• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కలలో కూడా అనుకోలేదు: కిరణ్‌కుమార్

    [VIDEO:](url) కాంగ్రెస్‌ పార్టీని వీడాల్సి వస్తుందని ఎన్నడూ ఊహించలేదని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల అన్ని రాష్ట్రాల్లో క్రమంగా కనుమరుగైందని అభిప్రాయపడ్డారు. ప్రతి రాష్ట్రంలోనూ ఇదే తంతు ఉండేదని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ సూక్తిని ప్రస్తావించారు. ‘మా రాజు చాలా తెలివైనవాడు. ఎంతంటే.. సొంతంగా ఆలోచించలేనంత. ఇతరుల సూచనలు స్వీకరించలేనంత’ అంటూ హైకమాండ్ వైకరిని వివరించారు. ఢిల్లీలో బీజేపీలో చేరిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. #WATCH | "I had … Read more

    కాషాయం కండువా కప్పుకున్న కిరణ్‌కుమార్

    [VIDEO:](url) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ కుమార్ సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. రాజకీయాల్లో స్తబ్దుగా ఉంటూ వస్తున్న కిరణ్ కుమార్ ఎన్నికలు సమీపిస్తున్నందున కాంగ్రెస్‌కు రాజీనామా చేసి యూటర్న్ తీసుకున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కిరణ్ కుమార్.. ప్రభుత్వ చీఫ్ విప్, స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2010 నుంచి 2014వరకు సీఎంగా పనిచేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంద్ర పార్టీని స్థాపించి.. కాంగ్రెస్‌లో విలీనం చేశారు. #WATCH … Read more

    కోహ్లీ గిఫ్ట్ ఆంపియర్ ప్రైమస్ ప్రత్యేకతలు ఇవే!

    ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మోస్ట్ ఎలక్ట్రిఫైయింగ్ ప్లేయర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 49 బంతుల్లో 82 పరుగులు చేసిన కోహ్లీ Ampere primus ఎలక్ట్రిక్ స్కూటీని గిఫ్ట్‌గా అందుకున్నాడు. ప్రస్తుతం ఈ స్కూటీ గురించి నెటిజన్లు శోధిస్తున్నారు. దీనిని ఆంపియర్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ RCB భాగస్వామ్యంతో సంయుక్తంగా నిర్మించింది. రూ.499తో స్కూటీని బుక్ చేసుకోవచ్చు. ఇది 4.2 సెకన్స్‌లోనే 77Kmph స్పీడ్ అందుకుంటుంది. LFP బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న ఈ స్కూటీ లక్ష కిలోమీటర్ల లైఫ్‌ టైమ్‌ను … Read more

    ఇండోర్‌లో బుల్డోజర్లతో ఆలయం కూల్చివేత

    [VIDEO:](url) శ్రీరామనవమి రోజున మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాదం జరిగిన విషయం తెలిసిందే. బేలేశ్వర్ మహదేవ్ ఆలయంలో మెట్ల బావి శ్లాబుపై భక్తులు క్యూ కట్టగా ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 36 మంది మృతి చెందారు. అయితే, ఇది అక్రమ నిర్మాణమని గతంలోనే ఇండోర్ మున్సిపాలిటీ మార్క్ చేసింది. తాజాగా ప్రమాదం జరగడంతో ఆలయ అక్రమ నిర్మాణాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తోంది. గతంలోనే కూల్చి వేస్తామని నోటీసులు ఇవ్వగా.. మత పరమైన మనోభావాలు దెబ్బతింటాయని ఆలయ నిర్వహకులు హెచ్చరించడం గమనార్హం. #WATCH | Madhya Pradesh: … Read more

    నవమి రోజున బెంగాల్‌లో విధ్వంసకాండ

    [VIDEO](url): శ్రీరామనవమి రోజున బెంగాల్‌లో విధ్వంసకాండ చెలరేగడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఘటనపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర గవర్నర్‌ని అమిత్ షా కోరారు. శ్రీరామ నవమి రోజున హౌరా సమీపంలోని కాజీపారా, శివ్‌పూర్ ప్రాంతాల్లో విధ్వంసం చోటు చేసుకుంది. ర్యాలీ నిర్వహిస్తున్న హిందువులపై కొంతమంది వ్యక్తులు రాళ్లదాడి నిర్వహించారు. ఈ ఘటనలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనకు కారణం బీజేపీనేని సీఎం మమత ఆరోపిస్తుండగా, తృణమూల్ కాంగ్రెస్ పనేనంటూ బీజేపీ తిప్పికొడుతోంది. #BreakingNews More videos of … Read more

    జియో నుంచి సరికొత్త ప్లాన్.. రోజంతా అన్‌లిమిటెడ్ డేటా

    జియో మరో సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. రూ.599 కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా రోజూ 4జీ, 5జీ డెటాను అన్‌లిమిటెడ్‌గా పొందవచ్చు. అలాగే రోజుకు 100SMSలు ఉచితంగా లభిస్తాయి. జీయో టీవీ, జీయో సినిమా, జీయో క్లౌడ్ యాప్ సేవలను ఉచితంగా చూడవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 30రోజులు ఉంటుంది. ప్రిపెయిడ్‌లో ఇలా అన్‌లిమిటెడ్‌ డేటాను జియో తీసుకురావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు జియో తీసుకొచ్చిన అన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్‌ కూడా డేటా లిమిట్‌తో వచ్చినవే. ఈసారి ఐపీఎల్ ప్రసార హక్కులను సొంతం … Read more

    ఏప్రిల్ 1నుంచి ఇళ్ల ధరలకు రెక్కలు!

    దేశంలో కొత్త ఏడాదిలో ఇళ్ల ధరలు మరింత పెరగనున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో 8-10 శాతం వరకు ఇళ్ల ధరలు పెరిగాయని తెలిపింది. వచ్చే ఏడాదిలో మరో 5శాతం పెరుగుతాయట. ఓ వైపు ఆటంకాలు ఎదురైనా స్థిరాస్తి రంగం క్రమంగా కోలుకుందని వెల్లడించింది. నిర్మాణ వ్యయం, రుణ వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం రూపంలో ఎదురైన సమస్యలతో స్థిరాస్తి రంగం సమర్థంగా మనుగడ సాగించిందని తెలిపింది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్‌లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ సెక్టార్ అంచనాలను … Read more

    ఎన్నికల ప్రచారంలో కరెన్సీ నోట్ల వర్షం

    [VIDEO](url): కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారంలో ప్రజలపైకి కరెన్సీ నోట్లు విసురుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. శివకుమార్ తీరును తప్పుబడుతూ BJP విమర్శలు గుప్పించింది. మాండ్య జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శివకుమార్‌.. ప్రచార రథం పైనుంచి రూ. 500 నోట్లు విసురుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ಜನರ ಮೇಲೆ ಹಣ ಎರಚಿ ತನ್ನ ದುರಹಂಕಾರದ ಪರಮಾವಧಿ ಮೆರೆದ @DKShivakumar.. ಇದು ಕಾಂಗ್ರೆಸ್ ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ಬಿಂಬಿಸುತ್ತಿದೆ ಅಷ್ಟೇ.. … Read more

    LIVE: రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్

    లోక్‌సభ సభ్యత్వం రద్దు అనంతరం రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్నారు. కేంద్రాన్ని నిలదీసినందుకే ఇలా చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రమంత్రులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. భారతదేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడామని, ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

    రూ.333 పొదుపుతో రూ.16 లక్షలు

    తన కస్టమర్లకు భారత తపాలా శాఖ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. పోస్టాఫీస్ ఆర్డీ అకౌంట్‌లో ప్రతి రోజూ రూ.333 లేదా ప్రతి నెలా రూ.10,000 పొదుపు చేస్తే రూ.16 లక్షల రాబడి పొందవచ్చు. పదేళ్లకు గానూ ఇన్వెస్టర్లు రూ.12 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడిపై 5.8 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఈ మొత్తంపై రాబడి రూ.4.26 లక్షలుగా ఉంది. వడ్డీతో కలుపుకుని రూ.16.26 లక్షలకు చేరుతుంది. దీనిని బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన భద్రత కోసం చాలామంది ఫిక్స్‌డ్ … Read more