• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నవమి రోజున బెంగాల్‌లో విధ్వంసకాండ

    [VIDEO](url): శ్రీరామనవమి రోజున బెంగాల్‌లో విధ్వంసకాండ చెలరేగడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఘటనపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర గవర్నర్‌ని అమిత్ షా కోరారు. శ్రీరామ నవమి రోజున హౌరా సమీపంలోని కాజీపారా, శివ్‌పూర్ ప్రాంతాల్లో విధ్వంసం చోటు చేసుకుంది. ర్యాలీ నిర్వహిస్తున్న హిందువులపై కొంతమంది వ్యక్తులు రాళ్లదాడి నిర్వహించారు. ఈ ఘటనలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనకు కారణం బీజేపీనేని సీఎం మమత ఆరోపిస్తుండగా, తృణమూల్ కాంగ్రెస్ పనేనంటూ బీజేపీ తిప్పికొడుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv