Realme C65 5G: రియల్‌మీ నుంచి మరో సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూస్తే షాకే!
చైనీస్ మెుబైల్ తయారీ కంపెనీ రియల్‌మీ (Realme)కి భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. ఆ కంపెనీ బడ్జెట్‌లో నాణ్యమైన మెుబైల్స్‌ను రిలీజ్ చేస్తూ టెక్ ప్రియులను ఆకర్షిస్తుంటుంది. ఈ క్రమంలోనే మరో సరికొత్త బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రియల్‌మీ సిద్ధమైంది. ‘Realme C65 5G’ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. దేశంలో రియల్‌మీ సీ-సిరీస్ నుంచి వస్తోన్న తొలి 5G ఫోన్ ఇదే కావడం విశేషం. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన కొంత సమాచారం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. వాటిపై ఓ లుక్కేద్దాం. ఫోన్ … Read more