• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘నేర చట్టాల్లో సమూల మార్పులు’

  హైదరాబాద్‌లోని నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో 75వ బ్యాచ్‌ ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హోంమంత్రి అమిత్‌షా ట్రైనీ ఐపీఎస్‌లను ఉద్దేశించి మాట్లాడారు. ‘కర్తవ్య నిర్వహణలో అమరవీరుల బలిదానం ప్రేరణ కావాలి. హవాలా, నకిలీ నోట్ల కట్టడికి మరింత పటిష్ఠంగా పోరాడాలి. CRPC, IPC, ఎవిడెన్స్‌ చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసి పార్లమెంట్ ముందుంచింది. త్వరలోనే నేర చట్టాల బిల్లు ఆమోదం పొందుతుంది’ అని షా అన్నారు. #WATCH | Hyderabad: Union Home … Read more

  తెలంగాణలో కలిసి పనిచేద్దాం: అమిత్‌షా

  తెలంగాణలో భాజపాతో కలిసి పనిచేయాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సూచించారు. నిన్న అమిత్‌షాతో భేటి అయిన పవన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి 40 నిమిషాలపాటు చర్చించారు. సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని వారికి అమిత్‌షా సూచించినట్లు తెలిసింది. అందుకు కిషన్‌రెడ్డి, పవన్‌ అంగీకరించారని సమాచారం. అంతర్గతంగా పార్టీల్లో చర్చించుకొని ఎవరెక్కడ పోటీ చేయాలనుకుంటున్నదీ చెబుతామని వారు అమిత్‌షాకు చెప్పినట్లు సమాచారం. జనసేన 33 సీట్లు అడుగుతున్నట్లు తెలిసింది.

  27న రాష్ట్రంలో అమిత్‌షా పర్యటన

  TG: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెల 27న సూర్యాపేటలో నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల బహిరంగసభకు హాజరుకానున్నారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖంగా ఉన్న నేతలను ప్రత్యేకంగా పిలిపించి అమిత్‌షా మాట్లాడనున్నట్టు తెలిసింది. కాగా, 28, 29 తేదీల్లో ఎన్నికల ప్రచారానికి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, 31న యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ రాష్ట్రానికి రానున్నారు. వారు పాల్గొనే ప్రచార సభలు, రోడ్‌షోలపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

  నవమి రోజున బెంగాల్‌లో విధ్వంసకాండ

  [VIDEO](url): శ్రీరామనవమి రోజున బెంగాల్‌లో విధ్వంసకాండ చెలరేగడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఘటనపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర గవర్నర్‌ని అమిత్ షా కోరారు. శ్రీరామ నవమి రోజున హౌరా సమీపంలోని కాజీపారా, శివ్‌పూర్ ప్రాంతాల్లో విధ్వంసం చోటు చేసుకుంది. ర్యాలీ నిర్వహిస్తున్న హిందువులపై కొంతమంది వ్యక్తులు రాళ్లదాడి నిర్వహించారు. ఈ ఘటనలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనకు కారణం బీజేపీనేని సీఎం మమత ఆరోపిస్తుండగా, తృణమూల్ కాంగ్రెస్ పనేనంటూ బీజేపీ తిప్పికొడుతోంది. #BreakingNews More videos of … Read more

  రామ్‌ చరణ్‌కు అమిత్ షా సన్మానం

  మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సత్కరించారు. RRRలో నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దేశానికే గర్వకారణమని కొనియాడారు. షాలువా కప్పి అభినందించారు. ఆస్కార్ వేడుకల అనంతరం అమిత్ షా ఆహ్వానం మేరకు చిరంజీవితో కలిసి ఆయన షా నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

  అచ్చం అలాంటి పోజే..!

  [VIDEO:](url) ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. అయితే, ఓ మీమ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 2019లో డేవిడ్ వార్నర్ క్యాచ్ మిస్ చేసిన సమయంలో ఓ వ్యక్తి పెట్టిన పోజు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అచ్చం అలాంటి పోజే పాకిస్థాన్ ఇన్నింగ్సులో ఆవిష్కృతమైంది. పాక్ వికెట్ పడ్డాక ఇలా చేతిలో నడుముపై పెట్టుకుని విచారం వ్యక్తం చేయడం వైరల్ అయింది. ఈ వీడియోను ఐసీసీ నెట్టింట షేర్ చేస్తూ.. రెండూ దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయంటూ కామెంట్ … Read more

  వాట్సాప్‌ డౌన్‌పై మీమ్స్‌ మోత

  ప్రపంచ వ్యాప్తంగా భారత్‌తో పాటు అనేక దేశాల్లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అనేక మంది మెసేజ్‌లు చేయలేకపోతున్నారు. సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వాట్సాప్‌ చెప్పింది. అయితే వాట్సాప్‌లో నిత్యం 10 వేల కోట్ల మెసేజ్‌లు వెళ్తాయి. 150 దేశాల్లో వాట్సాప్‌కు యూజర్లు ఉన్నారు. దీంతో ట్విట్టర్‌లో ఇప్పుడు వాట్సాప్‌పై మీమ్స్‌ మోత మోగుతోంది. అనేక మంది వాట్సాప్‌ ఆగిపోవడంపై ఫన్నీ మీమ్స్‌ చేస్తున్నారు. అందులో కొన్ని మీరు కూడా చూడండి.

  ‘అమిత్ షా గారు ఇదేనా మీరు తెచ్చే జంగల్ రాజ్యం ?’

  తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ బీజేపీ పార్టీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆందోళన చేస్తున్న రైతులపై నుంచి కార్లను తీసుకెళ్తున్న వీడియోను షేర్ చేశారు. ‘ఇదేనా రైతు అనుకూల మోడీ ప్రభుత్వం ? ఇలాంటి జంగల్ రాజ్యాన్ని మీరు తెలంగాణకు తీసుకొస్తారా అమిత్ షా గారు’ అంటూ ట్వీట్ చేశారు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. The Farmer friendly Modi Govt Is this the Jungle Raj that you to bring … Read more

  Funny trolls on Vishwak Sen and TV9 Anchor Devi Nagavalli’s fiasco

  Vishwak Sen, the emerging actor of Tollywood, has recently become involved in a slew of issues. Due to his bold dialogues and his controversial behavior during the press meet and promotions, his last film Falaknuma Das caused several controversies. Vishwak Sen’s controversial filmography didn’t stop there. Recently, he was involved in a feud with TV 9 anchor Devi Nagavalli. It … Read more

  5 Best Memes on MS Dhoni’s super Performance

  Cricket prapamchamlo best finisher yevarantey.. Takkuna gurthochey peru dhoni. India tarapuna aadina, indian premier league aadina athadunnaadantey fans lo josh untundi. Aa josh ni inkochem double chesesadi dhoni. Ninna mumbai  indians tho jarigina match lo chennai gelavalantey last over lo 17 runs cheyalsi vachindi. Almost andaru mumbai easy ga gelustundanukunnaru. But dhoni matram chala easy ga two sixes, one four … Read more