• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Wall Arts: మీ లివింగ్‌ రూమ్‌ మరింత అందంగా కనిపించాలా? అయితే ఈ వాల్‌ ఆర్ట్స్‌ ట్రై చేయండి..!

    ప్రతి ఇంట్లో లివింగ్‌ రూమ్‌ అనేది ఎంతో కీలకమైనది. అతిథులు, బంధువులు ఎవరైన వస్తే ముందుగా వారిని లివింగ్‌ రూమ్‌లోని సోఫా లేదా కూర్చిలో కూర్చోబెడతాం. కాబట్టి లివింగ్‌ రూమ్‌ లుక్‌ను బట్టే వారు మీ ఇల్లు ఎంత అందంగా ఉందో జడ్జ్‌ చేసే ఛాన్స్‌ ఉంది. అంతేగాక ఫ్యామిలీ అంతా కూడా ఒక రోజులో ఎక్కువ సమయం గడిపేది కూడా లివింగ్‌ రూమ్‌లోనే. ఈ నేపథ్యంలో ఇంట్లోని హాల్‌ ఎంత అందంగా ఉంటే మీ మూడ్‌ కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంటుంది. లివింగ్‌ … Read more

    Amazfit Cheetah Smartwatch: ఫిట్‌నెస్‌ లవర్స్‌ కోసం అదిరిపోయే స్మార్ట్‌వాచ్‌.. ప్రత్యేకతలపై లుక్కేయండి!

    డిజిటల్‌ వాచ్‌ రంగంలో అమేజ్‌ఫిట్‌ కంపెనీకి మంచి పేరుంది. ఆ కంపెనీ నుంచి వచ్చిన స్మార్ట్‌వాచ్‌లకు కొనుగోలు చేసేందుకు టెక్‌ ప్రియులు ఆసక్తి కనబరుస్తుంటారు. భారత మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ దృష్ట్యా ఆ అమేజ్‌ఫిట్‌ ఎప్పటికప్పుడు నూతన స్మార్ట్‌వాచ్‌లను రిలీజ్‌ చేస్తూ టెక్‌ ప్రియులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ‘Amazfit Cheetah’ పేరుతో రెండు అధునాతన డిజిటల్‌ వాచ్‌లను భారత్‌లో లాంచ్‌ చేసింది. ‘Amazfit Cheetah Round’, ‘‘Amazfit Cheetah Square’ అనే రెండు వేరియంట్లను పరిచయం చేసింది. ప్రీమియం … Read more

    Ashtadigbandhanam Review: సస్పెన్స్ థ్రిల్లర్‌తో సాగే కొత్త కథాంశం.. సినిమా ఎలా ఉందంటే?

    తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. సస్పెన్స్‌తో కూడిన కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారు. సరిగ్గా అదే కోవాలోని కథను ఎంచుకున్నారు డైరెక్టర్ బాబా పీఆర్. ‘సైదులు’ అనే సినిమాతో డైరెక్టర్‌గా మారిన బాబా పీఆర్ రెండో సినిమాకే ఇలాంటి థ్రిల్లర్ కథను ఎంచుకుని పెద్ద సాహసమే చేశారు. రచ్చ సినిమాలో జూనియర్ తమన్నాగా నటించిన విషిక కోట ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించిన సూర్య భరత్ చంద్ర ‘అష్టదిగ్భంధనం’ సినిమాలో హీరోగా నటించాడు. మరి … Read more

    Upcoming Mobiles in October 2023: టెక్‌ ప్రియులకు పండగే.. అక్టోబర్‌లో ఎన్ని ఫోన్స్‌ రానున్నాయో తెలుసా!

    అక్టోబర్‌ నెల మెుబైల్‌ ప్రియులకు పండగలా మారనుంది. ఎందుకంటే ప్రముఖ మెుబైల్‌ కంపెనీలు తమ అత్యాధునిక స్మార్ట్‌ఫోన్స్‌ను ఆ నెలలోనే రిలీజ్‌ చేసేందుకు సిద్ధమయ్యాయి. కళ్లు చెదిరే ఫీచర్స్‌తో టెక్‌ ప్రియులకు పసందైన అనుభూతిని పంచనున్నాయి. కొత్త మెుబైల్‌ కోసం ఎదురు చూసే వారు ఆక్టోబర్‌ వరకూ ఆగాలని పలు కంపెనీలు ఇప్పటికే సూచిస్తున్నాయి. దీంతో అసలు అక్టోబర్‌లో ఏ మెుబైల్స్‌ రానున్నాయా? అన్న ఆసక్తి ప్రతిఒక్కరిలోనూ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో YouSay వచ్చే నెలలో రిలీజయ్యే మెుబైల్స్‌ జాబితాను మీ ముందుకు తీసుకువచ్చింది. … Read more

    Motorola Edge 40 Neo: ఇదికదా ఫోన్ అంటే.. మోటో నయా స్మార్ట్‌ఫోన్‌.. దీని ప్రత్యేకతలు తెలిస్తే షాకే..!

    ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ మోటోరోలా (Motorola) మరో సరికొత్త ఫోన్‌తో భారతీయ మార్కెట్‌లో అడుగుపెట్టింది. మెుబైల్‌ ప్రియుల కోసం ‘మోటరోలా ఎడ్జ్‌ 40 నియో’ (Motorola Edge 40 Neo) పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ మెుబైల్స్‌ ఇవాళ్టి నుంచే అందుబాటులోకి వచ్చాయి. టెక్‌ లవర్స్ అంచనాలకు అనుగుణంగా ఈ ఫోన్‌ను రూపొందించినట్లు మోటోరోలా తెలిపింది. మిడ్‌ రేంజ్‌బడ్జెట్‌లోనే దీన్ని తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో మొబైల్‌కి సంబంధించిన ధర, ఫీచర్స్‌ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఫోన్‌ స్క్రీన్‌ Motorola Edge … Read more

    Citroen C3 Aircross SUV: రూ.10 లక్షలకే అత్యాధునిక ఫ్రెంచ్‌ కారు.. ఈ ఛాన్స్‌ అస్సలు వదులుకోవద్దు!

    ఫ్రెంచ్‌ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్‌ (Citroen) సరికొత్త కారును ప్రకటించింది. కార్ల ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘Citroen C3 Aircross SUV’ కారును లాంఛ్ చేసింది. భారత మార్కెట్‌లోని హ్యూందాయ్ క్రెటా (Hyundai Creta) మోడల్ కారుకి పోటీగా సిట్రోయెన్ దీన్ని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కారు ప్రీ-ఆర్డర్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. మరి ఈ కారు డిజైన్‌, ప్రత్యేకతలు ఏంటి? ధర ఎంత? డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? వంటి అంశాలు ఇప్పుడు చూద్దాం.  కారు డిజైన్‌ Citroen C3 Aircross … Read more

    Vivek Ramaswamy: అమెరికాలో దూసుకెళ్తున్న వివేక్‌ రామస్వామి.. ఆయన గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?

    అమెరికాలో భారత సంతతి వ్యక్తి వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) పేరు మార్మోగుతుంది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున వివేక్‌ అధ్యక్ష బరి పోటీలో ఉన్నారు. మాజీ అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత సంతతి మహిళ నిక్కీ హేలితో రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం వివేక్‌ తలపడుతున్నారు. దీంతో రోజు సరికొత్త ప్రకటనలతో, ప్రసంగాలతో వివేక్‌ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.  తాజాగా వివేక్‌ తాను అధ్యక్షుడ్ని అయితే హెచ్​1బీ వీసా లాంటి లాటరీ ఆధారిత … Read more

    Sunscreen sticks In 2023: సన్‌స్క్రీన్‌ స్టిక్స్‌ వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా? మార్కెట్‌లో ది బెస్ట్‌ ఇవే..!

    చర్మాన్ని హానికరమైన కిరణాల నుంచి సన్‌స్క్రీన్ రక్షిస్తుంది. కాలంతో, రోజుతో సంబంధం లేకుండా ప్రతి రోజూ సన్‌స్క్రీన్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సన్‌స్క్రీన్ రెండు రకాలుగా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. లోషన్‌ లేదా క్రీమ్‌, స్టిక్స్‌ రూపంలో సన్‌స్క్రీన్‌ లభిస్తోంది. ఈజీ అప్లైతో పాటు, ప్రభావవంతమైన ఫలితాలు పొందేందుకు చాలా మంది సన్‌స్క్రీన్‌ స్టిక్స్‌ ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సన్‌స్క్రీన్‌ స్టిక్స్‌ చర్మాన్ని ఎలా రక్షిస్తాయి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? మార్కెట్‌లోని టాప్‌-5 స్టిక్స్‌ ఏవి? వంటి అంశాలు ఈ … Read more

    Huawei MatePad Pro 13.2: యాపిల్‌కు పోటీగా తక్కువ ధరలో హువావే ట్యాబ్‌.. స్టన్నింగ్‌ ఫీచర్లు ఇవే!

    చైనాకు చెందిన ప్రముఖ టెక్‌ కంపెనీ హువావే (Huawei) సరికొత్త ట్యాబ్లెట్‌ రిలీజ్‌కు సిద్దమైంది. సెప్టెంబర్‌ 25న జరిగే ‘Autumn 2023’ ఈవెంట్‌లో ఈ నయా ట్యాబ్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ‘Huawei MatePad Pro 13.2’ పేరుతో దానిని పరిచయం చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ ప్యాడ్‌కు సంబంధించిన టీజర్‌ను సైతం హువావే విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్‌ టెక్‌ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది మార్చిలో రిలీజ్‌ చేసిన ‘Huawei MatePad 11’ ట్యాబ్‌కు అనుసంధానంగా దీన్ని తీసుకొస్తున్నారు. … Read more

    Whatsapp Channel: వాట్సప్‌ ఛానల్ ఎలా క్రియేట్‌ చేయాలో తెలియట్లేదా? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి!

    మెటా ఆధ్వర్యంలోని ప్రముఖ చాటింగ్​ యాప్​ వాట్సాప్ అదిరిపోయే అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఎవరూ ఊహించని రీతిలో వాట్సప్‌ ఛానల్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీకు ఇష్టమైన సెలబ్రిటీలను, వ్యక్తులను, వార్తా చానళ్లను మీ వాట్సప్‌ ద్వారానే అనసరించవచ్చు. వారు అందించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాట్సప్‌లో పొందవచ్చు. అయితే సెలబ్రిటీలు, ప్రముఖులే కాకుండా వాట్సప్‌ యూజర్లు సైతం తమ సొంత వాట్సప్‌ ఛానల్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. మరి వాట్సాప్​ ఛానల్​ను ఎలా క్రియేట్​ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా? వాట్సాప్ ఛానెల్స్ వల్ల ఏంటి … Read more