Aloe Vera Acne Treatment: చలికాలంలో మొటిమలను తగ్గించే 5 సహజ మిశ్రమాలు ఇవే!
అలోవెరా మొక్కను చర్మ సంరక్షణలో అనాదిగా ఉపయోగిస్తున్నారు. దీనిలోని జెల్ రూపంలో ఉండే జిగటు పదార్థానికి మంచి ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇటీవల కాలంలో మొటిమలను కంట్రోల్ చేసే అనేక సౌందర్య సాధనాలలో అలోవెరాను విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనిలోని సహజ ఔషధ గుణాలు ముఖంపై మండే లక్షణాన్ని తగ్గిస్తుంది. అలోవెరాలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా అద్భుతమైనవి. అలోవెరాతోపాటు మొటిమలను కంట్రోల్ చేసే ఇతర పదార్థాలను ఉపయోగించినప్పుడు.. ఇది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. మరి మొటిమలను తగ్గించే ఆ … Read more