Samsung Galaxy XCover 7: శాంసంగ్ నుంచి ధనాధన్ గెలాక్సీ ఫోన్.. ఫీచర్లు ఇవే!
ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్.. మరో అడ్వాన్స్‌డ్ మెుబైల్‌ను లాంచ్ చేసింది. Samsung Galaxy XCover 7 పేరుతో దీన్ని విడుదల చేసింది. ఆరు నెలల క్రితం తీసుకొచ్చిన Galaxy XCover 6 Pro మెుబైల్‌లో అప్‌గ్రేడ్స్ చేసి ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇది కఠిన పరిస్థితులను తట్టుకుని నిలవగలదని శాంసంగ్ వర్గాలు తెలిపాయి. దుమ్ము, నీరు నుంచి పటిష్టమైన రక్షణను ఫోన్‌కి అందించినట్లు చెప్పాయి. ఈ గెలాక్సీ ఫోన్‌లో ఉన్న మరిన్ని ఫీచర్ల గురించి ఇప్పుడు చూద్దాం. మెుబైల్ స్క్రీన్ ఈ ఫోన్ … Read more