• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో తప్పక చూడాల్సిన  టాప్ 10 చిత్రాలు

    తెలుగు సినీ కళామతల్లి గర్వించదగ్గ దర్శకుడు కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ్. ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చిన ఎన్నో చిత్రాలను ఆయన దర్శకత్వం వహించారు. శంకరాభరణం, స్వాతిముత్యం, స్వాతికిరణం, శుభసంకల్పం, స్వయంకృషి, సిరివెన్నెల వంటి చిత్రాలతో తెలుగు సినిమా సత్తాను ఎల్లలు దాటించారు. ఆయన పరమపదించిన రోజు కూడా యాదృచ్ఛికంగా శంకరాభరణం రిలీజ్ రోజే కావడం గమనార్హం. దిగ్గజ దర్శకుడికి నివాళులు అర్పిస్తూ.. ఆయన తెరకెక్కించిన చిత్రాల్లో టాప్ 10 సినిమాలు ఓసారి చూద్దాం. 1.స్వాతి ముత్యం  స్వాతి ముత్యం సినిమా సున్నిత కథాంశంతో తెరకెక్కిన కుటుంబ … Read more

    భారత సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌ సినిమా తీయబోతున్న బ్లాక్‌బస్టర్‌ బ్యానర్‌ ‘ మైత్రి మూవీ మేకర్స్‌’ ప్రస్థానం

    చిన్నప్పటి నుంచే సినిమాలంటే ప్రేమ, ఇష్టం. స్కూల్‌ రోజుల నుంచే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూసే అలవాటు. అమెరికా వెళ్లినా అక్కడా సినిమానే. ఎన్నటికైనా సినిమాల్లోకి అడుగుపెట్టాలి. కానీ కెమెరా ముందుకు రావడం ఇష్టం లేదు. అలాగని సినిమా నుంచి దూరంగా ఉండలేరు. అందుకే సినీ నిర్మాణ రంగాన్ని ఎంచుకున్నారు. దిల్‌ రాజు, అరవింద్‌, దానయ్య ఇలా పెద్ద పెద్ద బ్యానర్లు ఇండస్ట్రీని ఏలుతున్న వేళ… తుపానుకు ముందు వచ్చే నిశ్శబ్దంలా అడుగుపెట్టారు “మైత్రి మూవీ మేకర్స్” . నిశ్శబ్దంగా ఇండస్ట్రీలోకి వచ్చినా … Read more

    Iswarya menon: ఈ అందానికి మగజాతి ఫిదా కావాల్సిందే.. హాట్ పిక్స్‌తో కాక రేపుతున్న ఐశ్వర్య

    తమిళనాడులో పుట్టి, పెరిగిన ఐశ్వర్య మీనన్ ప్రస్తుతం బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పట్టా పొంది ఊహించని విధంగా సినీ రంగ ప్రవేశం చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోలతో ప్రేక్షకులను అలరిస్తోంది. కవ్వించే అందాలతో ఐశ్వర్య మీనన్ కుర్రకారు మతి పోగొడుతోంది. పొట్టి పొట్టి బట్టలతో తన అందచందాలను చూపిస్తూ తనకంటూ ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకుంది ఐశ్వర్య మీనన్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందీ తమిళ పొన్ను. అసలు సినిమాల్లోకి వస్తానని ఐశ్వర్య మీనన్ కలలో … Read more

    హంట్‌ సినిమాతో సుధీర్‌ బాబు హిట్ కొట్టాడా?

    విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించే సుధీర్‌ బాబు ఈ సారి థ్రిల్లర్ అండ్ యాక్షన్ ఎంట్‌టైనర్‌తో ముందుకొచ్చాడు. చాలా రోజులుగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న సుధీర్‌బాబుకి విజయం దక్కిందా ? ఈ చిత్రంతో హిట్ ట్రాక్‌ ఎక్కాడో లేదో చూద్దాం.  కథ మలయాళ చిత్రం ముంబయి పోలీస్‌ రీమేక్ ఇది. గతం మర్చిపోయిన పోలీస్ అధికారి, తన గతాన్ని తెలుసుకుంటూ ఓ కీలక కేసును ఎలా చేధిస్తాడనేది కథ. ఇందులో భరత్, శ్రీకాంత్‌ల పాత్ర ఏమిటి ? సుదీర్ బాబు ఎందుకు గతం మర్చిపోయాడు … Read more

    ఈ వారం(January 20) విడుదలవుతున్న తెలుగు చిత్రాలు, ఓటీటీ విడుదలలు 

    సంక్రాంతికి విడుదలైన సినిమాల మేనియా ఈ వారం కూడా కొనసాగుతోంది. పండుగకి విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో మరికొన్ని రోజుల పాటు విజయవంతంగా ఈ సినిమాలు థియేటర్లలో ప్రదర్శితం కానున్నాయి. అయితే, ఈ వారం పెద్ద సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు. కానీ, ఓ సినిమా మాత్రం అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. విద్యవాసుల అహం- జనవరి 20 రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ‘విద్యవాసుల అహం’. మనికాంత్ దర్శకత్వం వహించాడు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన … Read more

    ఈ వారం (Jan 13, 14) విడుదలవుతున్న చిత్రాలు, ఓటీటీ విడుదలలు

    తునివు / తెగింపు – 11 January సంక్రాంతి బరిలో పోటీపడుతున్న తమిళ చిత్రం ‘తునివు’. తెలుగులో ‘తెగింపు’గా విడుదలవుతోంది. జనవరి 11న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరిసు – 11 January తమిళ నటుడు విజయ్ ‘వరిసు’ చిత్రంతో వస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. తమన్ సంగీతం అందించాడు. వీరసింహారెడ్డి – 12 January బాలయ్య డ్యుయల్ రోల్ పోషించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్ కథానాయిక. గోపీచంద్ మలినేని డైరెక్ట్ … Read more

    2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 30 తెలుగు హీరోయిన్స్ ఎవరంటే..?

    కేవలం ఒకే సినిమా అది తమిళంలో రిలీజ్‌ అయినా తెలుగులో కాజల్‌ టాప్‌ నటిగానే ఉంది. ఆమె తర్వాతి స్థానంలో రష్మిక మంధాన, సమంత ఉన్నారు. పెళ్లి, ప్రెగ్నన్సీ అంశాల వల్ల కాజల్‌ హెడ్‌లైన్స్‌లో నిలుస్తూనే వచ్చింది. కీర్తి సురేశ్‌ ఆరో స్థానంలో, పూజా హెగ్డే, సాయి పల్లవి ఆమె తర్వాతి స్థానాల్లో నిలిచారు. యువ నటీమణుల్లో అనుపమ పరమేశ్వరన్‌ పదో స్థానంలో చోటు దక్కించుకుంది. రాశి ఖన్నా, నిధి అగర్వాల్, శ్రీ లీల, రెజీనా కసాండ్రా, డింపుల్ హయతి జాబితాలో ఉన్నారు. For … Read more

    2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 50 తెలుగు హీరోలు వీళ్లే..

    2022 ఏడాది చాలా మంది టాలీవుడ్ హీరోలకు మంచి విజయాలను అందించింది. చాలామంది స్టార్స్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. దీంతో నెటిజన్లు  మన టాలీవుడ్ హీరోల గురించి ఆరా l తీయడం మొదలు పెట్టారు. ఈ జాబితాలో ప్రభాస్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను  వెనక్కి నెట్టి అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ హీరోల బ్రాండ్ వ్యాల్యూను పసిగట్టిన ఆయా కార్పోరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రమోషన్‌ కోసం ఉపయోగించుకునేందుకు తహతహలాడుతున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన అల్లు అర్జున్ టాప్‌-4 యాక్టర్స్‌లో అల్లు … Read more

    ఈ వారం(జనవరి 6) విడుదలవుతున్న సినిమాలు, ఓటీటీ విడుదలలు

    సంక్రాంతి కానుకగా బడా సినిమాలన్నీ విడుదల తేదీల్ని ఖాయం చేసుకున్నాయి. జనవరి మొదటి వారంలో(jan 6) పెద్ద సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు. అయినప్పటికీ, కొన్ని సినిమాలు ట్రైలర్ల ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. మరి ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దామా..! ఎ జర్నీ టు కాశీ – 6 January  చైతన్య రావు, అలెగ్జాండర్ సల్నికోవ్, కటాలిన్ గౌడ, ప్రియ పాల్వాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎ జర్నీ టు కాశీ’. ముని క్రిష్ణ దర్శకత్వం వహించారు. జనవరి 6న విడుదలవుతోంది. … Read more

    2022 తెలంగాణ, హైదరాబాద్ ఓవరాల్ రౌండప్

    ఒమిక్రాన్ కలవరం కారణంగా మూతబడిన పాఠశాలలు. రెండేళ్లకోసారి దర్శనమిచ్చే సమ్మక్క, సారలమ్మ ఆశీర్వచనాలు. 216 అడుగుల రామానుజాచార్యుడి విగ్రహ ప్రారంభోత్సవం. అంకురాలకు నిలయంగా మారిన టీ హబ్ 2.0, బాక్సింగ్ ఛాంపియన్‌గా నిఖత్ జరీన్, ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నిపథ్ సికింద్రాబాద్‌ అల్లర్లు. జాతీయ రాజకీయాల్లోకి BRS తో అడుగుపెట్టిన కేసీఆర్.  ఆదిలోనే ఆటంకం ఈ ఏడాది జనవరిలో ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రజలను కలవరపెట్టింది. పాఠశాలలు చాలా రోజులే మూతపడ్డాయి. ఎంతలా అంటే బడులు తెరవండి మా పిల్లల్ని భరించలేం ఇంట్లో అని తల్లిదండ్రులే వారించే స్థాయికి … Read more