UPCOMING BIKES 2024: యూత్ టార్గెట్‌గా సరికొత్త బైక్‌లు… ధర, ఫీచర్లపై ఓ లుక్ వేయండి!
కొత్త ఏడాదిలో తమ నూతన మోడల్స్‌ను లాంచ్ చేసేందుకు ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు సిద్ధమయ్యాయి. ద్విచక్ర వాహన రంగంలో పెద్ద ఎత్తున వినియోదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఆ బైక్స్‌ను ఫిబ్రవరి, మార్చిలో మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇంతకీ ఏ ఏ బైక్స్ రాబోతున్నాయి. వాటి ప్రత్యేకతలు ఏంటి? ధర ఎంత వరకూ ఉండవచ్చు? వంటి కీలక అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం. Suzuki V-Strom 800DE సుజూకి నుంచి మరో పవర్‌ఫుల్ బైక్ ఈ నెలలో … Read more