Poco M6 5G: స్టన్నింగ్ ఫీచర్స్‌తో వస్తోన్న నయా పోకో మెుబైల్.. ప్రత్యేకతలు ఇవే!
ప్రముఖ చైనీస్ మెుబైల్ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్ ‘పోకో’ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. పోకో ఎం6 5జీ (Poco M6 5G) ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో డిసెంబర్ 22న విడుదల చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. లాంచ్ తేదీతో పాటు మెుబైల్ టీజర్‌ను సైతం ట్విటర్ (X)లో పోకో ఇండియా పోస్ట్ చేసింది. ఇది పోకో 5జీ సిరీస్‌లో వస్తోన్న రెండవ మెుబైల్ అని స్పష్టం చేసింది. ఈ మెుబైల్ ‘రెడ్‌మీ 13C’ 5G యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అని … Read more