• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దంతేవాడ ఘటన: బయటికొచ్చిన వీడియో

    ఛత్తీస్‌ఘడ్‌లోని దంతేవాడలో మావోయిస్టుల మందుపాతరకు 10 మంది పోలీసులు బలైన సంగతి తెలిసిందే. కాగా దంతేవాడ పేలుడుకు సంబంధించి ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఓ పోలీస్ సిబ్బంది ఈ వీడియో తీసినట్లుగా కనిపిస్తోంది. వీడియోలో.. ఓ పోలీస్.. అక్కడే ఉన్న మావోయిస్టుపై కాల్పులు జరపడానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. మరో వాహనం కింద నుంచి ఓ పోలీస్ వీడియో తీస్తున్నాడు. వాహనం మొత్తం పేల్చేశారు అంటూ ఓ వ్యక్తి అనడం చూడవచ్చు. తుపాకీ శబ్ధాలు వినిపిస్తున్నాయి. #Viral video surfaces showing moments after … Read more

    కృత్రిమమేధ గురించి ఆందోళన వద్దు: మహీంద్రా

    కృత్రిమమేధ (AI) గురించి తాను ఎక్కువగా ఆందోళన చెందడంలేదని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా అన్నారు. ఈ మేరకు ఆయన ఏఐ సృష్టించిన ఓ [వీడియో](url)ను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అందులో ఒక అమ్మాయి ఐదేళ్ల వయసు నుంచి 95 ఏళ్ల వృద్ధురాలిగా మారడాన్ని చూపించారు. ‘నేను ఏఐ గురించి పెద్దగా ఆందోళన లేదు. ఎందుకంటే? అది ఎంతో అందమైన వాటిని సృష్టిస్తోంది’ అని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ఇది రియాలిటీకి దగ్గరగా ఉంది’ అంటూ కామెంట్లు … Read more

    రాష్ట్రపతి భవన్ టన్నెల్‌పై చెరియల్ పెయింటింగ్స్‌

    [VIDEO:](url) రాష్ట్రపతి భవన్‌లో 163 సంవత్సరాల క్రితం ఓ టన్నెల్‌ను చెరియల్‌ స్క్రోల్‌ పెయింటింగ్‌ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ టన్నెల్‌ భవనంలోని కిచెన్‌కు కనెక్ట్‌ అయ్యి ఉంటుంది. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా వ్యవసాయం, కులవృత్తులు ప్రతిబింబించేలా పెయింటింగ్‌ రూపొందించారు. చెరియనల్‌ స్క్రోల్ పెయింటింగ్‌కు 2008లో జీఐ గుర్తింపు వచ్చింది. Have you heard of the 163 year old Tunnel at #RashtrapatiNilayam? Explore one of the key attractions decorated with … Read more

    కోలాహలంగా మసీదుల పరిసరాలు

    [VIDEO](url): రంజాన్ మాసం ముగిసిన సందర్భంగా నేడు దేశమంతా ఈదుల్ ఫితర్ జరుపుకుంటోంది. ముస్లిం సోదరులు మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదు, ముంబయిలోని మహిమ్ దర్గా, హైదరాబాద్‌లోని మక్కా మసీదు వద్ద పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు అలయ్ బలయ్ ఇచ్చుకున్నారు. దీంతో మసీదుల పరిసరాలు కోలాహలంగా మారాయి. #WATCH | Delhi: People gather at Jama Masjid to offer namaz on the occasion of #EidAlFitr pic.twitter.com/8gQO9jRbxs — ANI … Read more

    ఆర్మీ వాహనంపై దాడి ఉగ్రవాదుల పనే: సైన్యం

    [VIDEO](url): జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహనంపై జరిగిన దాడి ఉగ్రవాదుల పనేనని సైన్యం ప్రకటించింది. గుర్తు తెలియని ముష్కరులు వాహనంపై గ్రనేడ్లు విసిరినట్లు సైన్యాధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతనికి రాజౌరీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని అధికారులు తెలిపారు. చనిపోయిన జవాన్లు రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన వారని పేర్కొన్నారు. ఘటనస్థలిలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. #WATCH | Security forces secure the area where … Read more

    8 బ్యాంకుల లైసెన్స్‌ రద్దు చేసిన RBI

    నిబంధనలు పాటించని 8 రకాల బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా ఝులిపించింది. 8 సహకార బ్యాంకుల లైసెన్స్‌లను రద్దుచేసింది. తగినంత మూలధనం లేకపోవడం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టాన్ని పాటించకపోవడం, భవిష్యత్‌లో నష్టాల బాట పట్టే ప్రమాదం ఉండటంతో RBI వీటి లైసెన్స్‌లు రద్దు చేసింది. లైసెన్స్‌ కోల్పోయిన బ్యాంకులు.1. ముధోల కో-ఆపరేటివ్ బ్యాంక్2. మిలాత్ కో-ఆపరేటివ్ బ్యాంక్3. శ్రీ ఆనంద్ కో-ఆపరేటివ్ బ్యాంక్4. రూపి కో-ఆపరేటివ్ బ్యాంక్5. దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్6. లక్ష్మీ కో-ఆపరేటివ్ బ్యాంక్7. సేవా వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ బ్యాంక్ 2022-23 … Read more

    యాపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్ కుక్

    యాపిల్‌ సీఈవో టిమ్ కుక్ భారత్‌లో రెండో స్టోర్‌ను ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కస్టమల్లు కుక్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. భారత్‌లో యాపిల్ స్టోర్ల ప్రాంరభం కోసం వచ్చిన కుక్ తొలుత..ముంబైలోని యాపిల్ బీకేసీ సెంటర్‌ను ప్రారంభించారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ విపణి అయిన భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నట్లు కుక్‌ తెలిపారు. #WATCH | Apple CEO Tim Cook inaugurates India’s second Apple Store at … Read more

    HYDERABAD: హైదరాబాద్‌లో 11 వేల మంది మిలియనీర్లు… ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల జాబితాలో భాగ్యనగరం!

    హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ రోజురోజుకి పెరుగుతోంది. వ్యాపార అవకాశాలు, నివాసానికి ఆమోదయోగ్యంగా ఉండటంతో ఎక్కువమంది మహానగరాన్ని ఎంచుకుంటున్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్నులున్న జాబితాలో భాగ్యనగరం చోటు దక్కించుకుంది. నగరంలో చాలామంది మిలియనీర్లు ఉన్న కారణంగా 65వ స్థానంలో నిలిచింది. సంపన్న నగరం  ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌కు అవకాశం దక్కింది. హెండ్లీ అండ్ పార్టనర్స్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం 65వ స్థానంలో నిలిచింది భాగ్యనగరం. నగరంలో మెుత్తం 11,100 మిలియనీర్లు ఉన్నారు. 2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్‌లో అత్యధిక … Read more

    ఎదురెదురుగా ఢీకొన్న గూడ్స్ రైళ్లు; పైలెట్ మృతి

    [వీడియో: ](url)ఎదురెదురుగా వస్తున్న రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా మరో ఇద్దరు లోకో పైలెట్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం మధ్యప్రదేశ్‌లోని సింగపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే రెండు రైళ్లు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి. వెంటనే రైలు ఇంజిన్లలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక అధికారులు మంటలు ఆర్పుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. #BreakingNews Shocking #TrainAccident in Shahdol #MadhyaPradesh.Two goods train collided leading to death … Read more

    కోహ్లీని అన్‌ఫాలో చేసిన గంగూలీ.. ఇదే కారణం!

    ఢిల్లీ క్యాపిటల్స్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ గంగూలీ, RCB ప్లేయర్ విరాట్‌ కోహ్లి మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతునే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్‌ని గంగూలీ అన్‌ఫాలో చేశాడు. తాజాగా ఢిల్లీ, బెంగళూరు మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఎదురుపడినా.. వీళ్లిద్దరూ కనీసం షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే గంగూలీని ఇన్‌స్టాలో కోహ్లి అన్‌ఫాలో చేయగా.. తాజాగా దాదా కూడా కోహ్లీ అన్‌ఫాలో చేశాడు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్‌పై వేటు పడింది. అప్పటి నుంచి … Read more