• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Summer Skin Care: వేసవిలోనూ చర్మం మృదువుగా, అందంగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి..!

    మహిళలు తమ అందానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మగువల సౌందర్యానికి వేసవి ఎప్పుడు సవాలు విసురుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ద వహించకపోతే సమస్యలు ఎదుర్కోక తప్పదు. అయితే చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా ఎండవేడిమి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. మృదువుగా, తేమగా మెరిసేలా చేయొచ్చు. మీ చర్మాన్ని అందంగా చేసే టాప్‌-10 చిట్కాలు మీకోసం… 1. సరిపడా నీరు తాగటం సమ్మర్‌లో చర్మం ఆరోగ్యం ఉండాలంటే సరిపడ నీరు తాగాలి. నీరు లేక … Read more

    Richest Temples : దేశంలో అత్యంత ధనిక దేవుళ్లు .. వారి సంపద తెలిస్తే షాకే..!

    ప్రపంచంలోని అతిగొప్ప ఆధ్యాత్మిక దేశాల్లో భారత్‌ ఒకటి. దేవాలయాల భూమిగాను మన దేశం కీర్తి గడించింది. భారత్‌లో లక్షల సంఖ్యలో దేవాలయాలు, చర్చీలు, మసీదులు కొలువుతీరి ఉన్నాయి. వాటిని నిత్యం కోట్లాది మంది భక్తులు దర్శిస్తూ ఆధ్యాత్మిక చింతనను పొందుతుంటారు. దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం చాలా ప్రత్యేకం. నిత్యం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తూ శతాబ్దాల కాలంగా ఎంతో పేరుగాంచాయి. భక్తుల నుంచి వచ్చే విరాళాలతో ధనిక దేవాలయాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. దేశంలోని టాప్‌-10 రిచ్‌ టెంపుల్స్‌ మీకోసం.. 1. … Read more

    Prashanth Neel : సలార్‌, కేజీఎఫ్‌ 2 కలయికతో KGF 3..!

    థియేటర్లలో పూనకాలే అంటున్న నెటిజన్లు కన్నడ నటుడు యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్‌, కేజీఎఫ్‌-2 చిత్రాలు ఎంత పెద్ద హిట్‌ ‌అయ్యాయో అందరికీ తెలిసిందే. భారత చలనచిత్ర పరిశ్రమను నెలబెట్టిన సినిమాల్లో కచ్చితంగా కేజీఎఫ్‌ ఉంటుంది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళంలో విడుదలైన కేజీఎఫ్, కేజీఎఫ్‌ 2 చిత్రాలు రికార్డు వసూళ్లను రాబట్టాయి. ముఖ్యంగా కేజీఎఫ్‌-2 చిత్రం రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్స్‌ను అధిగమించాయి. అయితే పార్ట్‌-2 హీరో సముద్రంలో మునిగిపోయినట్లు చూపించిన ప్రశాంత్‌ నీల్‌ మరణించినట్లు ధ్రువీకరించలేదు. … Read more

    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు

    “విపరీతమైన విలువలు పాటించి జీవించిన వాడు మర్యాద పురుషోత్తముడు..రాముడు. ప్రపంచంలో ఇన్ని సార్లు తిరిగి తిరిగి తిరిగి చెప్పిన కథ ఏదైనా ఉందంటే రాముడిదే” ఇది s/o సత్యమూర్తి ప్రమోషన్ల టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట. రాముడు అన్నా, రామాయణ, మహాభారతాలు అన్నా త్రివిక్రమ్‌ అమితమైన గౌరవం. ఆ గౌరవాన్ని తాను రైటర్‌గా ఉన్నప్పటి నుంచే తన సినిమాల్లో అక్కడక్కడా చూపిస్తూనే ఉన్నాడు. ఫన్నీగానో, సీరియస్‌గానో, ఎమోషనల్‌గానే తన సినిమాలో చిన్న డైలాగ్ అయినా రామాయణం నుంచి రిఫరెన్స్‌ తీసుకుని రాస్తుంటాడు. అలాంటివి … Read more

    S.S.Rajamouli : అమెరికా అధ్యక్షుడు, ఎలాన్‌ మస్క్‌ సరసన రాజమౌళి.. తొలి ఇండియన్‌ డైరెక్టర్‌గా రికార్డు!

    భారతదేశం గర్వించతగ్గ డైరెక్టర్లలో దర్శకధీరుడు S.S. రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. ఆయన తీసిన ప్రతీ సినిమా ఓ కళాఖండమనే చెప్పాలి. తనకు తానే పోటీ అన్నట్లుగా ప్రతీ సినిమాను ఎంతో అద్భుతంగా ఆయన తెరకెక్కిస్తుంటారు. రాజమౌళి సినిమా వస్తుందంటే యావత్‌ దేశం అలెర్ట్‌ అయిపోతుంది. అప్పటివరకూ ఉన్న సినీ రికార్డులన్నీ రాజమౌళి సినిమాకు దాసోహం ‌అయిపోతాయి. రాజమౌళి రీసెంట్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్‌ అవార్డు సొంతం … Read more

    Rudrudu Review: రుద్రుడిగా లారెన్స్‌ రివేంజ్ తీర్చుకున్నాడా.. సినిమా ఎలా ఉందంటే?

    నటినటులు: రాఘవ లారెన్స్‌, ప్రియా భవాని, నాజర్, పూర్ణిమ భాగ్యరాజ్‌ దర్శకత్వం: కదిరేసన్ సినిమాటోగ్రఫీ: R.D. రాజశేఖర్‌ సంగీతం: G.V. ప్రకాష్‌ ఎడిటర్‌ : ఆంటోని నేపథ్య సంగీతం: శామ్‌ C.S రాఘవ లారెన్స్‌ అంటే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్‌ ఆ తర్వాత డైరెక్టర్‌గా మారి పలు హిట్‌ సినిమాలు తీశాడు. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూప్రేక్షకులను అలరిస్తున్నాడు. లారెన్స్‌ హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ముని, కాంచన, కాంచన 2, కాంచన 3 … Read more

    Shaakuntalam Review: శకుంతలగా సమంత ఓకే.. మరి డైరెక్టర్‌గా గుణశేఖర్‌ సక్సెస్ అయ్యాడా?

    నటినటులు: సమంత, దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్‌రాజ్‌, గౌతమి, అల్లు అర్హ దర్శకత్వం: గుణశేఖర్‌ సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ: శేఖర్‌ వి. జోసెఫ్‌ నిర్మాణ సంస్థ: గుణ టీమ్ వర్క్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత గతేడాది ‘యశోద’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన కలెక్షన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో సామ్‌ ఇవాళ (ఏప్రిల్‌ 14) ‘శాంకుతలం’ సినిమా … Read more

    డైరెక్టర్‌గా మారిన మరో జబర్దస్త్ కమెడియన్

    మరో జబర్దస్త్ కమెడియన్ డైరెక్టర్‌గా మారాడు. జబర్దస్త్ నటుడు శాంతికుమార్ తుర్లపాటి ‘నాతో నేను’ అనే సినిమా డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్, పోస్టర్‌ను ఎంపీ, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ చిత్రాన్ని ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కంచారు. ఈ సినిమాలో సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, రాజీవ్ కనకాల, ఐశ్వర్య ప్రధాన పాత్రలు పోషించారు. సత్య కశ్యప్ స్వర రచన చేశారు. ఈ మూవీకి ప్రశాంత్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా త్వరలో థియేటర్లలో రిలీజ్ … Read more

    Anchor Anasuya: రంగమ్మత్త అంటేనే మాకిష్టం..ఆ డైరెక్టర్‌తో గొడవ అయిందా?..ట్విట్టర్‌లో అనసూయ చిట్‌చాట్‌

    యాంకర్‌ అనసూయ బుల్లితెరపై ఎంత ఫేమస్సో… సోషల్‌ మీడియాలో అంతకంటే ఎక్కువ ఫేమస్‌. నెటిజన్లు వేసే ట్రోలింగ్ పోస్టులకు తనదైన శైలిలో సమాధానమిస్తూ అనసూయ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. ఇవాళ కూడా మరోమారు అనసూయ నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఎప్పటిలా నెటిజన్లను తిడుతూనే, విమర్శిస్తూనో కాదు. ట్విటర్‌లో నెటిజన్లు అడిగిన కొంటె ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చి ఆశ్యర్యపరిచింది. ఇంతకీ అనసూయను నెటిజన్లు ఏ ప్రశ్నలు అడిగారు?. అందుకు ఆమె ఇచ్చిన ఆన్సర్‌ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ప్రశ్న: మీపై వచ్చే ట్రోల్స్‌, జీవితంలో … Read more

    Beautiful Train Journeys: భూతల స్వర్గాన్ని పరిచయం చేసే రైలు మార్గాలు… ఒక్కసారి ప్రయాణిస్తే జీవితంలో మర్చిపోరు..!

    సాధారణంగా దూర ప్రాంతాలకు వెళ్లాలంటే కారు, బస్సు, రైలు, విమానాలను ప్రజలు ఆశ్రయిస్తారు. మరికొందరు నౌక ప్రయాణాన్ని ఆప్షన్‌గా తీసుకుంటారు. అయితే వీటన్నింటిలో కెల్లా రైలు ప్రయాణానికి ప్రత్యేక స్థానముంది. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా రైలులో ప్రయాణించడానికే ఇష్టపడతారు. ప్రకృతి సోయగాల మధ్య సాగే రైలు ప్రయాణం అహ్లాదాన్ని ఇస్తుంది. ప్రయాణికుల్లో మధురానుభూతులను పంచుతుంది. ఈ నేపథ్యంలో దేశంలోని 10 అత్యాధ్బుతమైన రైలు మార్గాలు మీకోసం… 1. వాస్కోడిగామా To లోండా  గోవాలోని వాస్కోడిగామా నుంచి కర్ణాటకలోని లోండా వరకూ ఉన్న రైలు … Read more