• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Skytrax Report 2024: ప్రపంచంలో టాప్ 20 విమానాశ్రాయలు… శంషాబాద్ స్థానం ఎంతంటే?
    Holi Celebrations: హోలీ రంగుల్లో తళుక్కుమన్న అందాల భామలు
    Harley Davidson X440: కుర్రాళ్ల ఎదురు చూపులకు తెర.. అసలు సిసలు బైక్ వచ్చేసింది!
    See More

    తక్కువ ధరలో స్టైలిష్‌గా కనిపించాలనుకుంటున్నారా ?

    మనలో ప్రతి ఒక్కరికీ స్టైలిష్‌గా, రిచ్‌గా కనిపించాలనే కోరిక ఉంటుంది. అందుకోసం ఖరీదైన బట్టలు, ఖరీదైన వస్తువులు ధరించాల్సి ఉంటుంది. అందుకోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ కారణంతో కొందరు వారి కోరికలను చంపేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం.. తక్కువ ధరలో స్టైలిష్‌గా రిచ్‌గా ఎలా కనిపించాలి అనేది పై వీడియోలో ఉంది. ఎలాంటి హెయిర్ కట్ చేయించుకోవాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎంత తక్కువలో ఆ దుస్తులు దొరుకుతాయి అనే వివరాలన్నీ ఆ వీడియోలో ఉన్నాయి. మరి మీరు కూడా … Read more

    హైదరాబాద్ లో జురాసిక్ పార్క్

    హైదరాబాద్ లో చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కానీ ఎక్కువ మందికి ఈ తెలియని ఈ జురాసిక్ పార్క్ ఎక్కడుందో తెలుసా. ఉప్పల్ నుంచి 15 కి.మీ.ల దూరంలో బండ రావిరాల గ్రామంలో ఈ ‘డైనో వరల్డ్’ థీమ్ పార్క్ ఉంది. అంతరించిన డైనోసార్స్ గురించి కదిలే డైనోసార్లతో పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేసేలా దీనిని రూపొందించారు. వారాంతాల్లో కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు ఇది చక్కటి ప్రదేశం.

    ఒడిషాలోని పాడ్వ గిరిజ‌న సంత విశేషాలు

    ఒడిషా రాష్ట్రంలఓని పాడ్వ గిరిజ‌న‌ సంత దేశంలోని పెద్ద‌ సంత‌ల్లో ఒక‌టి. ప్ర‌తి ఆదివారం ఇక్క‌డ సంత జ‌రుగుతుంది. వేలాది మంది గిరిజ‌నులు వ‌చ్చి వాళ్ల‌కు కావ‌ల‌స‌ని వ‌స్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇది ఏపీ స‌ర‌హద్దును పంచుకోవ‌డం కార‌ణంగా ఇక్క‌డి గిరిజ‌నులు కూడా సంత‌కు వెళ్తుంటారు. మ‌న దేశంలోనే అధిక సంత‌లు ఒడిషా రాష్ట్రంలోని మ‌యుర్బంజ్ జిల్లా 937 పైగా సంత‌ల‌తో మొద‌టి స్థానంలో ఉంటే, రెండో స్థానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌మ‌న్యం 776 సంత‌ల‌తో రెండో స్థానంలో ఉది. ఈ విష‌యాన్ని ఇండియ‌న్ స్కూల్ … Read more

    మీ సెక్స్ సామర్థ్యంను నెమ్మదిగా ఈ 7 మందులు తగ్గిస్తున్నాయి!

    శృంగారం ప్రతి ఒక్కరు కోరుకునే ఒక ప్రక్రియ. కానీ ఈ మధ్య కాలంలో హార్మోన్ల సమతుల్యత లోపం సహా పలు కారణాలతో ఇరువురిలో శృంగార సామర్థ్యం తగ్గుతుంది. అంతేకాదు 7 రకాల ఔషదాలు విరివిగా వాడటం వల్ల కూడా సెక్స్ సామర్థ్యం తగ్గుతుందని ఓ సర్వే పేర్కొంది. 1. పెయిన్‌కిల్లర్ ఎక్కవగా వాడటం వల్ల నొప్పి తగ్గుతుంది. కానీ స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల ఉత్పత్తిని ఇవి తగ్గిస్తున్నాయని గుర్తించారు. 2. యాంటీ డిప్రెసెంట్ మందులు డిప్రెషన్‌ చికిత్సకు ఉపయోగిస్తారు. వీటి వాడకంతో సెక్స్‌లో ఆసక్తి … Read more

    హేయ్! హైదరాబాదీ!! వానలో విహరిద్దాం పద!(best getaways near hyderabad in rainy season)

    వానలో ఇంట్లో ముసుగు తన్నిపడుకునేవారు కొందరైతే, ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని, జలపాతాల్లో జలకాలాడాలని ఉవ్విళ్లూరే వారు కొందరు. హైదరాబాద్ లో ఉండే యువ ఉద్యోగుల్లో చాలామందికి ఈ ముసురులో దోస్తులతో విహారానికి వెళ్లడమంటే చాలా ఇష్టం. కానీ ఎక్కడి కెళ్లాలో తెలియదు. అలాంటి వారికోసమే ఈ సమాచారం. బొగత జలపాతం ప్రకృతి సృష్టించిన సుందర దృశ్యాల్లో బొగత జలపాతం ఒకటి. తెలంగాణ నయాగారాగా ప్రసిద్ధి గాంచింది. ములుగు జిల్లా వాజేడు మండలం బొగత గ్రామంలో ఉన్న ఈ జలపాతం…పచ్చని ప్రకృతిలో, కొండ కోనలు వినిపించే … Read more

    ప్రేమ వ్యసనమా? ఏంటీ లవ్ అడిక్షన్?

    ‘నా ప్రేమను చాపకింద పరిస్తే భూమి సరిపోదు. గాల్లో నింపితే ఈ విశ్వం బద్ధలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి.’ అంటాడు ఓ హీరో తన హీరోయిన్ తో. నిజంగా అంత ప్రేమ ఉంటుందా? హద్దులూ, అవధులూ లేని అనంతమైన భావననే ప్రేమా? మీలో చాలామంది అవుననే అంటారు. కానీ నిజానికి అంత ప్రేమ అసాధ్యమే కాదు అసహజం, అనర్థం కూడా. మోతాదుకు మించిన ప్రేమ…ప్రేమించే వ్యక్తితో పాటు ప్రేమను పొందేవారికీ మనశ్శాంతిని దూరం చేస్తుంది. దీనినే సైన్స్ పరిభాషలో ‘లవ్ అడిక్షన్’ లేదా … Read more

    ప్రేమలో పడితే ‘గాల్లో తేలినట్టు’ ఎందుకుంటుందో తెలుసా? 

    ప్రేమ ఒక మధురమైన అనుభూతి. ప్రేమలో ఉంటే అదేదో పాటలో చెప్పినట్లు గాల్లో తేలినట్టు, గుండె పేలినట్టు, రాయిపెట్టి కొట్టినట్టు ఉంటుంది. ప్రతిదీ అందంగా కనిపిస్తుంది. ప్రతిక్షణం ఆనందంగా కూడా ఉంటుంది. గాలికి తిరిగే రాజుగాడు కూడా ఒక్కసారిగా బుద్ధిమంతుడైపోతాడు. అదే ప్రేమ విఫలమైతే బతుకే వ్యర్థమనిపిస్తుంది. ఆ విరహ వేదనలో అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది. మరి ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా.! ఇప్పుడు తెలుసుకుందాం. మెదడుపై ప్రేమ ప్రభావం హృదయంలో అలజడి రేపే జడివానే ప్రేమ అనుకుంటారు అందరూ.. కానీ … Read more

    జుట్టు ఒత్తుగా కళకళలాడాలా?..ఇవి పాటించండి (hair growth tips)

    రోజు రోజుకూ జుట్టు పలచబడిపోతోందా? షాంపూల మీద షాంపూలు మార్చినా ప్రయోజనం లేదా? ఇది ఇప్పుడు ఒకరిద్దరిది కాదు చాలా మంది యువతలో అతి పెద్ద సమస్య. పెళ్లి కాకముందే అర ఎకరం పోయి అంకుల్స్ లా కనిపిస్తున్నామని యువకులకు బాధపడుతున్నారు. అలాగే అమ్మాయిలు కళ్ల ముందే రాలిపోతున్న కురులను చూసి గొల్లుమంటున్నారు. అసలు ఈ జుట్టు రాలేందుకు కారణాలేంటి?వాటిని ఎలా కాపాడుకోవాలి? ఒత్తైన కురుల కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. జుట్టు రాలడానికి కారణాలు జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. … Read more

    ‘లంగా వోణి’ వేడుకలో రిటర్న్ గిఫ్ట్స్

    దక్షిణాదిలో ‘లంగా వోణి’ వేడుకకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు లోగిళ్లలో అయితే దీనిని మరింత సంబరంగా జరుపుకుంటారు. ఓ పెళ్లి వేడుకకు ఏమాత్రం తీసిపోని విధంగా అలంకరణలు, హంగులూ, ఆర్భాటాలతో తమ గారాలపట్టి ‘లంగా వోణి’ ఫంక్షన్ గురించి నలుగురూ మాట్లాడుకునేలా నిర్వహిస్తారు. ఆడపిల్ల బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే వేళ..తమ చిట్టితల్లి పెద్దది అయ్యింది..పెళ్లి ఈడుకొచ్చిందని బంధుగణానికి చాటేందుకు ఒకప్పుడు ఈ వేడుక జరిపేవారు. ఇప్పుడు అంత చిన్న వయసులో పెళ్లి చేయకపోయినా…సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారాన్ని అలాగే కొనసాగిస్తున్నారు.  ఈ మధ్యకాలంలో … Read more

    Vijay Devarakonda Fashion Sense

    విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న యాక్టింగ్‌తోనే కాదు, ష్యాష‌న్‌తోనూ అంద‌రి మ‌న‌సుల‌ను కొల్ల‌గ‌డ‌తాడు. ఎప్పుడూ విభిన్న‌మైన స్టైల్‌తో కనిపించే ఈ రౌడీ హ‌రో ట్రెడీష‌న‌ల్‌తో పాటు వెస్ట్ర‌న్ దుస్తుల్లోనూ ష్యాష‌న్ అద‌ర‌గొడ‌తాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఫ్యాష‌న్ ఐకాన్‌గా నిరూపించిన కొన్ని సందర్భాలు.. మెంటల్ మదిలో ప్రీ రిలీజ్ కోసం విజయ్ దేవరకొండ బాటిల్ గ్రీన్ సూట్‌లో ఎప్పటిలాగే గ్రేట్‌ స్టైల్‌తో అద‌ర‌గొట్టాడు. ఒక ఆడియో లాంచ్ కోసం సింపుల్ ష‌ర్ట్ వైట్ క‌ల‌ర్ లుంగీ వేసుకొని బ్లాక్ క‌ల‌ర్ షూస్‌తో ట్రెండ్ సెట్ చేశాడు ఒక … Read more