• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోలాహలంగా మసీదుల పరిసరాలు

    [VIDEO](url): రంజాన్ మాసం ముగిసిన సందర్భంగా నేడు దేశమంతా ఈదుల్ ఫితర్ జరుపుకుంటోంది. ముస్లిం సోదరులు మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదు, ముంబయిలోని మహిమ్ దర్గా, హైదరాబాద్‌లోని మక్కా మసీదు వద్ద పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు అలయ్ బలయ్ ఇచ్చుకున్నారు. దీంతో మసీదుల పరిసరాలు కోలాహలంగా మారాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv