• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Skytrax Report 2024: ప్రపంచంలో టాప్ 20 విమానాశ్రాయలు… శంషాబాద్ స్థానం ఎంతంటే?
    Holi Celebrations: హోలీ రంగుల్లో తళుక్కుమన్న అందాల భామలు
    Harley Davidson X440: కుర్రాళ్ల ఎదురు చూపులకు తెర.. అసలు సిసలు బైక్ వచ్చేసింది!
    See More

    Amazon Great Indian Festival: అదిరిపోయే ఆఫర్లతో వస్తోన్న అమెజాన్‌.. ఈ ఛాన్స్‌ అస్సలు వదులుకోవద్దు!

    ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజాలు ‌అమెజాన్‌ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) పోటాపోటీగా సేల్స్ నిర్వహించేందుకు రెడీ అయ్యాయి. ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్ (Big Billion Days Sale)ను ప్రకటించింది. దీని కోసం తన వెబ్‌సైట్‌లో ప్రత్యేక పేజీనీ కూడా ఏర్పాటు చేసింది. ఇది జరిగిన కొన్ని గంటలకే అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ (Amazon Great Indian Festival) సేల్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం స్పెషల్ పేజీని కూడా క్రియేట్ చేసింది. అయితే ఈ మెగా సేల్స్‌ … Read more

    Top 10 Kurta sets: పండగల వేళ యువతుల అందాన్ని రెట్టింపు చేసే కుర్తా సెట్స్‌.. వీటిని ధరిస్తే తిరుగుండదు!

    కుర్తాలు యువతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. వారికి మరింత సొగసైన రూపాన్ని అందిస్తాయి. ఈ నేపథ్యంలోనే యువతులు ఎక్కువగా కుర్తాలు వేసుకునేందుకు ఆసక్తికనబరుస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా దేశంలో పండగల సీజన్‌ ప్రారంభమైంది. దసరా, దీపావళి, క్రిస్మస్‌ వంటి ప్రముఖ పండగలన్నీ రాబోతున్నాయి. వాటికి తోడు ఫ్యామిలీలో ఏదోక ఫంక్షన్‌ ఉంటూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళల కోసం YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. పండగ రోజున యువతుల అందాన్ని అమాంతం పెంచే టాప్‌-10 కుర్తా సెట్స్‌ను మీ ముందుకు తెచ్చింది. వీటిలో … Read more

    Top 8 Convection Microwave 2023: మైక్రోవేవ్‌ ఓవెన్‌ల గురించి ఈ విషయాలు తెలుసా? మార్కెట్‌లో టాప్‌ ఇవే!

    ప్రస్తుత కాలంలో టెక్నాలజీ రాజ్యమేలుతోంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో శ్రమను, కాలాన్ని ఆదా చేస్తూ ఎన్నో సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. వాటికి మన ఇంట్లోని కిచెన్ ఏమీ మినహాయింపు కాదు. ఇప్పుడు దాదాపుగా ప్రతీ ఇంట్లోనూ ‘మైక్రోవేవ్‌ ఓవెన్స్‌’ (Microwave ovens) కనిపిస్తున్నాయి. వీటి ద్వారా ఆహారాన్ని త్వరగా వేడి చేసుకోవడంతో పాటు, వెరైటి వంటలను తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో రెండు రకాల మైక్రోవేవ్ ఓవెన్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి కన్విక్షన్‌ మైక్రోవేవ్స్‌ కాగా, రెండోది స్టాండర్డ్‌ లేదా … Read more

    Upcoming EV Bikes in India 2023: త్వరలో విడుదల కానున్న టాప్‌ ఎలక్ట్రిక్‌ బైక్స్ ఇవే..!

    భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల జోరు ఊపందుకుంది. పెట్రోల్ ధరల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది వాహనదారులు విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్‌ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటీలు/ బైక్స్‌ తక్కువ ధరలో ఉండటం కూడా దీనికి  కారణంగా చెప్పవచ్చు. తక్కువ ధరతో ఎక్కువ దూరం ప్రయాణించే సౌకర్యం ఉండటంతో ఈవీ స్కూటర్ల కొనుగోళ్లు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయి. దీంతో ఎలక్ట్రిక్‌ బైక్స్‌ తయారీ సంస్థలు అధునాతన ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను రిలీజ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మరికొన్ని … Read more

    Best Wall Arts: మీ లివింగ్‌ రూమ్‌ మరింత అందంగా కనిపించాలా? అయితే ఈ వాల్‌ ఆర్ట్స్‌ ట్రై చేయండి..!

    ప్రతి ఇంట్లో లివింగ్‌ రూమ్‌ అనేది ఎంతో కీలకమైనది. అతిథులు, బంధువులు ఎవరైన వస్తే ముందుగా వారిని లివింగ్‌ రూమ్‌లోని సోఫా లేదా కూర్చిలో కూర్చోబెడతాం. కాబట్టి లివింగ్‌ రూమ్‌ లుక్‌ను బట్టే వారు మీ ఇల్లు ఎంత అందంగా ఉందో జడ్జ్‌ చేసే ఛాన్స్‌ ఉంది. అంతేగాక ఫ్యామిలీ అంతా కూడా ఒక రోజులో ఎక్కువ సమయం గడిపేది కూడా లివింగ్‌ రూమ్‌లోనే. ఈ నేపథ్యంలో ఇంట్లోని హాల్‌ ఎంత అందంగా ఉంటే మీ మూడ్‌ కూడా అంతే ఆహ్లాదకరంగా ఉంటుంది. లివింగ్‌ … Read more

    Citroen C3 Aircross SUV: రూ.10 లక్షలకే అత్యాధునిక ఫ్రెంచ్‌ కారు.. ఈ ఛాన్స్‌ అస్సలు వదులుకోవద్దు!

    ఫ్రెంచ్‌ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్‌ (Citroen) సరికొత్త కారును ప్రకటించింది. కార్ల ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘Citroen C3 Aircross SUV’ కారును లాంఛ్ చేసింది. భారత మార్కెట్‌లోని హ్యూందాయ్ క్రెటా (Hyundai Creta) మోడల్ కారుకి పోటీగా సిట్రోయెన్ దీన్ని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కారు ప్రీ-ఆర్డర్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. మరి ఈ కారు డిజైన్‌, ప్రత్యేకతలు ఏంటి? ధర ఎంత? డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? వంటి అంశాలు ఇప్పుడు చూద్దాం.  కారు డిజైన్‌ Citroen C3 Aircross … Read more

    Sunscreen sticks In 2023: సన్‌స్క్రీన్‌ స్టిక్స్‌ వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా? మార్కెట్‌లో ది బెస్ట్‌ ఇవే..!

    చర్మాన్ని హానికరమైన కిరణాల నుంచి సన్‌స్క్రీన్ రక్షిస్తుంది. కాలంతో, రోజుతో సంబంధం లేకుండా ప్రతి రోజూ సన్‌స్క్రీన్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సన్‌స్క్రీన్ రెండు రకాలుగా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. లోషన్‌ లేదా క్రీమ్‌, స్టిక్స్‌ రూపంలో సన్‌స్క్రీన్‌ లభిస్తోంది. ఈజీ అప్లైతో పాటు, ప్రభావవంతమైన ఫలితాలు పొందేందుకు చాలా మంది సన్‌స్క్రీన్‌ స్టిక్స్‌ ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సన్‌స్క్రీన్‌ స్టిక్స్‌ చర్మాన్ని ఎలా రక్షిస్తాయి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? మార్కెట్‌లోని టాప్‌-5 స్టిక్స్‌ ఏవి? వంటి అంశాలు ఈ … Read more

    Sunscreens 2023: మీరు సన్‌స్క్రీన్స్‌ వాడటం లేదా? అయితే డేంజర్‌లో ఉన్నట్లే. టాప్‌-10 లోషన్స్‌ మీకోసం!

    సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ అనగానే చాలా మంది దానిని బ్యూటీ ప్రొడక్ట్‌గా భావిస్తుంటారు. అది నిజం కాదు. ఇది సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి మీ చర్మాన్ని కాపాడే ఒక కీలకమైన రక్షణ విధానం. బీచ్‌లు, పర్వతారోహణలు, పగటి పూట ఎండలో చేసే రోజూవారి కార్యక్రమాల్లో సన్‌స్క్రీన్స్‌ను భాగం చేసుకోవాలి. వీటి వినియోగంలో ఏమాత్రం అలసత్వం వహించిన మీ చర్మం తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకి సన్‌స్క్రీన్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి? మార్కెట్‌లో లభిస్తోన్న టాప్‌-10 సన్‌స్క్రీన్‌ లోషన్స్ గురించి … Read more

    Best Sensitivity Toothpaste: దంతాల సెన్సిటివిటీతో నరకం చూస్తున్నారా?.. వీటిని ట్రై చేయండి!

    ప్రస్తుతం కొందరిని సెన్సిటివిటీ సమస్య వెంటాడుతోంది. ఐస్ క్రీమ్, చల్లని నీరు, వేడి, టీ, కాఫీ తాగినప్పుడు పళ్లు జివ్వున లాగడానికి సెన్సిటివిటీనే కారణం. చాలా మందిలో ఈ సమస్య కొన్ని నిమిషాల పాటు ఉంటుంది. ఆ సమయంలో పంటి నొప్పితో ఎంతటివారైనా విలవిల్లాడిపోతారు. ఇలాంటి వారు ప్రత్యేక టూత్ పేస్ట్ వాడాల్సి ఉంటుంది. అప్పుడే పళ్లు దృఢంగా మారి నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. మన దేశంలో సెన్సిటివిటీ టూత్ పేస్టులు చాలానే ఉన్నాయి. ఇండియాలో దొరికే సెన్సెటివ్ టూత్ పేస్టులలో అత్యుత్తమైన … Read more

    Best Mixer Grinders: మార్కెట్‌లో టాప్‌ మిక్సీల కోసం వెతుకున్నారా? వీటిని ట్రై చేయండి..!

    ప్రస్తుతం ప్రతిఒక్కరి కిచెన్‌లో మిక్సర్ గ్రైండర్ల వినియోగం అనివార్యమైంది. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌కు అవసరమైన వివిధ రకాల పిండ్లు తయారు చేసుకునేందుకు మిక్సర్ గ్రైండర్ తప్పనిసరిగా మారింది. ఇడ్లీ – దోశ పిండ్లు, చట్నీ, మసాలా దినుసుల పొడికి మిక్సీలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీన్ని గమనించిన ప్రముఖ కంపెనీలు వివిధ రకాల మిక్సీలను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేశాయి. అయితే కొత్తగా మిక్సీ కొనాలని భావించే వారు వాటిలో ఏది కొనాలో తెలియక సమతమతమవుతున్నారు. అటువంటి వారి కోసం YouSay బెస్ట్‌ మిక్సీల జాబితాను తీసుకొచ్చింది. అవేంటో … Read more