• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కలలో కూడా అనుకోలేదు: కిరణ్‌కుమార్

    [VIDEO:](url) కాంగ్రెస్‌ పార్టీని వీడాల్సి వస్తుందని ఎన్నడూ ఊహించలేదని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల అన్ని రాష్ట్రాల్లో క్రమంగా కనుమరుగైందని అభిప్రాయపడ్డారు. ప్రతి రాష్ట్రంలోనూ ఇదే తంతు ఉండేదని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ సూక్తిని ప్రస్తావించారు. ‘మా రాజు చాలా తెలివైనవాడు. ఎంతంటే.. సొంతంగా ఆలోచించలేనంత. ఇతరుల సూచనలు స్వీకరించలేనంత’ అంటూ హైకమాండ్ వైకరిని వివరించారు. ఢిల్లీలో బీజేపీలో చేరిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv