సంక్రాంతి కానుకగా బడా సినిమాలన్నీ విడుదల తేదీల్ని ఖాయం చేసుకున్నాయి. జనవరి మొదటి వారంలో(jan 6) పెద్ద సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు. అయినప్పటికీ, కొన్ని సినిమాలు ట్రైలర్ల ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. మరి ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దామా..!
ఎ జర్నీ టు కాశీ – 6 January
చైతన్య రావు, అలెగ్జాండర్ సల్నికోవ్, కటాలిన్ గౌడ, ప్రియ పాల్వాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎ జర్నీ టు కాశీ’. ముని క్రిష్ణ దర్శకత్వం వహించారు. జనవరి 6న విడుదలవుతోంది.
మైఖేల్ గ్యాంగ్ – 6 January
మందపాటి కిరణ్ డైరెక్ట్ చేసిన క్రైం డ్రామా చిత్రమే ‘మైఖేల్ గ్యాంగ్’. సాయిచరణ్ తేజ, ఆదిత్య శివ ప్రధాన పాత్రలు పోషించారు.
ప్రత్యర్థి – 6 January
ట్రైలర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా ‘ప్రత్యర్థి’. శంకర్ ముదావత్ దర్శకత్వం వహించగా సంజయ్ సాహా నిర్మాతగా వ్యవహరించారు.
విప్లవ సేనాని వీర గున్నమ్మ – 6 January
నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే ‘విప్లవ సేనాని వీర గున్నమ్మ’. 1940లో శ్రీకాకుళంలో జరిగిన ఘటనలను స్ఫూర్తిగా తీసుకుని గుణ అప్పారావు తెరకెక్కించారు.
ఒక్కడు (Re-Release) – 7 January
మహేశ్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ‘ఒక్కడు’ సినిమా మళ్లీ థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాతలు రీరిలీజ్ చేస్తున్నారు.
OTT విడుదలలు
Title | Category | Language | Platform | Release Date |
The Lying Life of Adults | Series | Italian, English | Netflix | January 4 |
Star Wars: The Bad Batch – S2 | Series | English | Hotstar | January 4 |
Madoff: The Monster of Wall Street | Docu- Series | English | Netflix | January 4 |
Women of The Dead | Series | English | Netflix | January 4 |
Ginny & Georgia – S2 | Series | English | Netflix | January 4 |
Copenhagen Cowboy | Movie | English | Netflix | January 4 |
The Menu | Movie | English | Hotstar | January 4 |
Unchai | Movie | Hindi | Zee5 | January 6 |
Aftersun | Movie | English | Mubi | January 6 |
Story of Things | Movie | Hindi | Sony Liv | January 6 |
Saudi Vellakka | Movie | Malayalam | Sony Liv | January 6 |
Mumbai Mafia: Police vs The Underworld | Documentary | English | Netflix | January 6 |
Taaza Khabar | Series | Hindi | Hotstar | January 6 |
The Pale Blue Eye | Series | English | Netflix | January 6 |
Babe Bhangra Paunde Ne | Movie | Punjabi | Zee5 | January 6 |
Vikram Vedha | Movie | Hindi | Voot Select | January 9 |
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’