కొత్తగా ఏసీ కొనాలని భావించే వారికి అమెజాన్ తీపికబురు చెప్పింది. గ్రేట్ ఇండియన్ సేల్ (Great Indian Sale)లో భాగంగా ఏసీలపై సూపర్ డూపర్ ఆఫర్లను తీసుకొచ్చింది. టాప్ బ్రాండెడ్ ఏసీలను మీరు ఊహించని ధరలకే సేల్ చేస్తోంది. కాబట్టి ఏసీ కొనాలని భావించేవారికి ఇదే మంచి సమయం. మీకు నచ్చిన ఏసీని తక్కువ ధరలోనే మీ ఇంటికి తెచ్చేసుకోండి. మరి అమెజాన్‌లో భారీ రాయితీతో లభిస్తున్న టాప్ ఏసీలు ఏవి? డిస్కౌంట్ ఎంత? ధర, ఫీచర్లు వంటి వివరాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
Carrier 1.5 Ton
అమెజాన్ పండగ సేల్ సందర్బంగా Carrier 1.5 Ton ఏసీపై 35% రాయితీ లభిస్తోంది. రూ.59,990 ఉన్న ఈ ఏసీని రూ.38,870కే పొందే ఛాన్స్‌ను అమెజాన్ కల్పిస్తోంది. మీడియం సైజ్ ఉన్న గదులకు ఈ ఏసీ సరిగ్గా సరిపోతుంది.
Blue Star
మార్కెట్‌లో బ్లూ స్టార్ ఏసీలకు మంచి గుడ్ విల్ ఉంది. Blue Star 1.5 Ton ఏసీపై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దీని అసలు ధర రూ.62,250. అమెజాన్ ఈ ఏసీని 46% డిస్కౌంట్‌తో రూ.33,890లకు అందిస్తోంది. దీనిలో ఐదు రకాల కూలింగ్ మోడ్స్ ఉన్నాయి.
LG 1.5 Ton
LG నుంచి కూడా మార్కెట్‌లోకి నాణ్యమైన ఏసీలు రిలీజవుతున్నాయి. ‘LG 1.5 Ton’ అమెజాన్‌లో మంచి సేల్స్ కలిగి ఉంది. ఇది యాంటి వైరస్ ఫీచర్‌ను కలిగి ఉంది. అంతేగాక 6-in-1 కూలింగ్ మోడ్స్ దీనిలో ఉన్నాయి.
Carrier 1.5 Ton
ఈ ఏసీ ఫ్లెక్సీకూల్ ఇన్వర్టర్ టెక్నాలిజీతో రూపొందింది. గదిలో ఉన్న వేడికి అనుగుణంగా ఇది తన కూలింగ్ మోడ్‌ను మార్చుకుంటుంది. మిడిల్ సైజ్ రూమ్‌లకు ఇది అనువైనది. దీని అసలు ధర రూ.78,490. అమెజాన్ ఈ ఏసీపై 44% డిస్కౌంట్ ప్రకటించింది. ఫలితంగా దీనిని రూ.44,313 కొనుగోలు చేయవచ్చు.
Panasonic 1.5
జపాన్‌కు చెందిన పానాసోనిక్ కంపెనీ సైతం అద్బుతమైన ఏసీలను వినియోగదారులకు అందిస్తోంది. Panasonic 1.5 ఏసీ స్మార్ట్ సేవలను కలిగి ఉంది. అలెక్సా వాయిస్ అసిస్టెన్స్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయవచ్చు. వైఫైను కూడా దీనికి కనెక్ట్ చేయవచ్చు. అమెజాన్‌లో ఈ ఏసీ రూ.50,950కి లభిస్తోంది.
Daikin 1.8 Ton
ఈ ఏసీని అడ్వాన్స్‌డ్ టెక్నాలిజీతో రూపొందించారు. గదిలోని అన్ని మూలలకు ఇది చల్లదనాన్ని విస్తరింపజేస్తుంది. సెల్ఫ్ అడ్జస్టింగ్ సామర్థ్యాన్ని కూడా ఈ ఏసీ కలిగి ఉంది. దీని అసలు ధర రూ.75,990. కానీ, అమెజాన్ 30% రాయితీతో రూ.52,990కు ఈ ఏసీని ఆఫర్ చేస్తోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!