Best Products Under 200: అమెజాన్‌లో రూ.200తో బెస్ట్ ప్రొడక్ట్స్ ఏం కొనొచ్చు అంటే?
అమెజాన్‌లో రూ.200లోపు లభించే బెస్ట్ ప్రొడక్ట్స్ ఇక్కడ సేకరించడం జరిగింది. ముఖ్యంగా ఫ్యాషన్, ట్రెండీ ఆప్షన్లతో పాటు దైనందిన జీవితంలో ఎక్కువగా ఉపయోగించే వాటిని కలెక్ట్ చేయడం జరిగింది. మరి వాటిపై ఓలుక్ వేయండి. Mobile holder ఈ మొబైల్ స్టాండ్‌ను మల్టీపర్పస్ ఉపయోగించుకోవచ్చు. ఆఫీస్ వర్క్ చేసేవారికి, హోమ్, స్టూండెట్స్‌కు ఇది మంచి ఛాయిస్ 180 డిగ్రీ ఫర్‌ఫెక్ట్ వ్యూను కలిగి ఉంది. యాంటీస్కిడ్ పీచర్ దీని ప్రత్యేకత. దీని అసలు ధర రూ.499 కాగా అమెజాన్‌లో రూ.149కే లభిస్తుంది. Charger Protector … Read more