• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Oppo A59 5G: రూ.15 వేలకే ఒప్పో సరికొత్త 5జీ మెుబైల్.. ఆకట్టుకుంటున్న ఫీచర్లు!

    ప్రముఖ చైనా కంపెనీ ఒప్పో (Oppo) సరికొత్త ఫీచర్స్‌తో మరో స్టన్నింగ్‌ మెుబైల్‌ను లాంచ్‌ చేసింది. అదిరిపోయే లుక్‌తో బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఒప్పో ఏ59 పేరుతో 5జీ (Oppo A59 5G) స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ మెుబైల్‌ శుక్రవారం (డిసెంబర్ 22) లాంచ్‌ కాగా మార్కెట్ లో డిసెంబర్ 25వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఒప్పో అధికారిక వెబ్ సైట్‌తో పాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఫోన్ అమ్మకాలు మెుదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ ప్రత్యేకతలు, ఫీచర్లు, ఇతర … Read more

    Realme C67 5G: మార్కెట్‌లోకి కళ్లు చెదిరే 5జీ ఫోన్.. ఫీచర్లకు ఫిదా కావాల్సిందే! 

    ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అదిరిపోయే ఫోన్లను లాంచ్ చేస్తుంది. ఇటీవల భారత మార్కెట్లో రియల్‌మీ C67 5జీ హ్యాండ్‌సెట్‌ను లాంచ్‌ చేసింది. అయితే ఈ మెుబైల్స్‌ గురువారం (డిసెంబర్‌ 20) నుంచి అందుబాటులోకి వచ్చాయి. సీ సిరీస్‌లో రియల్‌మీ తీసుకొచ్చిన తొలి 5G మెుబైల్‌ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోన్‌ అత్యధిక ఆఫ్‌లైన్‌ సేల్స్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ నయా ఫోన్‌ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలను ఈ ప్రత్యేక … Read more

    Poco M6 5G: స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వస్తోన్న నయా పోకో మెుబైల్‌.. ప్రత్యేకతలు ఇవే!

    ప్రముఖ చైనీస్‌ మెుబైల్‌ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్ ‘పోకో’ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. పోకో ఎం6 5జీ (Poco M6 5G) ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో డిసెంబర్ 22న విడుదల చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. లాంచ్ తేదీతో పాటు మెుబైల్‌ టీజర్‌ను సైతం ట్విటర్‌ (X)లో పోకో ఇండియా పోస్ట్ చేసింది. ఇది పోకో 5జీ సిరీస్‌లో వస్తోన్న రెండవ మెుబైల్‌ అని స్పష్టం చేసింది. ఈ మెుబైల్‌ ‘రెడ్‌మీ 13C’ 5G యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అని … Read more

    Lava Storm 5G: లావా నుంచి మరో అద్భుతమైన 5జీ బడ్జెట్ ఫోన్‌.. ధర, ఫీచర్లపై లుక్కేయండి!

    ప్రముఖ స్వదేశీ మెుబైల్‌ తయారీ సంస్థ లావా (Lava) మరో బడ్జెట్ 5జీ ఫోన్‌ను తీసుకొస్తోంది. ‘Lava Storm 5G’ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. డిసెంబర్‌ 21న ఈ ఫోన్‌ భారత మార్కెట్‌లో సందడి చేయనుందని లావా స్పష్టం చేసింది. టెక్‌ ప్రియులను ఆకట్టుకునే ఎన్నో ఫీచర్లు ఈ మెుబైల్‌లో ఉంటాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ప్రత్యేకతలు, ధర వంటి విశేషాలను ఈ కథనంలో చూద్దాం. మెుబైల్‌ స్క్రీన్‌ Lava Storm 5G మెుబైల్‌.. 6.6 … Read more

    Lava Yuva 3 Pro: మార్కెట్‌లోకి మరో అత్యాద్భుత బడ్జెట్ ఫోన్.. ధర, ఫీచర్లపై లుక్కేయండి!

    ప్రముఖ మెుబైల్‌ తయారీ సంస్థ లావా (Lava) మరో సరికొత్త బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. లావా యువ 3 ప్రో (Lava Yuva 3 Pro) పేరుతో భారత్‌లో విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన Yuva 2 Pro మెుబైల్‌కు అనుసంధానంగా దీన్ని తీసుకొచ్చింది. గత మోడల్‌తో పోలిస్తే నయా ఫోన్‌లో ఎన్నో అప్‌డేట్స్‌ తీసుకొచ్చినట్లు లావా వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో Yuva 3 Pro ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  … Read more

    Oppo Find X7: ఊహకందని ఫీచర్లతో వస్తోన్న ఒప్పో ఫోన్‌.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి!

    ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ ఒప్పో (Oppo) సరికొత్త మెుబైల్‌తో రాబోతోంది. ‘Oppo Find X7’ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే విడుదలకు ముందే ఈ ఫోన్‌ ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని బట్టి చూస్తే నయా ఒప్పో ఫోన్‌ తిరుగులేని ఫీచర్లతో వస్తున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే భారత్‌లో ఈ ఫోన్ అడుగుపెట్టనున్న నేపథ్యంలో Oppo Find X7కు సంబంధించి లీకైన ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.  మూడు వేరియంట్లు ఒప్పొ తన నయా సిరీస్‌ను మూడు … Read more

    Honor X9b Mobile: హానర్‌ నుంచి దిమ్మతిరిగే మెుబైల్‌.. ఫీచర్లకు ఫిదా కావాల్సిందే!

    ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ హానర్‌ (Honor) సరికొత్త మెుబైల్‌తో భారత్‌లోకి రాబోతోంది. ‘Honor X9b’ పేరుతో నయా మెుబైల్‌ను లాంచ్‌ చేయబోతోంది. గతంలో వచ్చిన Honor X9a డివైజ్‌కి కొనసాగింపుగా దీనిని తీసుకొస్తున్నారు. ఇప్పటికే మలేషియా, యూఏఈ వంటి దేశాల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. అక్కడి యూజర్లు దీని వినియోగంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ ఫోన్‌ భారత్‌లో అడుగుపెట్టే ఛాన్స్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఫోన్‌ ప్రత్యేకతలు, ధర, ఫీచర్లు వంటి విశేషాలు ఏంటో ఇప్పుడు … Read more

    Vivo Y36i Mobile: వివో నుంచి కళ్లు చెదిరే బడ్జెట్‌ ఫోన్‌.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి!

    దేశంలో మంచి గుడ్‌విల్‌ ఉన్న మెుబైల్‌ తయారీ కంపెనీల్లో వివో (Vivo) ఒకటి. ఈ కంపెనీ నుంచి కొత్త ఫోన్‌ వస్తుందంటే అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ క్రమంలోనే వివో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. Vivo Y36i పేరుతో కొత్త బడ్జెట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. Vivo Y36 అనుసంధానంగా దీన్ని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  ఫోన్‌ స్క్రీన్‌ Vivo Y36i స్మార్ట్‌ఫోన్‌ను 6.56 అంగుళాల … Read more

    Samsung Galaxy A15: బడ్జెట్‌లో మరో గెలాక్సీ ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!

    ప్రముఖ కొరియన్‌ కంపెనీ శాంసంగ్‌ రిలీజ్ చేసే గెలాక్సీ (Samsung Galaxy) మెుబైల్స్‌కు దేశీయ మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలోనే శాంసంగ్‌ ఎప్పటికప్పుడు కొత్త గెలాక్సీ ఫోన్‌లను లాంచ్ చేస్తూ అందర్నీ ఆకర్షిస్తుంటుంది. ఈ క్రమంలోనే శాంసంగ్‌ మరో గెలాక్సీ మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ‘Samsung Galaxy A15’ పేరుతో కొత్త ఫోన్‌ను పరిచయం చేయబోతోంది. ‘Galaxy A14’ మెుబైల్‌కు కొనసాగింపుగా దీన్ని తీసుకొస్తున్నారు. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. అవేంటో ఇప్పుడు … Read more

    Redmi 13R 5G: ఊహకందని ఫీచర్లతో రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. ఓ లుక్కేయండి!

    చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్‌ తయారీ కంపెనీల్లో రెడ్‌మీ (Redmi) ఒకటి. ఈ కంపెనీ ఫోన్లకు భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. తక్కువ బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్‌ మెుబైల్స్‌ను రెడ్‌మీ లాంచ్‌ చేయడమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే మరో సరికొత్త బడ్జెట్‌ మెుబైల్‌ను ఈ చైనీస్‌ కంపెనీ లాంచ్ చేసింది. ‘రెడ్‌మీ 13ఆర్‌ 5జీ’ (Redmi 13R 5G) పేరుతో దానిని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మెుబైల్‌ ఫీచర్లు, ప్రత్యేకతలు, ధర వంటి విశేషాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  మెుబైల్ … Read more