• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర సంచలన వ్యాఖ్యలు

    ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేధాలు తారాస్థాయికి చేరాయి. పార్టీలోని ఓ కీలక నేతపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఉండగా ఒకలా ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు బీఆర్ఎస్‌లో మరోలా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. తనపై నియోజకవర్గంలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను టీడీపీలో మంత్రి పదవులు అనుభవించి పార్టీ మారలేదని, కార్యకర్తగానే టీడీపీని చివరిదాకా బతికించేందుకు పోరాడనన్నారు.

    2022 తెలంగాణ, హైదరాబాద్ ఓవరాల్ రౌండప్

    ఒమిక్రాన్ కలవరం కారణంగా మూతబడిన పాఠశాలలు. రెండేళ్లకోసారి దర్శనమిచ్చే సమ్మక్క, సారలమ్మ ఆశీర్వచనాలు. 216 అడుగుల రామానుజాచార్యుడి విగ్రహ ప్రారంభోత్సవం. అంకురాలకు నిలయంగా మారిన టీ హబ్ 2.0, బాక్సింగ్ ఛాంపియన్‌గా నిఖత్ జరీన్, ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నిపథ్ సికింద్రాబాద్‌ అల్లర్లు. జాతీయ రాజకీయాల్లోకి BRS తో అడుగుపెట్టిన కేసీఆర్.  ఆదిలోనే ఆటంకం ఈ ఏడాది జనవరిలో ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రజలను కలవరపెట్టింది. పాఠశాలలు చాలా రోజులే మూతపడ్డాయి. ఎంతలా అంటే బడులు తెరవండి మా పిల్లల్ని భరించలేం ఇంట్లో అని తల్లిదండ్రులే వారించే స్థాయికి … Read more

    2022 ఓవరాల్ ఆంధ్రప్రదేశ్‌ రౌండప్‌

    కొత్త జిల్లాల ఏర్పాటు. వాటి పేర్లపై రచ్చ.  హైకోర్టులో నూతన జడ్జీల ప్రమాణం. మూడు రాజధానులపై రగడ. ఆశావాహులు, అసంతృప్తుల మధ్యే కొలువుదీరిన కొత్త మంత్రివర్గం. అల్లూరి జిల్లాలో 30 అడుగుల విగ్రహం.  అదే సందిగ్ధతలో పోలవరం. టీడీపీ, వైకాపా మధ్య పెరుగుతున్న అంతరం. మధ్యలో జనసేనాని పవన్ కల్యాణ్‌ వైరం. సంక్షేమానికి అప్పులు. మాదక ద్రవ్యాల సరఫరా కట్టడిలో విఫలం. ఇలా ఎన్నో అభివృద్ధి పథకాలు, సమస్యలు, పోరాటాలు మధ్య ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం సాగింది. కొత్త జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ … Read more

    చంద్రబాబు సభలో విషాదం; 8 మంది మృతి

    ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు బహిరంగ సభలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి 8 మంది దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా [తోపులాట](url) జరిగి ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో ఊపిరాడక అక్కడికక్కడే ఇద్దరు మరణించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతో మరో 6 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులకు తలో రూ.10 లక్షల చొప్పున సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. Breaking?JUST IN: Seven persons have … Read more

    నా తమ్ముడయ్య స్వామి: జగన్

    వైఎస్ ఆర్ జిల్లా పర్యటనలో సీఎం జగన్ కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో [వైరల్](url) అయ్యింది. మూడ్రోజుల పర్యటన ముగించుకొని వెళ్తుండగా ఓ వ్యక్తి అర్జీ ఇచ్చేందుకు వెళ్లాడు. దాన్ని ఎంపీ అవినాశ్ రెడ్డికి అందించమని సీఎం సూచించారు. కానీ, అతడు మాత్రం ముఖ్యమంత్రికే ఇవ్వాలని ప్రయత్నించగా ఎంపీని చూపిస్తూ ఆయనెవరో కాదు..నా తమ్ముడే కద స్వామి అంటూ జగన్ వ్యాఖ్యానించారు. భద్రతా సిబ్బంది ఎంపీని నిలువరిస్తుంటే సీఎం ఇలా స్పందించారని తెలుస్తోంది. Security refuses to allow MP Avinash … Read more

    యాత్రను ఆపడానికి కోవిడ్ ఒక సాకు: రాహుల్

    కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘నేను చేపట్టిన భారత్ జోడో యాత్రను ఆపేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి నాకు లేఖ రాశారు. కరోనా ప్రొటోకాల్ అంటూ అందులో ప్రస్తావించారు. కానీ, నా యాత్రను బంద్ చేయించడానికి వారికొచ్చిన కొత్త ఆలోచన ఇది. ఇలాంటి సాకులన్నీ యాత్రను అడ్డుకోవడానికే. వాస్తవానికి యాత్ర వల్ల వాళ్లు భయపడుతున్నారు. అందుకే ఇలాంటి లేఖలు రాస్తున్నారు’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ పాదయాత్ర రాజస్థాన్‌లో నడుస్తోంది. #WATCH | … Read more

    ఇమ్రాన్ ఖాన్ ఆడియో క్లిప్ వైరల్

    పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ బూతు [ఆడియో](url) క్లిప్‌లు వైరల్‌గా మారాయి. ఓ ఆడియో క్లిప్‌లో ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్నట్లు ఉంది. ఆ మహిళను వ్యక్తిగతంగా కలవాలని కోరుతున్నట్లు ఉంది. సదరు మహిళ బాధల్లో ఉన్నట్లు తెలిపింది. తర్వాతి రోజు కలుసుకోవడంపై వారు మాట్లాడుకున్నారు. ఆ రోజు తన భార్యాపిల్లలు వస్తున్నారని, వారిని ఆలస్యంగా రమ్మంటానని చెబుతాడు. ఏ విషయం మరుసటి రోజు చెబుతానని ఫోన్ పెట్టేస్తాడు. కాగా ఈ ఆడియో క్లిప్ తనకు సంబంధించి కాదని ఇమ్రాన్ కొట్టేశాడు. pakistan's … Read more

    అసెంబ్లీకి తాగి వచ్చారా?: సీఎం ఫైర్

    బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలను తాగుబోతులంటూ అభివర్ణించారు. రాష్ట్రంలో ఇటీవల కల్తీ మద్యం తాగి 17మంది మృతి చెందడం వివాదాస్పదంగా మారింది. దీనిపై సీఎం నీతీశ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ ఎదుట డిమాండ్ చేశారు. సభలోనూ గందరగోళం చేయడంతో సీఎం సహనం కోల్పోయారు. ‘అసెంబ్లీకి తాగి వచ్చారా? ఇంత జరిగాక మౌనం ఎందుకు? ఏమైంది? వారిని సభ నుంచి బయటకు పంపించండి’ అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం ఈ వ్యాఖ్యలపై బీజేపీ … Read more

    మోదీని చంపండి: కాంగ్రెస్ నేత

    ప్రధాని మోదీని చంపాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత రాజా పటేరియాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ గ్రామంలో శ్రేణులతో రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని హత్య చేయాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో [వైరల్](url) అయ్యింది. ” మోదీ ఎన్నికలు నిలిపివేస్తారు. మతం, కుల భాష ఆధారంగా వేరుచేస్తారు. దీనివల్ల దళితులు, గిరిజనులు, మైనార్టీలు ప్రమాదంలో పడతారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని చంపేందుకు సిద్ధంగా ఉండాలి” అన్నారు. Congress leader Raja Pateria inciting villagers to 'kill modi'.? … Read more

    భాజపా శ్రేణులకు రాహుల్ ఫ్లైయింగ్ కిస్

    రాజస్థాన్‌లో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఝలాపూర్‌లో పాదయాత్ర ప్రారంభించిన రాహుల్‌ గాంధీ..భాజపా కార్యాలయం మీదుగా నడిచారు. ఈ క‌్రమంలో పార్టీ కార్యాలయంపై ఉన్న కమలం శ్రేణులకు ఫ్లెయింగ్ కిస్ ఇచ్చారు. భాజపా, రాష్ట్రీయ సంఘ్ సేవక్‌పై తీవ్ర విమర్శలు చేసిన మరుసటి రోజే ఇలా చేయడం[ వైరల్‌](url)గా మారింది. పాదయాత్రలో భాగంగా రాహుల్ వెంట అశోక్ గెహ్లాత్‌, సచిన్ పైలెట్ సహా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. नफ़रत का जवाब सिर्फ़ मोहब्बत है !!❤️‍??ये तस्वीर … Read more