OnePlus 12: తిరుగులేని ఫీచర్లతో రాబోతున్న వన్‌ప్లస్.. ఐఫోన్‌కు గట్టి పోటీ!
దేశంలో మంచి క్రేజ్ ఉన్న మెుబైల్ తయారీ సంస్థల్లో ‘వన్‌ప్లస్’ ఒకటి. ఈ కంపెనీ నుంచి కొత్త మెుబైల్ వచ్చిందంటే టెక్ ప్రియులకు ఇక పండగే అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వన్‌ప్లస్ నుంచి అదిరిపోయే వార్త బయటకొచ్చింది. ఆ సంస్థ నుంచి కొత్తగా ‘OnePlus 12’ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతున్నట్లు తెలిసింది. OnePlus 11 5G మెుబైల్‌లో భారీ మార్పులు చేసి దీన్ని తీసుకొస్తున్నట్లు సమాచాారం. అంతేగాక నయా స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు సైతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అవేంటో … Read more