• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Amazon Diwali Deals: బ్లూటూత్‌ స్పీకర్లపై బంపరాఫర్లు..  ఛాన్స్ మిస్‌ చేసుకోవద్దు!

    పాటలు, మ్యూజిక్‌ను బాగా ఇష్టపడేవారికి బ్లూటూత్‌ స్పీకర్స్ (Bluetooth Speakers) ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా విహార యాత్రల్లో ఈ స్పీకర్స్‌ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. అటువంటి బ్లూటూత్ స్పీకర్లపై దీపావళి సందర్భంగా అమెజాన్‌ భారీ ఆఫర్లు ప్రకటించింది. రూ.1000 లోపు బడ్జెట్‌లో కొత్త స్పీకర్‌ కొనాలని భావిస్తున్న వారికి ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ కంపెనీల స్పీకర్లు తక్కువ ధరకే అమెజాన్‌లో లభిస్తున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  Mivi Roam ఈ బ్లూటూత్‌ స్పీకర్‌ 70% రాయితీతో లభిస్తోంది. … Read more

    OnePlus Ace 3: వన్‌ప్లస్‌ నుంచి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. ఫిదా చేస్తున్న కిర్రాక్‌  ఫీచర్లు!

    ఐఫోన్‌లకు ధీటైన స్మార్ట్‌ఫోన్లను రిలీజ్‌ చేస్తూ వన్‌ప్లస్‌ మంచి ఆదరణను సంపాదించింది. ఈ కంపెనీ ఫోన్లు క్వాలిటీ ఫీచర్లతో వస్తుండటంతో టెక్‌ ప్రియులు సైతం వన్‌ప్లస్‌ మెుబైల్స్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా మరో మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు వన్‌ప్లస్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ‘OnePlus Ace 3’ పేరుతో కొత్త మెుబైల్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన OnePlus Ace 2 మెుబైల్‌కు అనుసంధానంగా ఇది రాబోతోంది.  అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వాటిపై … Read more

    Redmi 13c Mobile: రెడ్‌మీ నుంచి మరో సూపర్‌ బడ్జెట్‌ ఫోన్‌.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి!

    చైనాకు చెందిన టాప్‌ మెుబైల్‌ కంపెనీల్లో రెడ్‌మీ (Redmi) ఒకటి. ఈ కంపెనీ అతి తక్కువ బడ్జెట్‌లో అత్యాధునిక మెుబైల్స్‌ను రిలీజ్‌ చేస్తూ టెక్‌ ప్రియులను ఆకర్షిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే భారత్‌లోనూ రెడ్‌మీ మంచి గుడ్‌విల్‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ఈ చైనీస్‌ కంపెనీ మరో సరికొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. ‘Redmi 13c’ పేరుతో త్వరలోనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఫోన్‌కు సంబంధింన ఫొటోలను సైతం రివీల్‌ చేసింది. ఈ ఏడాది మార్చిలో తీసుకొచ్చిన ‘Redmi 12c’ మెుబైల్‌కు … Read more

    Samsung Galaxy A05: రూ.10 వేలకే నయా గెలాక్సీ మెుబైల్.. కాకరేపుతున్న ఫీచర్లు!

    అత్యంత నాణ్యవంతమైన మెుబైల్స్‌ను రిలీజ్‌ చేసే కంపెనీల్లో శాంసంగ్‌ ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా శాంసంగ్‌ గెలాక్సీ (Samsung Galaxy) మెుబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు చాలా మంది టెక్‌ ప్రియులు ఆసక్తికనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే శాంసంగ్‌ ఎప్పటికప్పుడు కొత్త గెలాక్సీ ఫోన్‌లను లాంచ్ చేస్తూ అందర్నీ ఆకర్షిస్తుంటుంది. ఈ క్రమంలోనే శాంసంగ్‌ మరో గెలాక్సీ మెుబైల్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ‘Samsung Galaxy A05’ పేరుతో కొత్త ఫోన్‌ను పరిచయం చేయబోతోంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. అవేంటో … Read more

    Amazon Diwali Deals: ల్యాప్‌టాప్స్‌పై దిమ్మతిరిగే ఆఫర్లు.. ఓ లుక్కేయండి! 

    దసరా సందర్భంగా ఈ-కామర్స్‌ అమెజాన్‌ తీసుకొచ్చిన ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ (Great Indian Festival) సేల్స్‌ దీపావళి వరకూ కొనసాగుతోంది. ‘ఫినాలే డేస్‌’ (Great Indian Festival Finale Days)పేరుతో నిర్వహిస్తున్న ఈ మెగా సేల్‌ మరో మూడు రోజుల్లో (నవంబర్‌ 10) ముగియనుంది. అయితే కొత్తగా ల్యాప్‌టాప్‌ కొనాలని భావిస్తున్న వారికి ఇదే చివరి ఛాన్స్‌. దాదాపు రూ.70 వేలకు పైగా విలువైన ల్యాప్‌టాప్‌ను అమెజాన్ రూ.50 వేలకే అందిస్తోంది. తక్కువ ధరకే టాప్‌ కంపెనీలు ల్యాప్‌టాప్స్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌ … Read more

    Apple MacBook Pro: సేల్స్‌లోకి వచ్చిన నయా యాపిల్‌ ల్యాప్‌టాప్స్‌.. బ్యాంక్ ఆఫర్స్ ఇవే!

    ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple).. స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ (Apple Scary Fast Event) సందర్భంగా సరికొత్త M3 ప్రాసెసర్‌లతో కూడిన మ్యాక్‌బుక్ ప్రో (MacBook Pro) మోడల్‌లను ఆవిష్కరించింది. అక్టోబర్ 31న ఈ ల్యాప్‌టాప్స్‌ లాంచ్‌ అవ్వగా.. తాజాగా అవి భారత్‌లో సేల్స్‌లోకి వచ్చాయి. దీంతో ఈ నయా ఆపిల్‌ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసేందుకు టెక్‌ ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాకుండా వాటి ఫీచర్లు తెలుసుకునేందుకు నెట్టింట తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. … Read more

    Jio Motive: జియో నుంచి సరికొత్త ఆవిష్కరణ.. కార్లను స్మార్ట్‌గా మార్చే అద్భుతమైన డివైజ్!

    సాధారణ కారును స్మార్ట్‌గా మార్చాలని భావిస్తున్నారా?  కొత్త కారు కొనకుండానే మోడ్రన్‌ కారు ఫీచర్లు పొందాలని ప్రయత్నిస్తున్నారా? అలాంటి వారికి రిలయన్స్‌ జియో (Reliance Jio) అదిరిపోయే శుభవార్త చెప్పింది. కారును స్మార్ట్‌గా మార్చడంతో పాటు రక్షణగా నిలిచే సరికొత్త డివైజ్‌ను రిలీజ్ చేసింది. జియోమోటివ్ (JioMotive) పేరుతో ఈ డివైజ్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఇందులో కారుకు అవసరమైన ఎన్నో ఫీచర్లు ఉన్నట్లు జియో చెప్పింది. ఈ నేపథ్యంలో డివైజ్‌ వినియోగం, ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. … Read more

    Poco C65 Mobile: పోకో నుంచి సరికొత్త బడ్జెట్‌ మెుబైల్‌.. ఫీచర్లు చూస్తే షాకే!

    ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ పోకో (Poco) నుంచి సరికొత్త మెుబైల్ లాంచ్‌ అయ్యింది. ‘Poco C65’ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచానికి పరిచయం అయ్యింది. మెుత్తం రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ అందుబాటులోకి గ్లోబల్‌ ముందుకు వచ్చింది. ‘Poco C55’ మెుబైల్‌కు అప్‌డేట్‌ వెర్షన్‌గా ‘Poco C65’ రూపొందించినట్లు తయారీ సంస్థ వెల్లడించింది. గత ఫోన్‌తో పోలిస్తే దీనిలో ఎన్నో అడ్వాన్స్డ్‌  ఫీచర్లను అమర్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ‘పోకో సీ65’ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో … Read more

    Google Pixel 8 Pro: గూగుల్‌ నుంచి కొత్త వేరియంట్‌ వచ్చేసింది.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి!

    ఐఫోన్‌కు సమానంగా గూగుల్‌ (Google) ఫోన్లకు మార్కెట్‌లో మంచి గుడ్‌విల్‌ ఉంది. గూగుల్‌ గత నెలలో  Google Pixel 8 సిరీస్‌ను రిలీజ్‌ చేసింది. తాజాగా Google Pixel 8 Pro మోడల్‌ను గూగుల్‌ కొత్తగా భారత్‌లో లాంచ్‌ చేసింది. 8 సిరీస్‌ టెక్‌ ప్రియుల నుంచి మంచి ఫీడ్‌ బ్యాక్‌ రావడంతో కొత్త వేరియంట్‌పై అందరి దృష్టి పడింది. ఈ మెుబైల్‌ను అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో తీసుకొచ్చినట్లు గూగుల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులోని స్టన్నింగ్‌ ఫీచర్లు మెుబైల్‌ ప్రియులను తప్పక ఆకర్షిస్తాయని గూగుల్‌ … Read more

    Best Deals On Popular Chargers: అమెజాన్‌లో కంపెనీ ఛార్జర్లపై బిగ్ డిస్కౌంట్స్.. వివరాలు ఇవే!

    చాలా స్మార్ట్‌ ఫోన్ కంపెనీలు ఛార్జింగ్ అడాప్టర్‌లను నిలిపివేశాయి. దీంతో పోర్టబుల్ ఛార్జర్లకు డిమాండ్ పెరిగింది. ఇవన్నీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలతో వస్తున్నాయి. ఇవి ఛార్జింగ్ టైంను ఆదా చేస్తాయి. ఈ ఛార్జర్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, స్పీకర్‌లు, ఇయర్‌ఫోన్‌లు, హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌బ్యాండ్‌లు, పవర్ బ్యాంక్‌లు మొదలైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఛార్జ్ చేస్తాయి. కంపెనీ ఛార్జర్ల మాదిరి హై-స్పీడ్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ వాటేజ్ రేటింగ్‌తో ఛార్జర్ల జాబితాను అందించాం. వాటిపై ఓ లుక్ వేయండి. ఒరైమో ఎలైట్ ఒరైమో ఎలైట్ 12W రేటింగ్‌తో డ్యూయల్-పోర్ట్ … Read more