Odisha Train Tragedy: చావును ధిక్కరించిన సుల్తాన్.. కొన ఊపిరితో ఉన్న కొడుకుకి ప్రాణం పోసిన తండ్రి.. మృత్యువు మెడలు వంచి మరీ..!
ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన గత 20 ఏళ్లలో పెను విషాదంగా మిగిలిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఘటనలో 275 మంది ప్రయాణికులు మృతి చెందారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదంతో ఎందరో చిన్నారులు అనాథలయ్యారు. మరెందరో తల్లిదండ్రులు ఒంటరి వారయ్యారు. తమ కుమారులు, కుమార్తెలను సంతోషంగా రైలు ఎక్కించిన కొద్ది గంటల్లోనే ప్రమాద వార్త తెలియడంతో ఎక్కడికక్కడ కుప్పకూలిపోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో తమ వారు ఉండకూడదని ప్రార్థించిన వారెందరో. అలా ఓ వ్యక్తి కూడా గట్టిగా నమ్మాడు. … Read more