• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Skytrax Report 2024: ప్రపంచంలో టాప్ 20 విమానాశ్రాయలు… శంషాబాద్ స్థానం ఎంతంటే?
    Holi Celebrations: హోలీ రంగుల్లో తళుక్కుమన్న అందాల భామలు
    Harley Davidson X440: కుర్రాళ్ల ఎదురు చూపులకు తెర.. అసలు సిసలు బైక్ వచ్చేసింది!
    See More

    Upcoming Bikes in January 2024: కొత్త ఏడాది వేళ జనవరిలో రానున్న మోస్ట్‌ వాంటెడ్‌ బైక్స్‌ ఇవే!

    కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన వేళ మరింత పుంజుకునేందుకు ఆటోమెుబైల్‌ రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు కొత్త సంవత్సరంలో తమ నయా బైక్స్‌ను లాంచ్‌ చేసేందుకు సన్నాహాలు మెుదలుపెట్టాయి. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఆ బైక్స్‌ను జనవరిలో మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇంతకీ ఈ నెలలో రాబోయే బైక్‌లు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటి? ధర ఎంత వరకూ ఉండవచ్చు? వంటి అంశాలను  ఈ కథనంలో తెలుసుకుందాం.  Triumph Daytona 660 ప్రముఖ ఆటోమెుబైల్ కంపెనీ ట్రియంప్‌ 2024లో … Read more

    Upcoming Bikes In December 2023: డిసెంబర్‌లో రాబోతున్న మోస్ట్‌ వాంటెడ్‌ బైక్స్ ఇవే..!

    భారత్‌లో ద్విచక్రవాహనాలకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దేశంలో ఏటా లక్షల్లో బైక్‌లు సేల్‌ అవుతుంటాయి. వాహనదారుల ‌అభిరుచులకు అనుగుణంగా ప్రముఖ వాహన సంస్థలు ప్రతీ నెల కొత్త మోడళ్లను లాంచ్‌ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే డిసెంబర్‌ నెలలోనూ పలు కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాలు విడుదల కాబోతున్నాయి. అధునాతన సాంకేతికతతో వీటిని తీసుకువస్తున్నట్లు తయారీ సంస్థలు చెబుతున్నాయి. మరి డిసెంబర్‌లో రానున్న బైక్‌లు ఏవి?. వాటి ప్రత్యేకతలు ఏమిటీ? ఈ కథనంలో తెలుసుకుందాం.  Yezdi Roadking ఈ పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ డిసెంబర్‌లో … Read more

    2024 KTM 790 Adventure: దుమ్మురేపే బైక్‌ను లాంచ్‌ చేసిన కేటీఎం.. ధర, ఫీచర్లు ఇవే!

    ప్రముఖ బైక్‌ తయారీ కంపెనీ KTM సరికొత్త బైక్‌ను ఆవిష్కరించింది. ‘2024 KTM 790 Adventure’ పేరుతో అమెరికా, ఐరోపా దేశాల్లో కొత్త బైక్‌ను లాంచ్‌ చేసింది. అతి త్వరలోనే ఈ బైక్‌ భారత్‌ సహా మిగిలిన దేశాల్లో అందుబాటులోకి రానుంది. KTM బైక్స్‌కు భారత్‌లో మంచి క్రేజ్ ఉండటంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ నయా బైక్‌పై పడింది. ఈ బైక్‌ ఫీచర్లు, ధర వంటి విషయాలను బైక్‌ ప్రియులు తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న KTM … Read more

    Best Winter Places: దేశంలో బెస్ట్‌ టూరిస్ట్ మంచు ప్రదేశాలు.. జీవితంలో ఒక్కసారైన వెళ్లాల్సిందే!

    దేశంలో ఎన్నో సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. రాజుల కాలం నాటి కోటలు, పురాతన ఆలయాలు, ప్రపంచ వారసత్వ కట్టడాలు, ప్యాలెస్‌లు ఇలా వివిధ రకాల ప్రదేశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే శీతాకాలంలో తప్పక సందర్శించాలని మంచు ప్రదేశాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం వింటర్‌ మెుదలవడంతో అందరి దృష్టి వాటిపై పడింది. ఈ నేపథ్యంలో ఉత్తరభారతంలో అందమైన మంచు ప్రదేశాలు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటి? వంటి విశేషాలను ఈ కథనంలో చూద్దాం.  గుల్‌మార్గ్, జమ్ముకశ్మీర్‌ ఉత్తర భారతదేశంలో … Read more

    Honda CB350: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ను తలదన్నే సరికొత్త హోండా బైక్.. ధర, ఫీచర్లు ఇవే! 

    జపాన్‌కు చెందిన హోండా (Honda) కంపెనీ ద్విచక్రవాహనాల తయారీలో గణనీయమైన గుర్తింపును సంపాదించింది. హోండా బైక్‌ల ఇంధన సామర్థ్యం, దానిపై వినియోగదారుల్లో ఉన్న విశ్వసనీయతే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే హోండా మరో సరికొత్త బైక్‌ను లాంచ్‌ చేసింది. హోండా సీబీ350 (Honda CB350)ని ప్రపంచ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ రెట్రో బైక్ ఫీచర్స్, ధర ఇతర విశేషాలను  ఇప్పుడు పరిశీలిద్దాం. స్టైలిష్‌ డిజైన్ ‘రెట్రో క్లాసిక్ హోండా సీబీ350’ను స్టైలిష్‌ లుక్‌తో తీసుకొచ్చారు. ఇందులో టియర్ షేప్డ్‌ ఫ్యూయల్ ట్యాంక్, ఫుల్లీ … Read more

    పాలల్లో కల్తీని గుర్తించే 3డీ డివైజ్

    పాలల్లో కల్తీని గుర్తించే 3డీ పరికరాన్ని ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. యూరియా, ఉప్పు, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోప్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తదితర పదార్థాల్ని ఈ పరికరం 30 సెకన్లలో గుర్తిస్తుందట. ఈ టెస్టు చేయడానికి కేవలం ఒక మిల్లీలీటర్ శాంపిల్ అయితే చాలని పరిశోధకులు వెల్లడించారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం నేతృత్వంలో రీసెర్చ్ స్కాలర్లు సుభాషిస్ పఠారి, డా.ప్రియాంకన్ దత్తాలు ఈ 3డీ డివైజ్‌ని రూపొందించారు. మారుమూల ప్రాంతాల్లో కల్తీ పాలను గుర్తించడానికి ఈ డివైజ్ సులభంగా ఉపయోగపడుతుందని వీరు … Read more

    Upcoming Upcoming SUVs in India: త్వరలో రాబోతున్న క్రేజీ కార్లు ఇవే! సూపర్ ఫీచర్లు!

    దేశంలో గత కొన్నేళ్లుగా SUV (Sport Utility Vehicle) కార్లకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు SUVలను ఉత్పత్తి చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొత్తగా మరో మూడు SUV కార్లు త్వరలో భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. హుండాయ్‌, కియా, హోండా కంపెనీలు తమ నయా SUVలను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కార్ల ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.  Hyundai Exter హ్యుందాయ్‌ (Hyundai) కంపెనీకి … Read more

    Top Sports Bikes: రయ్‌.. రయ్‌.. మంటూ దూసుకెళ్లే హైస్పీడ్‌ బైక్స్‌.. వీటిపై రైడింగ్‌ ఎప్పటికీ మర్చిపోరు!

    దేశీయ ఆటోమెుబైల్‌ రంగంలో స్పోర్ట్స్‌ బైక్స్‌కు ఉన్న క్రేజే వేరు. ఈ బైక్స్‌ మార్కెట్‌ వాల్యూ గతంతో పోలిస్తే క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువత వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో అనేక రకాల స్పోర్ట్స్‌ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. కార్లు సైతం వీటి వేగం ముందు చిన్నబోవాల్సిందే. ఆయా స్పోర్ట్స్‌ బైక్స్‌పై రైడింగ్‌ను యూత్‌ ఎప్పటికీ మర్చిపోలేరు. యువతలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఆ టాప్‌-7 బైక్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.  Bajaj … Read more

    Suzuki Sports Bikes: సుజుకీ నుంచి కళ్లు చెదిరే స్పోర్ట్స్‌ బైక్స్‌.. షేక్‌ చేస్తోన్న స్టన్నింగ్ ఫీచర్లు!

    సుజుకీ కంపెనీ ఉత్పత్తి చేసే మోటర్‌ సైకిల్స్‌ను దేశీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అద్భుతమైన ఫీచర్లు, నయా డిజైన్లతో సుజుకి కొత్త బైక్స్‌ను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కంపెనీ భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది. అయితే సుజుకి కొత్తగా మరో రెండు బైక్‌లను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఒకటి Suzuki GSX-S1000GX కాగా, మరొకటి Suzuki GSX-8R బైక్‌. ఇందులో ప్రధానంగా Suzuki GSX-S1000GX బైక్‌కు సంబంధించిన ఫీచర్లు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.  … Read more

    Amazon Car Accessories: మీ కారులో తప్పక ఉండాల్సిన 8 వస్తువులు ఇవే! 

    ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. తక్కువ ధరకే మెుబైల్స్‌, గ్యాడ్జెట్స్‌, ల్యాప్‌టాప్స్‌, ఇయర్‌ బడ్స్‌, ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను ఆఫర్‌ చేస్తోంది. వీటితో పాటు కారుకు సంబంధించిన పరికరాల పైనా అమెజాన్‌ ఊహించని రాయితీలను ప్రకటించింది. మీ కారుకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం. కారు ఉపకరణాలపై అమెజాన్‌ ఇస్తోన్న బెస్ట్‌ డీల్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.  Woscher Car Vacuum Cleaner కారును శుభ్రం చేసే వాక్యూమ్‌ క్లీనర్లు అమెజాన్‌లో … Read more