Nothing Phone 2a VS Moto Edge 40 Neo: ఏది కొనాలో తెలియట్లేదా..? ఇది మీకోసమే!
ప్రముఖ టెక్ కంపెనీ నథింగ్ (Nothing).. ఇప్పటివరకూ రెండు ఫోన్లను మాత్రమే విడుదల చేసింది. అయినప్పటికీ కావాల్సినంత ప్రచారం ఈ సంస్థకు లభించింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన Nothing 1, Nothing 2 మెుబైల్స్‌కు టెక్ ప్రియుల్లో మంచి ఆదరణ లభించింది. దీంతో తాజాగా ఈ సంస్థ సరికొత్త మెుబైల్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ‘Nothing Phone 2a’ పేరుతో మంగళవారం (ఫిబ్రవరి 5) కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో రిలీజ్ చేసింది. దీనిలోని స్టన్నింగ్ ఫీచర్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మోటోరోలా ఇటీవల తీసుకొచ్చిన … Read more