• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సంక్రాంతి పందెంకోళ్ల జాతులు ఎన్ని?  వీటిని ఎలా పెంచుతారు?

    సంక్రాంతి అంటే రంగవల్లులు, గంగిరెద్దులు, భోగిమంటలే కాదు. కోడి పందేలు కూడా. ఈ ఆట ఆడనిదే సంక్రాంతి సంపూర్ణం కాదు. ఓ సరదాగా మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు వ్యాపారంలా మారిపోయింది.  50 రకాలు పందెం కోళ్లలో సుమారు 50 రకాల వరకు ఉన్నాయి. కాకి, నెమలి, డేగ, పచ్చ కాకి, పర్ల, సేతువా, పూల, పింగళి, కౌజు, ఎర్రబోరా, నల్లబోరా, మైల, కొక్కిరాయి, నవల ఇలా చాలానే పేర్లున్నాయి. వీటిలో కాకి, డేగ, నెమలి రకం కోడి పుంజులు పందేలకు పెట్టింది పేరు.  … Read more

    ఈ వారం(జనవరి 6) విడుదలవుతున్న సినిమాలు, ఓటీటీ విడుదలలు

    సంక్రాంతి కానుకగా బడా సినిమాలన్నీ విడుదల తేదీల్ని ఖాయం చేసుకున్నాయి. జనవరి మొదటి వారంలో(jan 6) పెద్ద సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు. అయినప్పటికీ, కొన్ని సినిమాలు ట్రైలర్ల ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. మరి ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దామా..! ఎ జర్నీ టు కాశీ – 6 January  చైతన్య రావు, అలెగ్జాండర్ సల్నికోవ్, కటాలిన్ గౌడ, ప్రియ పాల్వాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎ జర్నీ టు కాశీ’. ముని క్రిష్ణ దర్శకత్వం వహించారు. జనవరి 6న విడుదలవుతోంది. … Read more

    ఆకట్టుకుంటున్న ‘తెగింపు’ ట్రైలర్

    సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న అజిత్ ‘తెగింపు’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఓ బ్యాంకు రాబరీ చేయడానికి వచ్చిన దొంగగా, పోలీస్ ఆఫీసర్‌గా అజిత్ ట్రైలర్‌లో కనిపించారు. ‘ఒక దొంగ బ్యాంకులోకి చొరబడితే లోపల ఉన్నవాళ్లు ఏం చేయాలంటే.. రూల్ నెం.1 ఎవ్వరూ హీరోలా నటించకూడదు. ఆ పని చేయడానికి నేనున్నాను’ అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. మరి బ్యాంకుకి కన్నం వేయడానికి అజిత్ ఎందుకొచ్చాడు? అంత తెగింపు దేనికోసం చేశాడనేది సినిమాలో చూడాల్సిందే. జిబ్రాన్ సంగీతం అందించగా, హెచ్.వినోద్ దర్శకత్వం వహించాడు.