విజయ్ దేవరకొండ తన యాక్టింగ్‌తోనే కాదు, ష్యాషన్‌తోనూ అందరి మనసులను కొల్లగడతాడు. ఎప్పుడూ విభిన్నమైన స్టైల్‌తో కనిపించే ఈ రౌడీ హరో ట్రెడీషనల్‌తో పాటు వెస్ట్రన్ దుస్తుల్లోనూ ష్యాషన్ అదరగొడతాడు. విజయ్ దేవరకొండను ఫ్యాషన్ ఐకాన్‌గా నిరూపించిన కొన్ని సందర్భాలు..
మెంటల్ మదిలో ప్రీ రిలీజ్ కోసం విజయ్ దేవరకొండ బాటిల్ గ్రీన్ సూట్‌లో ఎప్పటిలాగే గ్రేట్ స్టైల్‌తో అదరగొట్టాడు.
ఒక ఆడియో లాంచ్ కోసం సింపుల్ షర్ట్ వైట్ కలర్ లుంగీ వేసుకొని బ్లాక్ కలర్ షూస్‌తో ట్రెండ్ సెట్ చేశాడు
ఒక టీవీ ప్రోగ్రామ్ కోసం ఇలా క్లాస్, మాస్ కాకుండా వెరైటీ లుక్‌లో దర్శనమిచ్చాడు రౌడీ బాయ్
చేనేత దుస్తులను కూడా తన స్టైల్‌తో ట్రెండీగా మార్చేశాడు
అర్జున్ రెడ్డి ప్రమోషన్స్ కోసం విజయ్ దేవరకొండ వేసుకున్న పింక్ కలర్ కుర్తాపై వైట్ కలర్ జాకెట్‌తో డాపర్ లుక్‌లో అదరగొట్టాడు
IIFA 2017 కోసం కొత్త లుక్‌తో ప్రయోగం చేశాడు విజయ్. గ్రీన్ కలర్ షర్ట్‌పై ప్రింటెడ్ సూట్‌తో కనిపించాడు
లైట్ పింక్ కలర్ సింపుల్ షేర్వాణితో ట్రెడీషనల్ లుక్‌లో రౌడీ హీరో
విజయ్ దేవరకొండ సొంత రౌడీ బ్రాండ్ లుక్
సింపుల్ ప్రింటెడ్ షర్ట్‌ని టక్ చేసి బ్లాక్ ప్యాంట్‌తో మ్యాచ్ చేసి యునిక్ లుక్‌లో విజయ్
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్