సంక్రాంతికి విడుదలైన సినిమాల మేనియా ఈ వారం కూడా కొనసాగుతోంది. పండుగకి విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో మరికొన్ని రోజుల పాటు విజయవంతంగా ఈ సినిమాలు థియేటర్లలో ప్రదర్శితం కానున్నాయి. అయితే, ఈ వారం పెద్ద సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు. కానీ, ఓ సినిమా మాత్రం అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
విద్యవాసుల అహం- జనవరి 20
రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ‘విద్యవాసుల అహం’. మనికాంత్ దర్శకత్వం వహించాడు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జనవరి 20న విడుదల కానుంది.
OTT విడుదలలు
Title | Category | Language | Platform | Release Date |
Alkhallat+ | Movie | English | Netflix | January 18 |
Bloody Heart – S1 | Series | Korean | Hotstar | January 18 |
That ‘90s Show | Movie | English | Netflix | January 19 |
Kappa | Movie | Malayalam | Netflix | January 19 |
Jhansi S-2 | Series | Tel, Tam | Hotstar | January 19 |
Driver Jamuna | Movie | Tel, Tam | Aha | January 20 |
Mission Majnu | Movie | Hindi | Netflix | January 20 |
Chhatriwali | Movie | Hindi | Zee5 | January 20 |
Represent | Movie | English | Netflix | January 20 |
Shanty Town | Movie | English | Netflix | January 20 |
Jung E | Movie | Korean | Netflix | January 20 |
Fauda S-4 | Series | English | Netflix | January 20 |
Shahmaran | Movie | Hindi | Netflix | January 20 |
ATM | Series | Telugu | Zee5 | January 20 |
Waiting For You In The Future | Series | Korean | MX Player | January 21 |
Dhamaka | Movie | Telugu | Netflix | January 22 |
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!