• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sunscreens 2023: మీరు సన్‌స్క్రీన్స్‌ వాడటం లేదా? అయితే డేంజర్‌లో ఉన్నట్లే. టాప్‌-10 లోషన్స్‌ మీకోసం!

    సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ అనగానే చాలా మంది దానిని బ్యూటీ ప్రొడక్ట్‌గా భావిస్తుంటారు. అది నిజం కాదు. ఇది సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి మీ చర్మాన్ని కాపాడే ఒక కీలకమైన రక్షణ విధానం. బీచ్‌లు, పర్వతారోహణలు, పగటి పూట ఎండలో చేసే రోజూవారి కార్యక్రమాల్లో సన్‌స్క్రీన్స్‌ను భాగం చేసుకోవాలి. వీటి వినియోగంలో ఏమాత్రం అలసత్వం వహించిన మీ చర్మం తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకి సన్‌స్క్రీన్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి? మార్కెట్‌లో లభిస్తోన్న టాప్‌-10 సన్‌స్క్రీన్‌ లోషన్స్ గురించి … Read more

    New Parliament Building: నూతన పార్లమెంటు భవనం.. ఈ ప్రత్యేకతలు తెలుసా? 

    96 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పాత పార్లమెంట్ భవనానికి విడ్కోలు చెబుతూ.. కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. స్వాతంత్రోధ్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో చట్టాలకు పురుడు పోసింది పాత పార్లమెంట్. నూతన పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. జాతీయ గీతాలపన అనంతరం.. కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. “చిన్న కాన్వాస్‌పై పెద్ద బొమ్మ గీయలేం. ఇకపై మనం పెద్ద … Read more

    Telugu OTT Releases This Week: ఈవారం ఓటీటీల్లో 20కి పైగా సినిమాలు స్ట్రీమింగ్

    ఈవారం (September 18-24)  థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు పెద్దగా లేవు. సలార్ రిలీజ్ కావాల్సి ఉండగా టెక్నికల్ ఇబ్బందుల వల్ల నవంబర్‌కు వాయిదా పడింది. చిన్నచితకా సినిమాలు ఉన్నప్పటికీ అవి టాలీవుడ్ నుంచి మాత్రంలేవు. అయితే మళ్లొచ్చే వారం మాత్రం స్కంద సెప్టెంబర్ 28, పెదకాపు -1 థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇక ఈ వారం ఓటీటీల్లో మాత్రం 20 సినిమాల వరకు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. గతవారంతో పోలీస్తే ఓటీటీ సినిమాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గింది. ఈసారి ఓటీటీ మూవీల్లో అతిథి, … Read more

    Mohammed Siraj: ఏం బౌలింగ్‌రా స్వామి.. ఏకైక బౌలర్‌గా సిరాజ్ రికార్డు.. ఆసియ కప్ విజేతగా భారత్

    ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 50 పరుగల లక్ష్యాన్ని 6.1. ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు గిల్ 27*(19), ఇషాన్ కిషన్ 23*(18) మెరుపులతో సులువుగా విజయం సాధించింది. వరల్డ్ కప్‌కు ముందు ఆసియా కప్‌ గెలిచి టీమిండియా సంబురాల్లో మునిగి తేలుతుంది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే వికెట్ సమర్పించుకుంది. బుమ్రా బౌలింగ్‌లో కుశాల్ పెరారా డకౌట్ అయ్యాడు. … Read more

    Best Sensitivity Toothpaste: దంతాల సెన్సిటివిటీతో నరకం చూస్తున్నారా?.. వీటిని ట్రై చేయండి!

    ప్రస్తుతం కొందరిని సెన్సిటివిటీ సమస్య వెంటాడుతోంది. ఐస్ క్రీమ్, చల్లని నీరు, వేడి, టీ, కాఫీ తాగినప్పుడు పళ్లు జివ్వున లాగడానికి సెన్సిటివిటీనే కారణం. చాలా మందిలో ఈ సమస్య కొన్ని నిమిషాల పాటు ఉంటుంది. ఆ సమయంలో పంటి నొప్పితో ఎంతటివారైనా విలవిల్లాడిపోతారు. ఇలాంటి వారు ప్రత్యేక టూత్ పేస్ట్ వాడాల్సి ఉంటుంది. అప్పుడే పళ్లు దృఢంగా మారి నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. మన దేశంలో సెన్సిటివిటీ టూత్ పేస్టులు చాలానే ఉన్నాయి. ఇండియాలో దొరికే సెన్సెటివ్ టూత్ పేస్టులలో అత్యుత్తమైన … Read more

    Best Mixer Grinders: మార్కెట్‌లో టాప్‌ మిక్సీల కోసం వెతుకున్నారా? వీటిని ట్రై చేయండి..!

    ప్రస్తుతం ప్రతిఒక్కరి కిచెన్‌లో మిక్సర్ గ్రైండర్ల వినియోగం అనివార్యమైంది. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌కు అవసరమైన వివిధ రకాల పిండ్లు తయారు చేసుకునేందుకు మిక్సర్ గ్రైండర్ తప్పనిసరిగా మారింది. ఇడ్లీ – దోశ పిండ్లు, చట్నీ, మసాలా దినుసుల పొడికి మిక్సీలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీన్ని గమనించిన ప్రముఖ కంపెనీలు వివిధ రకాల మిక్సీలను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేశాయి. అయితే కొత్తగా మిక్సీ కొనాలని భావించే వారు వాటిలో ఏది కొనాలో తెలియక సమతమతమవుతున్నారు. అటువంటి వారి కోసం YouSay బెస్ట్‌ మిక్సీల జాబితాను తీసుకొచ్చింది. అవేంటో … Read more

    Front Door Mats Under Rs.500: మీ ఇంటి ‌అందాన్ని మరింత పెంచే బెస్ట్‌ డోర్‌ మ్యాట్స్‌.. ఓ లుక్కేయండి! 

    ఇంటికి మరింత అందాన్ని తీసుకొచ్చే వాటిలో డోర్‌ మ్యాట్స్‌ (Door Mats) ఒకటి. మీ ఇంటికి లక్షల్లో విలువ చేసే డోర్‌ను ఫిక్స్‌ చేసినా సరైన డోర్‌ మ్యాట్‌ లేకుంటే ప్రయోజనం ఉండదు. అందుకే చాలా మంది డోర్‌ మ్యాట్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల డోర్‌ మ్యాట్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే తక్కువ బడ్జెట్‌లో మంచి డోర్‌ మ్యాట్స్‌ ఏవో తెలియక చాలా మంది తెగ సెర్చ్‌ చేస్తుంటారు. అటువంటి వారి కోసం YouSay ఈ కథనం తీసుకొచ్చింది. … Read more

    Best Rice Cookers 2023: మార్కెట్‌లోని టాప్‌ రైస్‌ కుక్కర్స్‌… అన్నం వండటమే కాదు మరెన్నో..!

    ప్రస్తుతం కాలం మారింది. వంట గదుల్లోకి సైతం సాంకేతికత ప్రవేశించింది. దీంతో ఆహారాన్ని తయారు చేసుకోవడంలో వేగం పెరిగింది. ఒకప్పుడు అన్నం వండాలంటే అతిపెద్ద టాస్క్‌గా ఉండేది. ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్‌ (Electric Rice Cooker) రాకతో అది ఎంతో తెలిగ్గా మారిపోయింది. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్‌, బ్యాచిలర్స్‌కు రైస్‌ కుక్కర్‌ తప్పనిసరిగా మారిపోయింది. ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రైస్‌ కుక్కర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఏది కొనాలో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్‌ అవుతున్నారు. అటువంటి వారి కోసం బెస్ట్‌ రైస్‌ … Read more

    Dandruff control Tips: ఏ షాంపులు అవసరం లేదు.. చుండ్రుకు ఇంట్లో దొరికే ఈ 5 పదార్థలతో చెక్‌ పెట్టండి!

    నేటి ఆధునిక కాలంలో జుట్టుసమస్యలతో అనేక మంది బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి చుండ్రు. జుట్టులో చుండ్రు ఉండటం చికాకు పెట్టడమే కాకుండా ఇతర చర్మసమస్యలకు దోహదం చేస్తోంది. చుండ్రును సులభమైన పద్దతితో అది కూడా ఇంట్లో దొరికే పదార్థలతోనే దూరం చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలెంటో ఓసారి చూద్దాం. చుండ్రు ఎందుకు వస్తుంది? మన తల మీద మృత కణాలు పేరుకుపోవడం వల్ల సాధారణంగా చుండ్రు కనిపిస్తుంది. వీటి వల్ల తరుచుగా దురద, ఇబ్బందిగా ఉంటుంది. తల దువ్వేటప్పుడు స్కాల్ప్ నుంచి … Read more

    Benefits of Hugs: కౌగిలింత వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

    మనిషి జీవితంలో కౌగిలంత (Hug)కు ప్రత్యేక స్థానం ఉంది. సంతోషం, బాధ, భయం, దుఃఖం ఇలా ప్రతి సందర్భంలోనూ వ్యక్తి తన భావాన్ని ఈ కౌగిలంత ద్వారానే తెలియజేస్తాడు. ఆలింగనం అనేది హృదయానికి, మనస్సుకు ప్రశాంతతని కలిగిస్తుంది. భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ఇది గొప్ప మార్గం. తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి, ప్రేమికుడు లేదా స్నేహితుడిని కౌగిలించుకున్న ప్రతీసారి ప్రేమ భావన చాలా రెట్లు పెరగడం గమనించే ఉంటారు. అయితే కౌగిలింత వల్ల ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.  మూడ్ … Read more