20 గుంజీలు తీస్తే ఉచిత ప్రయాణం
ఐరోపా దేశమైన రొమేనియా పౌరుల ఆరోగ్య సంరక్షణపై వినూత్న ఆలోచన చేసింది. 20 గుంజీలు తీస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది. ఇలా వచ్చిన టికెట్‌ని హెల్త్ టికెట్‌గా వ్యవహరిస్తుంటారు. స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో భాగంగా ఈ ఆరోగ్య కార్యక్రమాన్ని ఆ దేశం నిర్వహిస్తోంది. వివిధ ప్రాంతాల్లో ఇలా టికెట్ మంజూరు చేసే మిషన్‌లను ఏర్పాటు చేశారు. ఈ యంత్రం ముందు నిలబడి 20 గుంజీలు తీస్తే.. టికెట్ వచ్చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను … Read more