• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అచ్చం అలాంటి పోజే..!

    [VIDEO:](url) ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. అయితే, ఓ మీమ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 2019లో డేవిడ్ వార్నర్ క్యాచ్ మిస్ చేసిన సమయంలో ఓ వ్యక్తి పెట్టిన పోజు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అచ్చం అలాంటి పోజే పాకిస్థాన్ ఇన్నింగ్సులో ఆవిష్కృతమైంది. పాక్ వికెట్ పడ్డాక ఇలా చేతిలో నడుముపై పెట్టుకుని విచారం వ్యక్తం చేయడం వైరల్ అయింది. ఈ వీడియోను ఐసీసీ నెట్టింట షేర్ చేస్తూ.. రెండూ దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయంటూ కామెంట్ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv