xroaders ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేేశారు. ఆ వాహనానికి అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ ఉండొచ్చు కానీ ఇలా చేయడం ఏ మాత్రం సరికాదంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కనీస జ్ఞానం లేని ఇలాంటి వారిని క్షమించకూడదని మండిపడుతున్నారు.