• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Architectural Buildings: భారత్‌లో10 అద్భుతమైన పురాతన కట్టడాలివే..బహుశా వీటిని మళ్ళీ కట్టలేరేమో.. !

    భారదేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. రాజుల కాలం నాటి నిర్మాణాలు భారతీయ సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. వీటిని చూసేందుకు ఏటా లక్షలాది మంది విదేశీ పర్యాటకులు భారత్‌కు వస్తుంటారు. అత్యంత సుందరమైన ఆ పురాతన కట్టడాలను చూసి ఆశ్యర్యపోతుంటారు. భారతీయ శిల్ప కళా వైభవాలకు మైమరిచిపోతుంటారు. అయితే దేశంలో ఎన్నో  పురాతన కట్టడాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. శాస్త్ర సాంకేతిక రంగాలు, మానవ మేధస్సు ఎంతో పురోగతి సాధించిన ఈ రోజుల్లోనూ ఇలాంటి కట్టడాలను తిరిగి పునఃనిర్మించలేమంటే అతిశయోక్తి కాదు. … Read more

    Disha Patani: సోషల్‌ మీడియాలో ఉక్కపోత.. హాట్ ఫొటోలతో షేక్ చేస్తున్న దిశా పటాని 

    బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటాని తన అందాల ఆరబోతతో నెటిజన్లను ఉక్కబోతకు గురిచేస్తోంది.  యద హోయలను చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా ఈ భామ పెట్టిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఓ ఫోటో షూట్‌లో పాల్గొన్న దిశా.. అక్కడ రెచ్చిపోయింది. టైట్‌ ఫిట్‌ డ్రెస్‌తో తన యదలను ఉబికేలా చేసింది. ఇది చూసిన నెటిజన్లు బాబోయ్ ఇంత హాటా అని కామెంట్లు పెడుతున్నారు.  ఇటీవల సిల్వర్‌ కలర్‌ శారీలో కనిపించిన దిశా.. స్ట్రాప్‌లెస్‌ జాకెట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.  బొడ్డు కింద … Read more

    Hyderabad Ambedkar Statue: అంబేడ్కర్ నీడన నాలెడ్జ్ హబ్.. 125 అడుగుల ఎత్తుతో విగ్రహం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే?

    తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యం విజయవంతంగా పూర్తయ్యింది. యావత్ జాతి గర్వించేలా దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని రూపొందించింది. హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌ తీరం వెంబడి నిర్మిస్తున్న అసెంబ్లీ భవనానికి ఆనుకొని ఈ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పనులను చకచకా చేసేస్తోంది. అయితే నూతనంగా ఏర్పాటు చేసిన ఈ భారీ అంబేడ్కర్‌ విగ్రహం ప్రత్యేకతలు ఏంటి? నిర్మాణానికి ఎన్నికోట్లు ఖర్చు చేశారు? వంటి ఆసక్తికర అంశాలను … Read more

    Serial Actress: మాకేం తక్కువ.. అందం లేదా.. యాక్టింగ్ రాదా.. బుల్లితెరను ఏలుతున్న బ్యూటీలు వీరే..!

    ఈ తరం యువత సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, క్రికెట్‌పై చూపిన శ్రద్ధ సీరియళ్లపై చూపించరు. సీరియళ్లలో ఉండే సాగదీత, సెంటిమెంట్‌ యువతరానికి ఏమాత్రం రుచించడం లేదు. దీంతో ఇంట్లో ఎవరైనా సీరియల్స్ పెడితే వెంటనే ముఖం చిట్లిస్తుంటారు. రిమోట్‌ తీసుకొని ఛానెల్‌ మార్చేస్తుంటారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు సీరియళ్లలోనూ అందమైన భామలు తళుక్కుమంటున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేస్తున్నారు. మరీ ఆ నటీమణులు ఎవరు? వారు చేసిన సీరియల్స్ ఏంటో … Read more

    Tilak Varma : టీమ్‌ఇండియా ఆశాకిరణంగా తెలుగోడు.. IPLలో అదరగొడుతున్న తిలక్‌ వర్మ

    తెలుగు రాష్ట్రాల ప్రజలు క్రికెట్‌ను అమితంగా ఇష్టపడతారు. టీమ్‌ఇండియా మ్యాచ్‌ ఉందంటే ఎంత ముఖ్యమైన పని అయినా పక్కన పెట్టి మరీ టీవీలకు అతుక్కుపోతారు. అలాంటి తెలుగు ఆడియన్స్‌ను ఎప్పటినుంచో ఓ బాధ వెంటాడుతోంది. వీవీఎస్‌ లక్షణ్‌ తర్వాత ఆ స్థాయిలో మనవాడు టీమ్‌ఇండియాలో లేడే అని ఆవేదన చెందుతున్నారు. అంబటి రాయుడు రూపంలో ఓ హోప్‌ దొరికినా అది ఎంతో కాలం నిలవలేదు. హైదరాబాది పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ టీమ్‌ఇండియాలో కీలకపాత్ర పోషిస్తున్నా… లక్ష్మణ్‌ లాంటి బ్యాటర్‌ భారత జట్టులో లేడే అని … Read more

    Tollywood Cult  Movies: శివ To దసరా.. తెలుగు ప్రేక్షకుడ్ని మీసం మెలేసేలా చేసిన సినిమాలు ఇవే! 

    ఒకప్పుడు టాలీవుడ్‌ అంటే దేశంలోని సినీ ఇండస్ట్రీలలో ఒకటిగా ఉండేది. తెలుగు సినిమాలంటే నార్త్‌ ఇండియన్స్‌ పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. మన డైరెక్టర్లు కూడా కేవలం సరిహద్దులు గీసుకొని కేవలం తెలుగు ఆడియన్స్‌ కోసమే సినిమా రిలీజ్‌ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జాతీయ అవార్డు ఫంక్షన్లకు ఆహ్వానం లభించని స్టేజీ నుంచి ఆస్కార్‌ వేడుకల్లో పాల్గొనే స్థాయికి మన డైరెక్టర్లు ఎదిగారు. అంతర్జాతీయ బహుమతులను దేశానికి అందిస్తూ ప్రతీ ఒక్కరినీ గర్వపడేలా చేస్తున్నారు. ఇదిలా ఉంటే 1990 నుంచి ఇవాళ్టి … Read more

    Best Love Songs 2023: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌ 10 తెలుగు రొమాంటింక్ సాంగ్స్‌?

    కోపం, చిరాకు, బాధ ఇలా ఏ మూడ్‌నైనా మ్యూజిక్‌ చిటికెలో మాయం చేస్తుంది. ఇష్టమైన మెలోడి సాంగ్స్‌ వింటే ఊహాల్లో విహరించాల్సిందే. ప్రస్తుతం చాలా మంది యువత తమ స్ట్రెస్‌ బస్టర్‌గా మ్యూజిక్‌నే ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో ఇటీవల ఎన్నో సూపర్‌ హిట్‌ మెలోడీ సాంగ్స్‌ రిలీజ్‌ అయ్యాయి. ప్రస్తుతం ఆ పాటలకు యూట్యాబ్‌లో యమా క్రేజ్‌ నడుస్తోంది. 2023లో అత్యధిక వ్యూస్‌తో  యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌-10 తెలుగు మెలోడీ సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం… 1. ఇంతందం, ఓ సీతా … Read more

    Telugu Debut Directors: ఎన్ని సినిమాలు తీశాం అన్నది కాదన్నయ్యా…స్టార్ డైరెక్టర్ అయ్యామా లేదా?

    తెలుగు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్‌గా స్థిరపడటమంటే మామూలు విషయం కాదు. దానికి ఎన్నో సంవత్సరాల కృషి అవసరం. కొందరికి నాలుగైదు సినిమాలకు డైరెక్టర్‌గా గుర్తింపు వస్తే ఇంకొందరికి 10 సినిమాల వరకు పట్టొచ్చు. కానీ, ఇందుకు భిన్నంగా అరంగేట్ర సినిమాతోనే కొందరు డైరెక్టర్లు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. దశాబ్ద కాలానికి వచ్చే పేరును మెుదటి సినిమాతోనే సొంతం చేసుకున్నారు. తద్వారా టాలీవుడ్‌లో అగ్రడైరెక్టర్ల సరసన చేరిపోయారు. టాలీవుడ్‌లో బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.. 1. శ్రీకాంత్ … Read more

    Millie Bobby Brown: 19 ఏళ్లకే నటికి నిశ్చితార్థం.. బోరున విలపిస్తున్న నెటిజన్లు!

    బ్రిటన్‌కు చెందిన ప్రముఖ యువనటి మిల్లీ బాబీ బ్రౌన్‌ 19 ఏళ్ల వయసులో తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. జాక్ బొంగియోవితో తనకు మంగళవారం నిశ్చితార్థం కూడా జరిగినట్లు మిల్లీనే స్వయంగా ప్రకటించింది. మూడేళ్లుగా తాము ప్రేమలో ఉన్నామని పెళ్లి ద్వారా ఒకటి కాబోతున్నామని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో రొమాంటిక్‌ పిక్చర్‌ను షేర్ చేసింది. అయితే జాక్‌, మిల్లీ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇప్పుడు అదే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తమ పెళ్లి ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. … Read more

    బలగం నటుడికి తీవ్ర అనారోగ్యం

    బలగం సినిమా క్లైమాక్స్ సీన్‌లో తన గానంతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించిన మొగిలయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గుండె సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు హైదరాబాద్ తరలించాలని సూచించగా ఆయన భార్య సాయం కోసం ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే మొగిలయ్య రెండు కిడ్నీలు పనిచేయడం లేదు. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం గుండె జబ్బు కూడా రావడంతో తమను ఆదుకోవాలని ఆయన కుటుంబం వేడుకుంటోంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన మెుగిలయ్య, కొమురమ్మ దంపతులు … Read more