• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Yash as Ravana: రణ్‌బీర్‌కు పోటీగా యశ్.. రావణుడిగా కనిపించననున్న కేజీఎఫ్ స్టార్..! 

    రామాయణం కథ ఆధారంగా ఎన్ని చిత్రాలు చేసినా తక్కువే. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారి కూడా రామాయణ కావ్యాన్ని తెరకెక్కించాలని సంకల్పించాడు. డ్రీమ్ ప్రాజెక్టుగా దీనిని మలుచుకున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టులో ముందడుగు పడింది. రామాయణాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడానికి నితేశ్‌కు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ మూవీని స్టార్ట్ చేయడానికి అడుగులు వేస్తున్నాడు. చిత్ర పరిశ్రమలో రామాయణం ఆధారంగా వచ్చిన చిత్రాలెన్నో. లేటెస్ట్‌గా ప్రభాస్ చేసిన ఆదిపురుష్ కథాంశం కూడా ఇదే. … Read more

    Telugu Adult Movies: ఫ్యామిలీతో కలిసి చూడలేని రొమాంటిక్ చిత్రాలు.. ఈ మూవీల్లో ఆ ఘాటు ఎక్కువే!

    తెలుగు సినిమాల్లో రొమాంటిక్ చిత్రాలది ప్రత్యేక స్థానం. యూత్ ఫోకస్ మొత్తం ఇలాంటి సినిమాలపైనే ఉంటుంది. దీంతో వీరిని ఆకర్షించడానికి మేకర్లు పనిగా రొమాంటిక్ సన్నివేశాలను పెడుతుంటారు. కొన్నిసార్లు ఈ జానరే కథాంశంగా తీసుకుని సినిమాలు తీస్తుంటారు. ఇలా ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే, గీత దాటే వరకు రొమాన్స్‌ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ, ఒక్కోసారి కొన్ని సినిమాలు డోస్ పెంచుతున్నాయి. ఇలాంటి చిత్రాలను కుటుంబ సభ్యులతో కలిసి అస్సలు చూడలేం. ఒంటరిగా ఉన్నప్పుడు చూసేందుకు ఇష్టపడతాం. అలాంటి సినిమాలేంటో … Read more

    WTC FINAL: అశ్విన్‌ను పక్కనపెట్టిన రోహిత్ శర్మపై సర్వత్రా విమర్శలు.. ఇదేనా అసలు కారణం?

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓవల్ వేదికగా మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ నలుగురు పేసర్లతో పాటు ఒక స్పిన్నర్‌ను మాత్రమే జట్టులోకి తీసుకున్నాడు. కానీ, ఆ స్పిన్నర్ రవీంద్ర జడేజా అని నొక్కి చెప్పాడు. అంటే, వలర్డ్ నంబర్ 1 ర్యాంకర్ అయిన రవిచంద్రన్ అశ్విన్‌ని టీమిండియా పక్కన పెట్టింది. పిచ్ కండీషన్లకు బట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని రోహిత్ చెప్పినప్పటికీ యాజమాన్య నిర్ణయంపై నెట్టింట విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మాజీలు కూడా … Read more

    Apple Vision Pro: టెక్నాలజీలో సరికొత్త విప్లవం.. ఐపాడ్, ఐఫోన్, చాట్‌జీపీటీ తర్వాత ఇదే..!

    ఇంట్లోనే కూర్చుని నయాగరా జలపాతం అందాలను చూస్తూ వేడి వేడి మిర్చీలు తింటుంటే ఎంత బాగుంటుందో కదా. ఈ అనుభూతిని కల్పించేందుకు యాపిల్ రెడీ అయింది. టెక్నాలజీలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చేందుకు టెక్ దిగ్గజం నడుం బిగించింది. ఐపాడ్, ఐఫోన్, చాట్‌జీపీటీ ఆయా రంగాల్లో ఎలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయో ‘యాపిల్ విజన్ ప్రో’(Apple Vision Pro) కూడా టెక్నాలజీలో కొత్త శకానికి నాంది పలకనుంది. వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో భాగంగా యాపిల్ కంపెనీ తొలిసారిగా ఈ ప్రొడక్టును పరిచయం చేసింది.  ఏమిటీ … Read more

    Telangana Background Songs: సినిమాల్లో తెలంగాణ నేపథ్య పాటలు.. ఈ సాంగ్స్‌ని మీరెప్పుడైనా విన్నారా..!

    తెలంగాణ నేపథ్యమున్న సినిమాలు ఎన్నో వస్తున్నాయి. బాక్సాఫీస్ ముందు భారీ విజయం సాధిస్తున్నాయి. అయితే, కొన్ని పాటలు అచ్చమైన తెలంగాణను ప్రతిబింబిస్తాయి. అందులోని సాహిత్యాన్ని పరీక్షించినా, విజువల్స్‌ని చూసినా, మ్యూజిక్ బీట్ విన్నా.. తెలంగాణమే గుర్తొస్తుంది. ఏదో ఒక రూపంలో తెలంగాణ ఆచార, సంప్రదాయాలను యావత్ ప్రజలకు చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి పాటలేంటో ఓసారి చూద్దాం.  ఊరు పల్లెటూరు ఓ కుటుంబంలోని బంధాల నేపథ్యంలో తీసిన సినిమా బలగం. ఇందులోని ‘ఊరు పల్లెటూరు’ సాంగ్ తెలంగాణ నేటివిటీని పరిచయం చేస్తుంది. ‘వంద … Read more

    WTC FINAL: అరుదైన రికార్డులకు చేరువలో రోహిత్ శర్మ… ఆ ఘనత సాధించేనా?

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ముంగిట ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ముఖ్యంగా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ ఫైనల్ మ్యాచ్ ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. దీంతో పాటు అంతర్జాతీయ కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని చేరుకునేందుకు రోహిత్ సిద్ధంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో పోరు నేపథ్యంలో రోహిత్ శర్మ ఈ రికార్డులను చేరుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది.  50వ మ్యాచ్.. రోహిత్ శర్మ కెరీర్‌లో టెస్టు మ్యాచుల సంఖ్య చాలా తక్కువ. వన్డే, టీ20ల్లో ప్రాతినిథ్యం వహించినంతగా సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడలేకపోయాడు. 2007లోనే వన్డే, … Read more

    IMDB Top 10 Web Series: టాప్ 10లో నిలిచిన ఇండియన్ పాపులర్ వెబ్‌సిరీస్‌లు.. మీరూ ఓ లుక్కేయండి..!

    ఓవర్ ద ప్లాట్‌ఫాం(OTT) వచ్చాక వెబ్ సిరీస్‌లు తెగ విడుదల అవుతున్నాయి. కోవిడ్ కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫాంలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో వెబ్ సిరీస్‌ల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోయింది. అలా వివిధ ప్లాట్‌ఫారంలలో ఇప్పటివరకు ఎన్నో సిరీస్‌లు విడుదలై సంచలనం సృష్టించాయి. దీంతో ఇండియాలో వచ్చిన వెబ్ సిరీస్‌లలో ఆల్ టైం పాపులర్ సిరీస్‌ల జాబితాను ఐఎండీబీ(IMdb) వెల్లడించింది. 2018, జనవరి 1 నుంచి 2023, మే 10 మధ్యలో వచ్చిన కస్టమర్ పేజ్ వ్యూస్‌ని ఆధారంగా చేసుకుని టాప్ 50 వెబ్ … Read more

    Adipurush: పెళ్లిపై క్లారిటీ.. ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏమీ కాదు.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్ 

    ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. అడుగడుగునా ఆధ్యాత్మికత ఫరిడవిల్లేలా సభా ప్రాంగణాన్ని నిర్వహకులు తీర్చిదిద్దారు. దాదాపు లక్షకు పైగా పాసులు మంజూరు చేయగా అంతకుమించి అభిమానులు వేడుకకు వచ్చారు. ఎటు చూసినా రాముడి స్వరూపమే. జై శ్రీరామ్ నినాదమే. అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకలో ముఖ్య అతిథులతో పాటు ప్రభాస్, కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ సహా సినిమాకు పనిచేసిన నటీనటులు ఇతర టెక్నిషియన్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రభాస్, కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు … Read more

    Apple MacBook Air 15: యాపిల్ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్‌ ఈ సారి మరింత స్లిమ్‌గా.. మరింత ఫాస్ట్‌గా..!

    ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాండ్లలో యాపిల్ ఒకటి. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే ప్రతీ గ్యాడ్జెట్ మన్నికైనదిగా యూజర్లు భావిస్తారు. పైగా,ఇతర బ్రాండ్ల డివైజ్‌లతో పోలిస్తే ధర కూడా ఎక్కువే. యూజర్లను ఆకర్షించడానికి యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బ్రాండ్లను విడుదల చేస్తుంటుంది. తాజాగా మరో గ్యాడ్జెట్‌ని యాపిల్ ఆవిష్కరించింది. 15 అంగుళాల యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్‌ని కంపెనీ రివీల్ చేసింది. ఈ ల్యాప్‌టాప్ ఫీచర్లేంటో తెలుసుకుందాం.  వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2023లో భాగంగా యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ 15ని అధికారికంగా లాంచ్ … Read more

    Ajinkya Rahane: క్రికెటర్ కాకుంటే రహానె ఏమయ్యేవాడో తెలుసా?

    టీమిండియా క్రికెట్ ప్లేయర్ అజింక్య రహానె పుట్టినరోజు నేడు.(జూన్ 6) క్లాసిక్ ప్లేయర్‌గా రహానె సుపరిచితం. 1988లో మహారాష్ట్రలో జన్మించాడు. గత కొన్నేళ్లుగా జాతీయ జట్టులో లేని రహానెకు అనూహ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌‌షిప్ ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడమే ఇందుకు కారణం.  అజింక్య రహానెకు ఫుడ్ అంటే బాగా ఇష్టం. ముంబయిలో ఉన్నప్పుడు తప్పకుండా వడాపావ్ తింటాడు. జపానీస్, చైనీస్ ఫుడ్‌కి ప్రాధాన్యమిస్తాడు.  క్రికెట్ కాకుండా రహానెకు టెన్నిస్ అంటే బాగా ఇష్టం. వీలు చిక్కినప్పుడు టెన్నిస్ … Read more