Vivo V40e: మీడియం బడ్జెట్‌లో సూపర్బ్ ఫీచర్స్‌తో సరికొత్త ఫొన్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే!
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో, తన తాజా V-సిరీస్‌లో భాగంగా త్వరలో భారత మార్కెట్‌లోకి Vivo V40e ను విడుదల చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్, ఇప్పటికే విడుదలైన Vivo V40 ప్రో, Vivo V40 మోడల్స్‌కు జతగా వస్తుందని అంచనా. కంపెనీ ఇంతవరకు ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఎటువంటి వివరాలను అధికారికంగా ప్రకటించలేదు, అయినప్పటికీ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్లలో దీని వివరాలు లీకయ్యాయి. ముఖ్యమైన ఫీచర్ల వివరాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవతున్నాయి. వాటిపై ఓలుక్ వేద్దాం. Vivo V40e లాంచ్ డేట్ MySmartPrice నివేదిక … Read more