Realme Note 50: రియల్‌మీ నుంచి సరికొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లకు ఫిదా కావాల్సిందే!
చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్ కంపెనీల్లో రియల్‌మీ (Realme) ఒకటి. ఈ సంస్థ రిలీజ్ చేసే స్మార్ట్‌ఫోన్లకు టెక్ ప్రియుల్లో చాలా క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే రియల్‌మీ మరో సరికొత్త బడ్జెట్ మెుబైల్‌ను మన ముందుకు తీసుకొస్తోంది. ‘Realme Note 50’ పేరుతో అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. జనవరి 23న ఈ ఫోన్‌ను వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్లు రియల్‌మీ అధికారికంగా ప్రకటించింది. అయితే రిలీజ్‌కు ముందే ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు బయటకొచ్చాయి. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. మెుబైల్ స్క్రీన్ Realme … Read more