• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Iphone 16 Series : ఐఫోన్ 16లో కొత్తగా 5 డైనమిక్ ఫీచర్స్.. కొత్తగా శాటిలైట్ కాలింగ్! 

    iphone 16 series

    మెుబైల్‌ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ (iPhone 15 Series) మోడళ్లు లాంచ్ అయ్యాయి. సోమవారం (సెప్టెంబర్‌ 09) రాత్రి జరిగిన లాంచ్ ఈవెంట్‌లో లేటెస్ట్ ఐఫోన్లతో పాటు ఇతర ప్రొడక్ట్స్‌ను యాపిల్‌ రిలీజ్ చేసింది. అయితే ముందు నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, కొత్త ఐఫోన్లను యాపిల్ సరికొత్త స్పెసిఫికేషన్లతో రూపొందించింది. ఐఫోన్ 16 సిరీస్ గ్యాడ్జెట్స్ అన్నీ A18 బయోనిక్ చిప్‌ సహా కొత్తగా యాపిల్ ఇంటలిజెన్స్ సిస్టమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న … Read more

    Infinix Hot 50 5G: రూ.10 వేలలో కళ్లు చెదిరే మెుబైల్‌.. ఈ నయా ఇన్ఫినిక్స్‌ను అసలు మిస్‌ చేసుకోవద్దు!

    ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘ఇన్ఫినిక్స్’ (Infinix) భారత్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ‘ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ’ (Infinix Hot 50 5G) పేరిట హాట్ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను పరిచయం చేసింది. తక్కువ బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు కావాలని కోరుకునే వారికి తమ మెుబైల్‌ బెస్ట్ ఛాయిస్‌ అని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. మరి ఈ నయా ఫోన్‌ ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత? మెుబైల్‌కు సంబంధించిన ఇతర విశేషాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  మెుబైల్‌ … Read more

    Poco X6 Neo Vs Redmi 13C 5G : ఈ రెండు బడ్జెట్‌ ఫొన్లలో ఏది కొంటే బెటర్?

    ప్రముఖ టెక్‌ కంపెనీ పోకో (Poco) భారత మార్కెట్‌లో సరికొత్త స్మార్ట్ ఫొన్‌ను మీడియం బడ్జెట్‌లో విడుదల చేసింది. ఈ మొబైల్‌ను కంపెనీ ‘పోకో ఎక్స్‌6 నియో’ (POCO X6 Neo) మోడల్‌ పేరుతో ఎంతో శక్తివంతమైన ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. ఇందులోని ఫీచర్లు టెక్‌ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఇదే ప్రైస్ సెగ్మెంట్లో రెడ్‌మీ 13c విడుదలైంది. దీనిలో ఆకట్టుకునే ఫీచర్లు అయితే ఉన్నాయి. రూ.15 వేల లోపు  కొత్తగా ఫోన్‌ కొనాలని భావించే వారికి వీటిలో ఏది బెస్ట్ ఛాయిసో … Read more

    Samsung Galaxy Tab S6 Lite (2024): సరికొత్త ట్యాబ్‌తో వస్తోన్న శాంసంగ్‌.. ఫీచర్లు ఇవే!

    ప్రముఖ కొరియన్‌ టెక్‌ కంపెనీ శాంసంగ్‌ (Samsung)కు ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. ఈ సంస్థ రిలీజ్‌ చేసే ఫోన్లు (Mobiles), ట్యాబ్స్‌ (Tabs), ల్యాప్‌టాప్స్‌ (Laptops) మంచి ఫీడ్‌ బ్యాక్‌ను కలిగి ఉన్నాయి. ఇదిలా ఉంటే శాంసంగ్‌.. సరికొత్త ట్యాబ్‌ను రిలీజ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. 2022లో తీసుకొచ్చిన  Galaxy Tab S6 Lite ట్యాబ్‌ అప్‌డేట్‌ వెర్షన్‌ను టెక్‌ ప్రియుల ముందుకు తీసుకురాబోతోంది. ‘శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌6 లైట్‌ 2024’ (Samsung Galaxy Tab S6 Lite 2024) పేరుతో ఇది రాబోతోంది. … Read more

    Realme Narzo 70 Pro Vs Redmi Note 13 Pro: ఈ రెండు ఫోన్లలో ఏది బెస్ట్ అని ఆలోచిస్తున్నారా? ఇది మీకోసమే!

    ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. తన నార్జో సిరీస్‌లో నార్జో 70 ప్రో 5జీని (Realme Narzo 70 Pro) తాజాగా లాంచ్‌ చేసింది. రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్‌, ఎయిర్‌ గెశ్చర్స్‌ వంటి కొత్త ఫీచర్లను ఇందులో పరిచయం చేశారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన Redmi Note 13 Pro మెుబైల్‌కు పోటీగా ఈ ఫోన్‌ భారత్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఆ రెడ్‌మీ ఫోన్‌తో పోలిస్తే ఈ నయా రియల్‌మీ … Read more

    Lava O2 Mobile: లావా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్ ఇవే!

    ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ తయారీ సంస్థ ‘లావా’ (Lava).. త్వరలో అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ‘లావా ఓ2’ (Lava O2 Smartphone) పేరుతో ఈ ఫోన్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్‌ చేయనున్నట్లు ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. అలాగే ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను సైతం లావా నెట్టింట పోస్టు చేసింది. లాంచింగ్ అనంతరం ఈ ఫోన్‌.. ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్ వేదికగా సేల్స్‌లోకి రానున్నాయి. ఇదిలా ఉంటే అమెజాన్‌ వెబ్‌ పేజీ ద్వారా ఈ ‘లావా ఓ2’కు సంబంధించిన కొన్ని … Read more

    iQoo Z9 Turbo: అత్యుత్తమ ఫీచర్లతో నయా మెుబైల్‌ను తీసుకొస్తున్న ఐకూ.. ఓ లుక్కేయండి!

    వివో (Vivo) సబ్‌ బ్రాండ్ ఐకూ (iQoo) భారత్‌లో మరో సరికొత్త మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 12న తీసుకొచ్చిన iQoo Z9 ఫోన్‌కు హై రేంజ్‌ వెర్షన్‌ను తీసుకురాబోతుంది. ఐకూ జెడ్‌9 టర్బో (iQoo Z9 Turbo) పేరుతో ఈ అడ్వాన్స్‌డ్‌ మెుబైల్‌ను రిలీజ్‌ చేయనుంది. ఐకూ Z9 5G మెుబైల్‌తో పోలిస్తే ఇందులో మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ ఉండే అవకాశముంది. అయితే తాజాగా ఈ ఐకూ ఈ ‘ఐకూ Z9 టర్బో’ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కొన్ని వివరాలు లీక్‌ అయ్యాయి. … Read more

    Honor Pad 9: భారీ బ్యాటరీతో వచ్చేస్తున్న సరికొత్త హానర్‌ ట్యాబ్‌.. ఫీచర్లకు ఫిదా కావాల్సిందే! 

    చైనాకు చెందిన టెక్‌ దిగ్గజం హానర్‌ (Honor) సరికొత్త ట్యాబ్లెట్‌ను భారత్‌లో లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ‘హానర్‌ ప్యాడ్‌ 9’ (Honor Pad 9) పేరుతో ఈ ట్యాబ్‌ అతి త్వరలోనే భారత్‌లో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత నెల బార్సిలోనాలో జరిగిన మెుబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ (MWC) ఈవెంట్‌లో హానర్‌.. ఈ ట్యాబ్‌ను తొలిసారి ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ ప్యాడ్ ఇప్పటికే చైనాలో అందుబాటులోకి రాగా అక్కడ దీనికి మంచి ఫీడ్‌ బ్యాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ‘Honor … Read more

    Motorola Edge 50 Pro: మార్కెట్‌ను షేక్‌ చేసే ఫోన్‌తో వస్తోన్న మోటోరోలా.. ఫీచర్లు ఇవే!

    ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) సరికొత్త మెుబైల్‌తో భారత్‌లో అడుగుపెట్టబోతోంది. వచ్చే నెల ఏప్రిల్‌లో ‘మోటరోలా ఎడ్జ్ 50 ప్రో’ (Motorola Edge 50 Pro) పేరుతో నూతన మెుబైల్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ఆవిష్కరించిన మోటరోలా ఎడ్జ్40 ప్రో ఫోన్ కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా అధునాతన ఫీచర్లను నయా ఫోన్‌లో పొందుపరిచినట్లు పేర్కొంది. అయితే ఈ మెుబైల్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  … Read more

    Vivo V30 Series: 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో వివో సరికొత్త ఫోన్‌.. ధర, ఫీచర్లతో పాటు పూర్తి వివరాలు మీకోసం!

    చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ వివో.. మరో సరికొత్త సిరీస్‌తో భారత్‌లో అడుగుపెట్టింది. గురువారం ‘Vivo V30 Series’ పేరుతో నయా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ Vivo V30 సిరీస్‌లో ‘Vivo V30’, ‘Vivo V30 Pro’ అనే రెండు ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఏకంగా 50MP సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్లు రావడం విశేషం. ఈ తరహాలో టెక్‌ ప్రియులను ఆకట్టుకునే ఎన్నో ఫీచర్లు ‘వివో వి30 సిరీస్‌’లో ఉన్నాయని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. … Read more