• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మోదీని చంపండి: కాంగ్రెస్ నేత

    ప్రధాని మోదీని చంపాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత రాజా పటేరియాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ గ్రామంలో శ్రేణులతో రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని హత్య చేయాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో [వైరల్](url) అయ్యింది. ” మోదీ ఎన్నికలు నిలిపివేస్తారు. మతం, కుల భాష ఆధారంగా వేరుచేస్తారు. దీనివల్ల దళితులు, గిరిజనులు, మైనార్టీలు ప్రమాదంలో పడతారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని చంపేందుకు సిద్ధంగా ఉండాలి” అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv