Valentine Week 2024: మీ లవర్‌ని రోజుకో విధంగా ఇలా సర్‌ప్రైజ్ చేయండి!
ఫిబ్రవరి వచ్చిందంటే చాలు.. యువతరానికి ముందుగా గుర్తుకు వచ్చే తేదీ ‘ఫిబ్రవరి 14’ (February 14). ఈ డేట్ యువతకు ఎంతో స్పెషల్. కొందరు తనకు నచ్చిన వ్యక్తికి ఆ రోజున ఎలా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తుంటే.. మరికొందరు మనసుకి దగ్గరైన ప్రేమికురాలికి ఎలాంటి గిఫ్టులు ఇవ్వాలని థింక్ చేస్తుంటారు. అయితే వాలెంటైన్ డే వైబ్స్ వారం ముందు నుంచే మెుదలవుతాయి. రోజ్‌డే, కిస్ డే, ప్రపోజ్ డే అంటూ ఇలా ఫిబ్రవరి 14వరకూ వరకు యూత్ ప్రతీ రోజును సెలబ్రేట్ (Valentine Week … Read more