• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Skytrax Report 2024: ప్రపంచంలో టాప్ 20 విమానాశ్రాయలు… శంషాబాద్ స్థానం ఎంతంటే?
    Holi Celebrations: హోలీ రంగుల్లో తళుక్కుమన్న అందాల భామలు
    Harley Davidson X440: కుర్రాళ్ల ఎదురు చూపులకు తెర.. అసలు సిసలు బైక్ వచ్చేసింది!
    Uppal Sky Walk: హైదరాబాద్‌కు మరో మణిహారం.. స్కైవాక్ ప్రత్యేకతలు ఇవే..!
    See More

    Top 5 Winter Creams: చలి కాలంలో చర్మం పొడిబారుతోందా? ఈ క్రీమ్స్‌తో చెక్‌ పెట్టండి!

    శీతాకాలంలో యువతను ప్రధానంగా వేధించే సమస్య చర్మం పొడిబారడం. చల్లని గాలుల వల్ల చర్మం పొడిబారి తెల్లగా కాంతిహీనంగా మారిపోతుంటుంది. దానికి తోడు చర్మంపై మంట తీవ్రంగా వేదిస్తుంటుంది. అయితే కొన్ని రకాల క్రీమ్స్ అప్లై చేయడం ద్వారా ఈ సమస్య నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల వింటర్ స్కిన్‌ క్రీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిలో అత్యుత్తమైన వాటిని YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. వాటి గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకోండి. Mamaearth CoCo Nourishing చర్మం … Read more

    Flipkart Big Diwali Sale 2023: ఈసారి ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు.. ఈ బ్యాంక్ కార్డులు ఉన్నవారికి పండగే!

    ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిఫ్‌ కార్ట్ మరో బిగ్‌ సెల్‌తో ముందుకొచ్చింది. బిగ్‌ బిలియన్‌ డెస్‌ తర్వాత మళ్లీ ఇప్పుడు బిగ్ దీవాళి సేల్‌తో( Flipkart Big Diwali Sale ) లైటనింగ్ డీల్స్ తీసుకొచ్చింది. ఈ సేల్ నవంబర్ 2 నుంచి నవంబర్ 11 వరకు కొనసాగనుంది. ఇప్పటికే తన ప్రధాన పోటీదారు అమెజాన్  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనల్‌ సేల్‌ను నిర్వహిస్తుండగా.. దానికి పోటీగా ఫ్లిఫ్‌కార్ట్ తాజా సేల్‌తో ముందుకొచ్చింది. తొమ్మిది రోజుల పాటు జరగనున్న ఈ సేల్‌లో ఫ్యాషన్, మొబైల్స్, … Read more

    Best VR Head Sets: మిమ్మల్ని మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లే..టాప్ VR గ్యాడ్జెట్లు ఇవే..! 

    ప్రస్తుతం వర్చువల్ రియాలిటీ అనేది దైనందిన జీవితంలో ఒక భాగంగా మారింది. జరిగే ప్రదేశంలో వాస్తవంగా మనం లేకున్నా … ఆ ప్రాంతంలో మనం ఉన్నట్లు ఓ రకమైన భ్రమను వర్చువల్ రియాలిటీ పరికరాలు కలిగిస్తాయి. VR హెడ్‌సెట్లను ఎక్కువగా గేమింగ్, సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసేందుకు ఉపయోగిస్తున్నారు. మార్కెట్‌లో చాలా వర్చువల్ రియాలిటీ గ్యాడ్జెట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రైస్‌ పరంగా బెస్ట్‌ వీఆర్ గ్యాడ్జెట్లు ఇక్కడ ఇస్తున్నాం. వాటిపై ఓ లుక్‌ వేయండి. Domo N hanse కేవలం రూ.178కే ఈ … Read more

    Aloe Vera Acne Treatment: చలికాలంలో మొటిమలను తగ్గించే 5 సహజ మిశ్రమాలు ఇవే!

    అలోవెరా మొక్కను చర్మ సంరక్షణలో అనాదిగా ఉపయోగిస్తున్నారు. దీనిలోని జెల్‌ రూపంలో ఉండే జిగటు పదార్థానికి మంచి ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇటీవల కాలంలో మొటిమలను కంట్రోల్ చేసే అనేక సౌందర్య సాధనాలలో అలోవెరాను విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనిలోని సహజ ఔషధ గుణాలు ముఖంపై మండే లక్షణాన్ని తగ్గిస్తుంది. అలోవెరాలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా  అద్భుతమైనవి. అలోవెరాతోపాటు మొటిమలను కంట్రోల్ చేసే ఇతర పదార్థాలను ఉపయోగించినప్పుడు.. ఇది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. మరి మొటిమలను తగ్గించే ఆ … Read more

    Best 6 Laptop Bags In Amazon: ఇవి ల్యాప్‌టాప్ బ్యాగ్స్ మాత్రమే కాదు.. అంతకు మించి..!  

    ప్రస్తుత దైనందిన జీవితంలో ల్యాప్‌టాప్ బ్యాగ్ ముఖ్యమైన వస్తువుల్లో ఒకటిగా మారింది. విద్యార్థులు, ఉద్యోగులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ల్యాప్‌టాప్స్ ఎంతో అవసరం. వీరిలో కొందరూ ల్యాప్‌టాప్‌ను రోజూ క్యారీ చెయాల్సి ఉంటుంది. మంచి మెటిరియల్‌తో తయారైన బ్యాగ్‌ లేకపోతే.. ల్యాప్‌టాప్ తొందరగా పాడైపోయే ప్రమాదం ఉంది. అయితే ల్యాప్‌టాప్ కొన్నప్పుడు.. చాలా మందికి ఎలాంటి ల్యాప్‌టాప్ బ్యాగ్ తీసుకోవాలనే ఆలోచన మదిని తొలిచే ఉంటుంది. బ్యాగ్స్ విషయంలో ముఖ్యంగా గమనించాల్సింది.. బ్యాగ్ తయారైన మెటిరియల్, బ్యాగ్‌లో అందిస్తున్న కంపార్ట్ మెంట్స్, వాటర్ రెసిస్టెంట్ ఉందా … Read more

    UPCOMING BIKES: నవంబర్‌లో రిలీజ్‌ కాబోతున్న మోస్ట్ వాంటెడ్ బైక్స్.. ధర, ప్రత్యేకతలు ఇవే!

    భారత్‌లో యామా క్రేజ్‌ ఉన్న రంగాల్లో వాహన రంగం ఒకటి. ఇక్కడ ఏటా లక్షల్లో బైక్‌లు సేల్‌ అవుతూ ఉంటాయి. వాహనదారుల ‌అభిరుచులకు అనుగుణంగా వాహన సంస్థలు ప్రతీ ఏడాది కొత్త మోడళ్లను తీసుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే నవంబర్‌ నెలలో పలు కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాలు విడుదల కానున్నాయి. అధునాతన సాంకేతికతతో వీటిని తీసుకువస్తున్నట్లు ఆయా సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ఇంతకీ వచ్చే నెలలో రాబోయే బైక్‌లు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.  Royal Enfield Himalayan 450 … Read more

    NaMo Bharat Rail: గంటకు 160 కి.మీల వేగంతో దూసుకెళ్లే తొలి లోకల్‌ ట్రైన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే షాకే!

    దేశంలో తొలి ర్యాపిడ్‌ఎక్స్‌ (RAPIDX) రైలు పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైంది. రేపు (శుక్రవారం) ఈ తొలి ప్రాంతీయ హైస్పీడ్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇవి అచ్చం మెట్రో రైలులాగా తమ సేవలను అందిస్తాయి. దిల్లీ-ఘజియాబాద్‌ రీజనల్‌లోని సాహిబాబాద్‌-దుహై డిపో మధ్య ఈ RAPIDX రైళ్లు ప్రయాణించనున్నాయి. గంటకు 160కి.మీల వేగంతో ఈ ర్యాపిడ్‌ఎక్స్‌ రైళ్లు దూసుకెళ్లనున్నాయి. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తర్వాత కేంద్రం తీసుకొస్తున్న మరో హైస్పీడ్‌ ప్రాంతీయ రైలు (High Speed Local Train) ఇదే కావడం విశేషం. ఈ నేపథ్యంలో … Read more

    Acer MUVI 125 4G: దిమ్మతిరిగే ఫీచర్లతో సరికొత్త ఈవీ స్కూటర్‌.. ధర ఎంతంటే? 

    తైవాన్‌కు చెందిన ప్రముఖ హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఏసర్ (Acer) ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలోకి అడుగు పెట్టింది. భారతీయ మార్కెట్లో తన మొదటి ఈ-స్కూటర్‌ను (Electric Scooter) విడుదల చేసింది. MUVI 125 4G పేరుతో ఈ నయా ఈవీని ఏసర్‌ పరిచయం చేసింది. ఈ స్కూటర్‌ను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో రూపొందించినట్లు లాంచింగ్‌ సందర్భంగా కంపెనీ తెలిపింది. ద్విచక్ర వాహన ప్రియులను ఆకట్టుకునే ఫీచర్లు ఇందులో ఉన్నట్లు పేర్కొంది. మరి MUVI 125 4G బైక్‌ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? … Read more

     Tata Harrier Facelift : దిమ్మతిరిగే ఫీచర్లతో టాటా నుంచి కొత్త  కారు…  XUV700, MG హెక్టార్‌కు గట్టి సవాల్

    టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్(Tata Harrier Facelift) అక్టోబర్ 17న లాంచ్ కానుంది. ఇది టాటా మోటార్స్  ఫ్లాగ్‌షిప్ కారుగా చెప్పవచ్చు. ఈసారి ఈ SUV హారియర్‌ మోడల్‌ను  పూర్తిగా నవీకరించింది. అక్టోబర్ 17న విడుదల కానున్న టాటా హారియర్ SUV పూర్తిగా రిఫ్రెష్ చేసిన కొత్త లుక్‌లో,  కొన్ని ఫంకీ-లుకింగ్ కలర్ ఆప్షన్‌లతో రానుంది. పూర్తిగా రీడైజైన్ చేసిన ఇంటీరియర్‌తో సహా అనేక అప్‌డేట్‌లు అయితే హారియర్‌లో వస్తున్నాయి. అలాగే, ఈ SUV BS6 ఫేజ్-2కు అనుగుణంగా పూర్తిగా డీజిల్ ఇంజిన్‌తో రానుంది. మరీ … Read more

    Pink Lips: నల్లని పెదవులతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలతో గులాబీ రంగు ఖాయం!

    అమ్మాయిల  అందాన్ని రెట్టింపు చేయడంలో పెదవులు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే కొందరు మహిళలు తమ పెదవులకు ఎలాంటి ప్రమాణాలు పాటించని లిప్‌స్టిక్స్‌ రాస్తుంటారు. ఇలా చేయడం వల్ల లిప్‌స్టిక్స్‌లోని రసాయనాలు పెదాలకు ఉన్న సహజసిద్ధమైన అందాన్ని దెబ్బతీసి నల్లగా మార్చేస్తాయి. అయితే మరికొందరు పోషకాహార లోపం, అనారోగ్య కారణాల వల్ల తమ పెదవుల అందాన్ని కోల్పోతుంటారు. అటువంటి వారి కోసం YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. నల్లగా మారిన పెదవులను గులాబీ రంగులోకి మార్చే అద్భుతమైన చిట్కాలను మీ ముందు ఉంచింది. అవేంటో … Read more