Maha Shivaratri: జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ద్వాదశ జ్యోతిర్లింగాలు.. వాటి విశిష్టత తెలుసా?
శివుడికి ఎన్నో రూపాలు. మరెన్నో పేర్లు. ఎక్కువగా లింగ రూపంలో దర్శనమిస్తుంటాడు. అందుకే శివుడిని మన దేశంలో అధికంగా ఆరాధిస్తారు. శివయ్యకు ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రసిద్ధి చెందినవి. దేశంలో 12 చోట్ల ఈ ఆలయాలు విస్తరించి ఉన్నాయి. శైవులు ఒక్కసారైనా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని చెబుతుంటారు. 1. మల్లికార్జున జ్యోతిర్లింగం కృష్ణా నది ఒడ్డున శ్రీశైలం పర్వతంపై కొలువు దీరిన శివయ్య రూపమే ‘మల్లికార్జున జ్యోతిర్లింగం’. మల్లికార్జున స్వామిగా ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఉంది. ఆలయ … Read more