• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వైసీపీ కోసం 70 ఎకరాలు అమ్ముకున్నా; జెడ్పీటీసీ ఆవేదన

  వైఎస్సార్‌సీపీ కోసం 70 ఎకరాలు అమ్ముకున్నానని ఓ ప్రజాప్రతినిధి వాపోయాడు. ఏపీలోని పల్నాడు జిల్లా బెల్లంకొండ జెడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఉన్న 120 ఎకరాల్లో 70 ఎకరాలు అమ్ముకుని పార్టీకి ఖర్చు చేసినా తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు. తన భార్య నగలు తాకట్టు పెట్టి థియేటర్‌లో [‘యాత్ర](url)’ మూవీ ఆడించానని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేకు తన గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేదన్నారు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని వాపోయారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv