LG Gram Fold Laptop: ఎల్‌జీ నుంచి తొలి ఫోల్డబుల్ ల్యాప్‌టాప్.. ఫీచర్స్, ధర చూస్తే మతిపోవాల్సిందే..!
ప్రముఖ టెక్ దిగ్గజం ఎల్‌జీ (LG) సరికొత్త ల్యాప్‌టాప్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ‘LG Gram Fold’ పేరుతో తన తొలి ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఈ ఫోల్డ్ ల్యాపీలు ప్రస్తుతానికి దక్షిణ కొరియాలో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే భారత్ సహా అన్ని దేశాల్లో ఇవి విక్రయానికి రానున్నాయి. ఇంటెల్ లేటెస్ట్ 13 జనరేషన్ ప్రొసెసర్‌తో తయారైన తొలి ల్యాప్‌టాప్ కావడంతో దీనిపై టెక్ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ‘LG Gram Fold’ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర … Read more