ఈవారం (September 18-24) థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు పెద్దగా లేవు. సలార్ రిలీజ్ కావాల్సి ఉండగా టెక్నికల్ ఇబ్బందుల వల్ల నవంబర్‌కు వాయిదా పడింది. చిన్నచితకా సినిమాలు ఉన్నప్పటికీ అవి టాలీవుడ్ నుంచి మాత్రంలేవు. అయితే మళ్లొచ్చే వారం మాత్రం స్కంద సెప్టెంబర్ 28, పెదకాపు -1 థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇక ఈ వారం ఓటీటీల్లో మాత్రం 20 సినిమాల వరకు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. గతవారంతో పోలీస్తే ఓటీటీ సినిమాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గింది. ఈసారి ఓటీటీ మూవీల్లో అతిథి, కింగ్ ఆఫ్ కొత్త, ఫాస్ట్ ఎక్స్, జానే జాన్ సినిమాలు చెప్పుకోదగిన చిత్రాలు. ఈవారం September 18-24 స్ట్రీమింగ్‌కు రానున్న సినిమాలు/ వెబ్ సిరీస్‌ల జాబితాపై ఓ లుక్ వేయండి.
అతిధి (తెలుగు సిరీస్) – సెప్టెంబరు 19
అతిధి వెబ్‌సిరీస్ ఈరోజు నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఒక రాత్రిలో జరిగే కథతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌కు ప్రవీణ్ సత్తారు షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. భరత్ వైజీ దర్శకుడు. వేణు తొట్టెంపూడి, అవంతికా మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించారు.
కింగ్ ఆఫ్ కొత్త
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కొత్త మూవీ. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. అభిలాష్ జోషి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. భారీ అంచనాలతో పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
జానే జాన్
మిస్టరీ థ్రిల్లర్ స్టోరీతో కరీనా కపూర్, విజయ్ వర్మ లీడ్ రోల్స్‌లో ఈ సినిమా తెరకెక్కింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 21నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ చిత్రానికి సుజయ్ ఘోయ్ దర్శకత్వం వహించాడు.
OTT MOVIE RELEASES THIS WEEK
Title | Category | Language | Platform | Release Date |
The Continental: From the World of Janwick | Series | English | Amazon Prime | Sept 22 |
Cassandro | Movie | English | Amazon Prime | Sept 22 |
The Saint of Second Chances | Movie | English | Netflix | Sept 19 |
Love Again | Movie | English | Netflix | Sept 20 |
Jaane Jaane | Movie | Hindi | Netflix | Sept 21 |
Caesar Seven Season 4 | Series | Mandarin | Netflix | Sept 21 |
Kengan Asura Season 2 | Series | Japanese | Netflix | Sept 21 |
Sex Education Season 4 | Series | English | Netflix | Sept 21 |
Love Is Blind Season 5 | Movie | English | Netflix | Sept 22 |
How to Deal with a Heartbreak | Movie | Spanish | Netflix | Sept 22 |
Spy Kids: Armageddon | Movie | English | Netflix | Sept 22 |
Song of Bandits | Series | Korean | Netflix | Sept 22 |
Aathithi | Series | Telugu | Hotstar | Sept 19 |
This Full Season 2 | Series | English | Hotstar | Sept 20 |
No One Will Save You | Movie | English | Hotstar | Sept 22 |
King of Kota | Movie | Telugu Dubbed | Hotstar | Sept 22 |
The Kardashians Season 4 | Series | English | Hotstar | Sept 23 |
Meg 2: The Trench | Movie | English | Book My Show | Sept 18 |
Fast X | Movie | Telugu Dubbed | Jio movie | Sept 18 |
Still Up | Series | English | Apple Plus TV | Sept 22 |
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్